అన్వేషించండి

Hyundai Creta vs Kia Seltos: హ్యుందాయ్ క్రెటా వర్సెస్ కియా సెల్టోస్‌లో ఏది బెస్ట్‌ రైడ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది? కొనే ముందు తేడాలు తెలుసుకోండి!

Hyundai Creta vs Kia Seltos:హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ మధ్యతరగతికి ఇష్టమైనవి. క్రెటా పనితీరు బాగుంటే, సెల్టోస్ ప్రీమియం ఫీచర్లతో యువతను ఆకట్టుకుంటాయి.

Hyundai Creta vs Kia Seltos: భారతదేశ మధ్యతరగతి కుటుంబాల్లో కాంపాక్ట్ SUVలకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. ఈ విభాగంలో Hyundai Creta, Kia Seltos అత్యంత ప్రజాదరణ పొందిన కార్లు. ధర గురించి మాట్లాడితే, Creta ధర రూ. 10.73 లక్షల నుంచి ప్రారంభమై రూ.20.50 లక్షల వరకు ఉంటుంది, అయితే Seltos ధర రూ. 10.79 లక్షల నుంచి రూ.20.36 లక్షల మధ్య ఉంది. రెండింటి ప్రారంభ ధర దాదాపు ఒకే విధంగా ఉంది, కానీ Creta టాప్ మోడల్ కొంచెం ఖరీదైనది. అయినప్పటికీ, Creta బేస్ మోడల్ బడ్జెట్‌కు సరిపోతుంది. ఇందులో లభించే ఫీచర్లు కూడా చాలా బాగున్నాయి. ఏ కారు కొనడం ఎక్కువ ప్రయోజనకరమో తెలుసుకుందాం.

ఏ కారు రైడ్ ఉత్తమం?

రెండు SUVలలో 1.5L పెట్రోల్, 1.5L టర్బో పెట్రోల్, 1.5L డీజిల్ ఇంజిన్‌లు ఉన్నాయి. వాటితోపాటు మాన్యువల్, CVT, DCT ట్రాన్స్‌మిషన్ ఎంపికలు ఇచ్చాయి. డ్రైవింగ్ అనుభవం గురించి మాట్లాడితే, Creta సస్పెన్షన్ చాలా  స్మూత్‌ ట్యూనింగ్‌తో వస్తుంది. దీని కారణంగా గతుకుల రోడ్లపై కూడా రైడ్ చాలా సున్నితంగా ఉంటుంది. Seltos సస్పెన్షన్ కొంచెం దృఢంగా ఉంటుంది, ఇది హైవేపై కారును మరింత స్థిరంగా కంట్రోల్‌లో ఉంచుతుంది. కాబట్టి మీరు ఎక్కువ సమయం నగరంలో కారు నడిపితే, మీరు Creta సౌకర్యవంతమైన సస్పెన్షన్‌ను ఎక్కువగా ఇష్టపడతారు, అయితే హైవే డ్రైవింగ్ ఇష్టపడేవారికి Seltos బ్యాలెన్స్ కంట్రోల్ మంచి అనుభూతిని కలిగిస్తుంది. '

Also Read: టాటా సియెర్రా విడుదల కౌంట్‌డౌన్ ప్రారంభం, ఎప్పుడు? ఏ ధరలో వస్తుంది?

ఎక్కువ విలువ ఇచ్చే కారు ఏదీ?

రెండు SUVలు మైలేజ్ పరంగా దాదాపు ఒకే పనితీరును అందిస్తాయి. డీజిల్ వేరియంట్‌లో 20 kmpl కంటే ఎక్కువ మైలేజ్ సులభంగా లభిస్తుంది, ఫీచర్ల గురించి మాట్లాడితే, రెండు కార్లు 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, బోస్ సౌండ్ సిస్టమ్, వెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, ADAS వంటి ఆధునిక ఫీచర్లతో వస్తాయి. అయితే Creta వెనుక సన్‌షేడ్, వాయిస్-అసిస్టెడ్ సన్‌రూఫ్ వంటి ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంది, అయితే Seltos ఎయిర్ క్వాలిటీ కంట్రోల్, రియల్ టైమ్ ట్రాకింగ్ వంటి అధునాతన ఫీచర్లను కలిగి ఉంది.

కుటుంబానికి ఏ SUV సరైనది?

మీరు చవకైన, తక్కువ నిర్వహణతో నడిచే, సౌకర్యవంతమైన రైడ్‌ను అందించే SUVని కోరుకుంటే, Hyundai Creta మంచి ఎంపిక. అదే సమయంలో, మీరు స్టైలిష్ ఇంటీరియర్, ప్రీమియం ఫీచర్లు, కొంచెం స్పోర్టీ డ్రైవింగ్ అనుభూతిని కోరుకుంటే, Kia Seltos మీకు మంచిది. రెండు SUVలు అద్భుతంగా ఉన్నాయి, కానీ Creta బ్రాండ్ విలువ, మృదువైన రైడ్, బలమైన రీసేల్ మార్కెట్ దీనిని మధ్యతరగతి కుటుంబానికి మరింత సమతుల్య ఎంపికగా చేస్తాయి.           

Also Read: Maruti Grand Vitara నుంచి Tata Curvv వరకు - ఏ కారుది పెద్ద బూట్‌ స్పేస్‌?, ఇదిగో పూర్తి లిస్ట్‌

టాప్ హెడ్ లైన్స్

Down Payment లేకుండా Jawa లేదా Yezdi Bikes ఇంటికి తీసుకెళ్లవచ్చు.. స్పెషల్ ఆఫర్లు
Down Payment లేకుండా Jawa లేదా Yezdi Bikes ఇంటికి తీసుకెళ్లవచ్చు.. స్పెషల్ ఆఫర్లు
మహీంద్రా కార్లపై దసరా బంపర్‌ ఆఫర్లు.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కొత్త కారు కొనేవాళ్లు పండగ చేసుకోండి.. మహీంద్రా కార్లపై రూ.లక్షన్నర వరకు డిస్కౌంట్లు
హీరోయిన్‌ ఫాతిమా సనా షేక్‌ కోసం కస్టమైజ్డ్‌ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌.. రెడ్‌ సీటు, క్రోమ్‌ లుక్‌తో అదుర్స్‌!
ఫాతిమా సనా షేక్‌ కొత్త రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ చూశారా బ్రో? రెట్రో లుక్‌తో అదరగొట్టేస్తోంది!
BMW F 450 RR వేరియంట్లలో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? టాప్‌ మోడల్‌లో స్పెషల్‌ ఏంటి?
ఈ బైక్‌లో క్లచ్‌ వాడకుండానే గేరు మార్చొచ్చు.. BMW F 450 RR ప్రత్యేకతలు ఇవే!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jio Platforms Ipo: కేవలం 2 గంటల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్, మెగా ఐపీఓల్లో సరికొత్త రికార్డు
కేవలం 2 గంటల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయిన Jio Platforms Ipo, ఐపీఓల్లో సరికొత్త రికార్డు
Vijayawada Gold Smuggling: విజయవాడలో రూ.5.84 కోట్ల విలువైన బంగారం, విదేశీ కరెన్సీ సీజ్.. బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు
విజయవాడలో రూ.5.84 కోట్ల విలువైన బంగారం, విదేశీ కరెన్సీ సీజ్.. బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు
CM Chandrababu: రప్పా రప్పా అంటూ రౌడీయిజం చేస్తే తాట తీయండి.. ఖాకీ అంటే బాధ్యత, భరోసా: సీఎం చంద్రబాబు
రప్పా రప్పా అంటూ రౌడీయిజం చేస్తే తాట తీయండి.. ఖాకీ అంటే బాధ్యత, భరోసా: సీఎం చంద్రబాబు
Vizianagaram Municipal Corporation Election: విజయనగరం కార్పొరేషన్ ఎన్నికల తేదీలో మార్పు.. కలెక్టర్ లేఖతో ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం
విజయనగరం కార్పొరేషన్ ఎన్నికల తేదీలో మార్పు.. కలెక్టర్ లేఖతో ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం
FCRI Admissions 2026: ములుగు ఎఫ్‌సీఆర్ఐ ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఫారెస్ట్రీ కోర్సుల్లో ప్రవేశాలు.. అర్హతలు, సీట్లు వివరాలు ఇలా!
ములుగు ఎఫ్‌సీఆర్ఐ ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఫారెస్ట్రీ కోర్సుల్లో ప్రవేశాలు.. అర్హతలు, సీట్లు వివరాలు ఇలా!
Down Payment లేకుండా Jawa లేదా Yezdi Bikes ఇంటికి తీసుకెళ్లవచ్చు.. స్పెషల్ ఆఫర్లు
Down Payment లేకుండా Jawa లేదా Yezdi Bikes ఇంటికి తీసుకెళ్లవచ్చు.. స్పెషల్ ఆఫర్లు
Graduate MLC Election: తొలిసారి ఎన్నికల బరిలోకి కవిత పార్టీ.. తొలి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరు ప్రకటన
తొలిసారి ఎన్నికల బరిలోకి కవిత పార్టీ.. తొలి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరు ప్రకటన
Andhra Pradesh Odisha Border Dispute: ఒడిశాలో ఆంధ్రా గో బ్యాక్ నినాదం - కోటియా సరిహద్దు రచ్చ వెనుక అసలు నిజాలు ఇవే!
ఒడిశాలో ఆంధ్రా గో బ్యాక్ నినాదం - కోటియా సరిహద్దు రచ్చ వెనుక అసలు నిజాలు ఇవే!
Embed widget