అన్వేషించండి

Mahindra Scorpio N: మహీంద్రా స్కార్పియో ఎన్‌పై భారీ ఆఫర్ - ఏకంగా రూ.లక్ష తగ్గింపు!

Mahindra Scorpio N Offers: మహీంద్రా స్కార్పియో ఎన్‌పై రూ.లక్ష వరకు ఆఫర్ అందుబాటులో ఉంది.

Mahindra Scorpio Discount Offer: భారతదేశంలో మహీంద్రా స్కార్పియో ఎన్‌ని విడుదల చేసి దాదాపు రెండు సంవత్సరాలు అయ్యింది. ఇప్పటికీ మార్కెట్లో దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే మహీంద్రా ఇప్పుడు స్కార్పియో ఎన్ ఎంవై2023 యూనిట్లపై ఆకర్షణీయమైన తగ్గింపులను అందిస్తోంది. వివిధ ట్రిమ్‌లను బట్టి స్కార్పియో ఎన్ కొనుగోలుపై రూ. లక్ష వరకు నగదు తగ్గింపును అందిస్తున్నారు.

మహీంద్రా స్కార్పియో ఎన్‌పై తగ్గింపు
స్కార్పియో ఎన్ టాప్ స్పెక్ జెడ్8, జెడ్8ఎల్ డీజిల్ 4x4 వేరియంట్‌లు, మాన్యువల్, ఆటోమేటిక్ రెండూ... ఈ నెలలో రూ. లక్ష ఫ్లాట్ క్యాష్ డిస్కౌంట్ పొందుతున్నాయి. అయితే ఇది 7 సీటర్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే జెడ్8, జెడ్8ఎల్ డీజిల్ 4x2 ఏటీ వేరియంట్‌లను (6. 7 సీటర్లు రెండూ) రూ. 60,000 నగదు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. అదనంగా జెడ్8, జెడ్8ఎల్ పెట్రోల్ ఏటీ వేరియంట్‌లు కూడా 6, 7 సీటర్ వేరియంట్‌లకు రూ. 60,000 తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. అయితే ఏ వేరియంట్‌పైనా ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా కార్పొరేట్ ఆఫర్ లేదు.

మహీంద్రా స్కార్పియో ఎన్ ఇంజిన్
స్కార్పియో ఎన్ రెండు ఇంజన్ ఆప్షన్లను పొందుతుంది. 203 హెచ్‌పీ పవర్ జనరేట్ చేసే 2.0 లీటర్ టర్బో పెట్రోల్, 175 హెచ్‌పీ పవర్ జనరేట్ చేసతే  2.2-లీటర్ డీజిల్ ఇంజన్. రెండింటినీ 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తొ కొనుగోలు చేయవచ్చు. స్కార్పియో ఎన్ రియర్ వీల్ డ్రైవ్‌తో స్టాండర్డ్‌గా వస్తుంది. అయితే 4 వీల్ డ్రైవ్ డీజిల్ ఇంజన్‌తో కూడా అందుబాటులో ఉంది.

ధర ఎంతంటే?
ప్రస్తుతం స్కార్పియో ఎన్ ఎక్స్ షోరూమ్ ధర రూ.13.60 లక్షల నుంచి రూ.24.54 లక్షల మధ్య ఉంది. ప్రస్తుతం మార్కెట్లో దీనికి ప్రత్యక్ష ప్రత్యర్థులు లేరు. కానీ దాని ధర, డిజైన్ కారణంగా ఇది టాటా సఫారీ, మహీంద్రా ఎక్స్‌యూవీ700, ఎంజీ హెక్టర్ ప్లస్, హ్యుందాయ్ అల్కాజార్ వంటి కార్లతో పోటీపడుతుంది.

Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!

టాప్ హెడ్ లైన్స్

భారత్‌లో ముగిసిన MG Astor ప్రయాణం, ఈ SUV అమ్మకాలు ఎందుకు నిలిచిపోయాయి?
భారత్‌లో ముగిసిన MG Astor ప్రయాణం, ఈ SUV అమ్మకాలు ఎందుకు నిలిచిపోయాయి?
ఫుల్ ట్యాంక్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే MG Hector Tomahawk 1100 కి.మీ రేంజ్.. ఈ SUVకి భారీ డిమాండ్
ఫుల్ ట్యాంక్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే MG Hector Tomahawk 1100 కి.మీ రేంజ్.. ఈ SUVకి భారీ డిమాండ్
Maruti Suzuki కారు కొనేవాళ్లకు ఈ దసరా చాలా స్పెషల్‌! ఆల్టో నుంచి విక్టోరిస్ వరకు పండుగ ఆఫర్లు
మారుతి కారు కొంటే రూ.1.36 లక్షల వరకు డిస్కౌంట్‌.. దసరా ఆఫర్‌ అదిరిపోలా!
LED vs HID Headlights: రాత్రి ప్రయాణాలు సురక్షితంగా ఉండాలంటే.. కారు హెడ్‌లైట్లలో LED, HID మధ్య తేడాలు తెలుసుకోండి!
కారుకు LED హెడ్‌లైట్లు మంచిదా? HID హెడ్‌లైట్లు మంచిదా? వెలుతురు, ధర, క్వాలిటీలో ఏది బెస్ట్?

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Punganur Elections: ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసుల నోటీసులు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్!
ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసుల నోటీసులు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్!
Tirupati Municipal Elections: తిరుపతి మేయర్ ఎన్నికల్లో చిల్లర నామినేషన్లు.. సంచులతో వచ్చిన అభ్యర్థులు
తిరుపతి మేయర్ ఎన్నికల్లో చిల్లర నామినేషన్లు.. సంచులతో వచ్చిన అభ్యర్థులు
Hyderabad Dandiya Accident: ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం.. ఫ్లడ్ లైట్ స్టాండ్ కూలి బీటెక్ విద్యార్థిని మృతి, మరో 20 మందికి గాయాలు
ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం.. ఫ్లడ్ లైట్ స్టాండ్ కూలి బీటెక్ విద్యార్థిని మృతి, మరో 20 మందికి గాయాలు
Rayachoti Murder Plot: రాయచోటిలో తీవ్ర కలకలం.. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి హత్యకు కుట్ర.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్!
రాయచోటిలో తీవ్ర కలకలం.. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి హత్యకు కుట్ర.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్!
Kolkata Stampede: కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
JanaSena Candidates 2nd List: జనసేన మున్సిపల్ అభ్యర్థుల రెండో జాబితా.. తొలి జాబితాలో రెండు కీలక మార్పులు
జనసేన మున్సిపల్ అభ్యర్థుల రెండో జాబితా.. తొలి జాబితాలో రెండు కీలక మార్పులు
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Maha Navami 2026: దసరా మహానవమి!మహిషాసురమర్దిని అలంకారం విశిష్టత, శత్రువులపై విజయ రహస్యం!
దసరా మహానవమి 2026: మహిషాసురమర్దిని అలంకారం విశిష్టత, శత్రువులపై విజయ రహస్యం!
Embed widget