అన్వేషించండి

Kia Syros vs Skoda Kylaq: ధర, ఫీచర్లు , పవర్‌ట్రెయిన్ పరంగా కియా సిరోస్‌, స్కోడా కైలాక్‌లో ఏ కారు మంచిది?  

Kia Syros vs Skoda Kylaq: భారత మార్కెట్లో కియా సిరోస్, స్కోడా కైలాక్‌ పోటీ పడుతున్నాయి. ఫీచర్లు, పవర్‌ట్రెయిన్ పరంగా ఈ రెండు కార్లలో ఏది మెరుగ్గా ఉందో తెలుసుకుందాం.

Kia Syros vs Skoda Kylaq: స్కోడా కైలాక్ గతేడాది డిసెంబర్ ప్రారంభంలో భారత మార్కెట్లోకి విడుదలైంది. ఈ వాహనంపై ప్రజల్లో చాలా మంచి క్రేజ్ ఉంది. ఈ స్కోడా కారు రూ.7.89 లక్షల ప్రారంభ ధరతో విడుదలైంది. ఇప్పుడు ఈ వాహనం డెలివరీ ప్రారంభమైంది. 

దీనికి పోటీగా మార్కెట్లో ఉన్న కారులు గురించి మాట్లాడితే... ఆ స్థాయి స్పెసిఫికేషన్స్‌ కలిగి ఉన్న ఇటీవలే అమ్మకాలు ప్రారంభించిన కియా స్కిరోస్  భారతీయ మార్కెట్లో గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. కియా స్కిరోస్ ధర గురించి చూస్తే రూ. 9.7 లక్షల నుంచి మొదలై రూ. 16.5 లక్షల వరకు ఉంటుంది. 

Also Read: వాహన రంగానికి కావాలి వరాలు - నిర్మలమ్మ కనికరిస్తే భారీగా తగ్గుతుంది బండి రేటు!

స్కోడా కైలాక్
స్కోడా కైలాక్ 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ కలిగి ఉంది. ఇది 114 bhp పవర్‌ను 178 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ స్కోడా కారు ఇంజిన్‌తోపాటు, 3-స్పీడ్ మ్యాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంది. ఈ కారు అద్భుతమైన నిర్మాణ నాణ్యతతో వస్తుంది. ఇది అద్భుతమైన రైడ్, హ్యాండ్లింగ్ బ్యాలెన్స్ కలిగి ఉంది. స్కోడా కైలాక్ ఆన్-రోడ్ ధర రూ. 8.87 లక్షల నుంచి మొదలై రూ. 16.23 లక్షల వరకు ఉంది.

కియా సిరోస్
కియా సిరోస్ ఒక కొత్త కాంపాక్ట్ SUV కారు. ఈ కారులో వెనుక సీటు స్థలం కియా సోనెట్ కంటే ఎక్కువగా ఉంటుంది. సోనెట్ వలె కియా సిరోస్ 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంది. అదే టైంలో 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ కూడా ఉంది. ఈ కియా కారులో అనేక పవర్‌ఫుల్‌ ఫీచర్లు కూడా చేర్చారు.  

ఈ వాహనంలో లెవెల్ 2 ADAS, వెంటిలేటెడ్ రియర్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి అనేక ఫీచర్లు కలిగి ఉంది. భద్రతా రేటింగ్ పరంగా కైలాక్‌ భారత్ NCAP నుంచి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది.  సైరోస్ ఎటువంటి భద్రతా రేటింగ్‌ను పొందలేదు. మీరు రెండు కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు పొందవచ్చు.  

Also Read: బడ్జెట్ పై కోటి ఆశలు పెట్టుకున్న ఈవీ రంగం.. మరి మంత్రిగారు కరుణించేనా ?

టాప్ హెడ్ లైన్స్

తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
ముగ్గురు కుటుంబ సభ్యులు, ఒక పెట్‌కు హ్యాపీగా సరిపోయే బెస్ట్ ఫ్యామిలీ కారు ఏది?
సిటీ ట్రాఫిక్‌కూ, హైవే ట్రిప్‌లకూ బెస్ట్ ఫ్యామిలీ కారు ఇదే.. తక్కువ మెయింటెనెన్స్‌తో ఎక్కువ భద్రత
ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 బైక్‌లే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ లిమిటెడ్ ఎడిషన్‌కు అతి భారీ డిమాండ్
కేవలం 3 నిమిషాల్లోనే అమ్ముడైన రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 X రఫ్ క్రాఫ్ట్స్ - ఏంటి దీని స్పెషాలిటీ?
రూ.10-15 లక్షల్లో ఐదుగురికి హాయిగా సరిపోయే ఆటోమేటిక్‌ కారు, మంచి మైలేజ్ కూడా.. ఈ కారు బెస్ట్ ఛాయిస్!
వెనుక సీట్‌లో ముగ్గురు కూర్చోగల బెస్ట్ ఆటోమేటిక్ కారు ఏది? మారుతి బ్రెజ్జా లేదా హోండా అమేజ్?

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget