అన్వేషించండి

Mahindra XUV 3XO: ఈ మహీంద్రా కారుకు పిచ్చ డిమాండ్ - ఏకంగా ఆరు నెలల పాటు!

Mahindra XUV 3XO Bookings: ప్రముఖ కార్ల బ్రాండ్ మహీంద్రా మనదేశంలో కొత్త కారును ఇటీవలే లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అదే మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో. దీని ధర రూ.7.49 లక్షల నుంచి ప్రారంభం కానుంది.

Mahindra XUV 3XO Waiting Period: మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో ఈ సంవత్సరం ఏప్రిల్‌లో ప్రారంభించబడింది. ఈ కారు లాంచ్ కావడంతో ఈ కారు ప్రజల హృదయాలను గెలుచుకుంది. దీని వెనుక అతి పెద్ద కారణం ఈ కారు ధర అని చెప్పవచ్చు. మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ. 7.49 లక్షలుగా ఉంది. అదే సమయంలో ఈ కారు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 15.49 లక్షల వరకు ఉంటుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో వెయిటింగ్ పీరియడ్ ఎంత?
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో కోసం మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. దీని వెయిటింగ్ పీరియడ్ ఆరు నెలలకు చేరుకుంది. అంటే ఈరోజు ఈ కారును బుక్ చేసుకుంటే ఆరు నెలల తర్వాత ఈ కారు తాళాలు మీకు అందుతాయన్న మాట. ఈ కారు వెయిటింగ్ పీరియడ్ దాని వేరియంట్ ప్రకారం ఎక్కువ లేదా తక్కువ ఉండవచ్చు.

Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే

ఏ వేరియంట్‌లో ఎక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉంది?
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వోలో ఎంఎక్స్1 పెట్రోల్ వేరియంట్ వెయిటింగ్ పీరియడ్ చాలా ఎక్కువ కాలం ఉంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో తీసుకువచ్చిన ఈ మోడల్‌ను కొనుగోలు చేయాలంటే దాదాపు ఆరు నెలల పాటు వేచి ఉండవలసి ఉంటుంది. మరోవైపు పెట్రోల్ వేరియంట్లు అయిన MX2, MX2 ప్రో, MX3, MX3 ప్రో, AX5 కోసం వెయిటింగ్ పీరియడ్ మూడు నుంచి నాలుగు నెలలకు చేరుకుంది.

ఇది కాకుండా AX5L, AX7, AX7L కోసం వెయిటింగ్ పీరియడ్ రెండు నుంచి మూడు నెలలుగా ఉంది. మరోవైపు మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వోకు సంబంధించిన అన్ని డీజిల్ వేరియంట్ల కోసం వెయిటింగ్ పీరియడ్ ఒక నెల వరకు ఉంది. ఈ మహీంద్రా కారు పెట్రోల్ వేరియంట్‌కు మార్కెట్లో డిమాండ్ బాగా పెరిగింది.

మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో ఇంజిన్ ఆప్షన్లు ఇలా...
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో మూడు ఇంజన్ ఆప్షన్లతో మార్కెట్లో ఉంది. ఈ కారులో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ అందించారు. ఈ ఇంజన్ 82 కేడబ్ల్యూ పవర్, 200 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అదే సమయంలో ఈ కారులో 1.2 లీటర్ టీజీడీఐ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ కూడా ఉంది. ఇది 96 కేడబ్ల్యూ పవర్‌ని, 230 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మహీంద్రా కారులో 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ కూడా ఉంది. ఈ డీజిల్ ఇంజన్ 86 కేడబ్ల్యూ పవర్, 300 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 

Also Read: రూ.ఆరు లక్షల్లోనే సెవెన్ సీటర్ కారు - పెద్ద ఫ్యామిలీకి బెస్ట్ ఆప్షన్!

టాప్ హెడ్ లైన్స్

Mahindra Scorpio N ఫేస్‌లిఫ్ట్‌లో అదిరిపోయే అప్‌డేట్లు.. ఈ కొత్త ఫీచర్లు చూస్తే కొనాలనిపించాల్సిందే!
లాంచ్‌కు ముందే ఫుల్‌గా లీకైన మహీంద్ర స్కార్పియో N.. థార్‌ రాక్స్‌ తరహా ఫీచర్లతో వస్తున్న కొత్త SUV
కొత్త టయోటా హైలక్స్‌ వచ్చేసింది.. 360 డిగ్రీ కెమెరా, 204hp డీజిల్‌ ఇంజిన్‌తో అదిరిపోయే పికప్‌
2026 టయోటా హైలక్స్‌ లాంచ్‌.. కొత్త లుక్‌, కొత్త ఫీచర్లతో మీ ఆదాయానికి మరింత ఊపు
Honda ADV160 Vs ప్రత్యామ్నాయాలు.. ఏ స్కూటర్ బెటర్‌గా ఉంది? పూర్తి కంపారిజన్
హోండా ADV160 vs హీరో Xoom 160 vs యమహా Aerox 155 - యూత్‌కి తగిన స్కూటర్‌ ఏది?
జులై 31 వరకే ఛాన్స్.. Kawasaki Z900పై అదిరిపోయే ఆఫర్ ప్రకటించిన డీలర్
యువతకు కవాసాకి బంపర్ గిఫ్ట్.. Z900 కొంటే ఇవి కూడా 'ఫ్రీ'గా మీ సొంతం!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
కొత్త టయోటా హైలక్స్‌ వచ్చేసింది.. 360 డిగ్రీ కెమెరా, 204hp డీజిల్‌ ఇంజిన్‌తో అదిరిపోయే పికప్‌
2026 టయోటా హైలక్స్‌ లాంచ్‌.. కొత్త లుక్‌, కొత్త ఫీచర్లతో మీ ఆదాయానికి మరింత ఊపు
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
Embed widget