అన్వేషించండి

Ranveer Singh Car Collection 2026: రణ్ వీర్ సింగ్ గ్యారేజీలో పవర్‌ఫుల్ మెషీన్లు: కోట్లు విలువ చేసే టాప్ 5 లగ్జరీ కార్లు ఇవే!

Ranveer Singh Car Collection 2026:బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్ గ్యారేజీలో సూపర్ కార్లు, లగ్జరీ ఎస్‌యూవీలు (SUVs) కొలువుదీరాయి. ఆయన వద్ద ఉన్న అత్యంత ఖరీదైన టాప్ 5 కార్ల వివరాలు ఇక్కడ చూడండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఈ కార్ల కలెక్షన్ ఆయన అభిరుచికి నిదర్శనంగా నిలుస్తుంది.

Ranveer Singh Car Collection 2026: బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ఎనర్జిటిక్ నటుడిగా రణవీర్ సింగ్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ధురంధర్ 1,2 పార్టుల స‌క్సెస్ తో జోష్ మీద ఉన్నారు. కేవలం నటనలోనే కాకుండా, తన విలక్షణమైన లైఫ్ స్టైల్, ఖరీదైన కార్ల విషయంలోనూ రణవీర్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. ఆయన వద్ద ఉన్న కార్ల కలెక్షన్ రణవీర్ పర్సనాలిటీ లాగే చాలా బోల్డ్ గా, స్టైలిష్ గా ఉంటుంది. ఇందులో సూపర్ కార్లు, లగ్జరీ ఎస్‌యూవీలతో పాటు ఫ్యూచరిస్టిక్ ఎలక్ట్రిక్ వాహనాలు కూడా ఉన్నాయి. రణవీర్ గ్యారేజీలో ఉన్న టాప్ 5 కార్ల విశేషాలు ఇప్పుడు చూద్దాం.

జిఎమ్‌సి హమ్మర్ ఈవీ 3ఎక్స్ (GMC Hummer EV 3X)

రణ్ వీర్ కలెక్షన్‌లో ఇటీవల చేరిన అత్యంత అరుదైన వాహనం ఈ హమ్మర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. రోడ్డుపై దీని ఉనికి అద్భుతంగా ఉంటుంది. ఇందులో ఉండే 'క్రాబ్ వాక్' (Crab Walk) ఫీచర్ ద్వారా ఈ భారీ వాహనం వికర్ణంగా (Diagonally) ప్రయాణించగలదు. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఈ ఎలక్ట్రిక్ జెయింట్ రణవీర్ క్రేజీ ఛాయిస్‌కు నిదర్శనంగా చెప్ప‌వచ్చు.

రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఎల్ డబ్ల్యూ బి (Range Rover Autobiography LWB)

రాజసం, సౌకర్యానికి మారుపేరుగా నిలిచే రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ రణవీర్ వద్ద ఉన్న అత్యంత విలాసవంతమైన కార్లలో ఒకటి. లాంగ్ వీల్ బేస్ (LWB) వెర్షన్ కావడం వల్ల లోపల చాలా విశాలంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా సెలిబ్రిటీల ఫేవరెట్ ఛాయిస్ అయిన ఈ కారు ప్రయాణంలో అత్యున్నత స్థాయి కంఫర్ట్ ఇస్తుంది.

లాంబోర్గిని ఉరుస్ పర్ల్ క్యాప్సూల్ (Lamborghini Urus Pearl Capsule)

రణవీర్ గ్యారేజీలో ఉన్న అత్యంత స్టైలిష్ కారు ఇది. బోల్డ్ ఆరెంజ్ షేడ్‌లో ఉండే ఈ సూపర్ ఎస్‌యూవీ రణవీర్ ఎనర్జీకి పర్ఫెక్ట్ మ్యాచ్. ట్విన్-టర్బో V8 ఇంజిన్‌తో వచ్చే ఈ కారు కేవలం 3.6 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. వేగం, పవర్ కోరుకునే వారి కోసం తయారైన ఈ కారు అంటే రణ్ వీర్ కు చాలా ఇష్టం.

మెర్సిడెస్-మేబాక్ జీఎల్ఎస్ 600 (Mercedes-Maybach GLS 600)

లగ్జరీకి కేరాఫ్ అడ్రస్ ఈ మేబాక్ ఎస్‌యూవీ. కారు లోపల మసాజ్ ఛైర్స్ వంటి ఎన్నో ఫస్ట్-క్లాస్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. V8 ఇంజిన్‌తో పర్ఫార్మెన్స్ ఇస్తూనే, ప్రయాణికులకు ఒక విలాసవంతమైన అనుభూతిని ఇది అందిస్తుంది.

ఆస్టన్ మార్టిన్ రాపిడ్ ఎస్ (Aston Martin RAPIDE S)

స్టైల్, స్పీడ్ కలబోత ఈ ఫోర్-డోర్ స్పోర్ట్స్ కారు. పవర్‌ఫుల్ V12 ఇంజిన్‌తో వచ్చే ఈ కారు స్లీక్ డిజైన్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. స్పోర్ట్స్ కారు ఇచ్చే త్రిల్ తో పాటు నలుగురు ప్రయాణించే వీలు ఉండటం దీని ప్రత్యేకత. రణ్ వీర్ సింగ్ కార్ల కలెక్షన్ ఆయన సక్సెస్ కు, వాహనాల పట్ల ఆయనకున్న ప్యాషన్ కు ఒక నిదర్శనం. భవిష్యత్తులో మరిన్ని కొత్త మోడల్స్ ఆయన గ్యారేజీలోకి చేరే అవకాశం ఉంది.

Frequently Asked Questions

మెర్సిడెస్-మేబాక్ జీఎల్ఎస్ 600 కారు గురించి ఏమిటి?

మెర్సిడెస్-మేబాక్ జీఎల్ఎస్ 600 లగ్జరీకి మారుపేరు. ఇందులో మసాజ్ ఛైర్స్ వంటి ఫస్ట్-క్లాస్ ఫీచర్లు మరియు V8 ఇంజిన్‌తో పాటు విలాసవంతమైన అనుభూతిని అందిస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

Buying New Car: దీపావళికి కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా! డిసెంబర్‌ బెనిఫిట్స్ తెలుసుకుంటే బెటర్
దీపావళికి కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా! డిసెంబర్‌ బెనిఫిట్స్ తెలుసుకుంటే బెటర్
Hero Destini 110 Classique ఎడిషన్ లాంచ్‌.. కొత్త కలర్ ఆప్షన్లు, డ్యూయల్ టోన్ స్టైలింగ్‌తో రోడ్డుపై రచ్చే!
హీరో డెస్టినీ 110 కొనేవాళ్లకు మరో స్టైలిష్‌ ఆప్షన్‌.. రూ.76,400 ధరతో క్లాసిక్ ఎడిషన్ లాంచ్
Diwali Offers: హోండా, వోక్స్‌వ్యాగన్, హ్యుందాయ్ సెడాన్లపై దీపావళి బంపర్ ఆఫర్లు.. రూ.1.25 లక్షల వరకు బెనిఫిట్స్‌
ఈ దీపావళికి హైయెస్ట్‌ ఆఫర్లు అందిస్తున్న 5 సెడాన్లు.. రూ.1.25 లక్షల వరకు ఆదా!
Best Mileage Car: అత్యధిక మైలేజ్ ఇచ్చే టాప్ 5 బడ్జెట్ కార్లు, అత్యంత చౌకైనది ఏదీ..
అత్యధిక మైలేజ్ ఇచ్చే టాప్ 5 బడ్జెట్ కార్లు, అత్యంత చౌకైనది ఏదీ..

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
రాప్తాడు ఘటన: విద్యార్థులకు కౌన్సెలింగ్.. మానసిక ధైర్యం నింపేందుకు నారా లోకేష్ చర్యలు
రాప్తాడు ఘటన: విద్యార్థులకు కౌన్సెలింగ్.. మానసిక ధైర్యం నింపేందుకు నారా లోకేష్ చర్యలు
High Tension in Pulivendula: పులివెందులలో రాళ్లు రువ్వుకున్న వైసీపీ, టీడీపీ వర్గీయులు.. వాహనాలు తగులబెట్టేశారు!
పులివెందులలో రాళ్లు రువ్వుకున్న వైసీపీ, టీడీపీ వర్గీయులు.. వాహనాలు తగులబెట్టేశారు!
Mallanna Sagar Reservoir: మల్లన్నసాగర్ వద్ద బ్లాస్టింగ్స్, నీటి లీకేజీ అవాస్తవం.. హరీశ్ రావు ఆరోపణలపై HMWS డైరెక్టర్ మహేష్ క్లారిటీ
మల్లన్నసాగర్ వద్ద బ్లాస్టింగ్స్, నీటి లీకేజీ అవాస్తవం.. హరీశ్ రావు ఆరోపణలపై HMWS డైరెక్టర్
Telangana MLC Elections: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
Andhra Pradesh Rains: ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
Samson -Sooryavanshi Swap: ఐదో టీ20కి టీమిండియాలో మార్పులు..!! సంజు శాంసన్ ఔట్.. వైభవ్ సూర్యవంశీ రీఎంట్రీ..!
ఐదో టీ20కి టీమిండియాలో మార్పులు..!! సంజు శాంసన్ ఔట్.. వైభవ్ సూర్యవంశీ రీఎంట్రీ..!
Iam Game Movie OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్... ఎందులో చూడొచ్చంటే?
YS Jagan Pulivendula: పులివెందులలో వైఎస్ జగన్ హెలికాప్టర్ ల్యాండింగ్‌ వివాదం.. చివరకు దిగిన మాజీ సీఎం!
పులివెందులలో వైఎస్ జగన్ హెలికాప్టర్ ల్యాండింగ్‌ వివాదం.. చివరకు దిగిన మాజీ సీఎం!
Embed widget