అన్వేషించండి

రూ.1 లక్ష వరకు డిస్కౌంట్ ఇస్తున్న Hyundai Creta.. హైదరాబాద్‌లో ఆన్ రోడ్ ధర వివరాలు

చాలా సార్లు పాత కారు విలువ, ఎక్స్ఛేంజ్ ఆఫర్, ఇతర ప్రయోజనాలను కలిపి కొనుగోలుదారులకు బెనిఫిట్ అందుతుంది. హైదరాబాద్‌లో హ్యుందాయ్ క్రెటా ధర వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • SUV డిజైన్, ప్రీమియం ఫీచర్లు, ADAS టెక్నాలజీ దీని ప్రత్యేకతలు.

భారత మార్కెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన మిడ్-సైజ్ SUVలలో హుందాయ్ క్రెటా ఒకటి. మీరు ఈ SUVని కొనుగోలు చేయాలని భావిస్తుంటే సెప్టెంబర్ 2026 మీకు కలిసొస్తుంది. హ్యుదాయ్ క్రెటాపై కంపెనీ తరఫున రూ. 1 లక్ష వరకు డిస్కౌంట్ ఆఫర్ లభించనుంది. అలాంటి పరిస్థితిలో, కొత్త క్రెటాను కొనుగోలు చేసే వినియోగదారులకు ఇది సరైన సమయం. ఆఫర్ పూర్తి విలువ డీలర్, వేరియంట్‌ను బట్టి మారవచ్చు. కనుక కొనుగోలు చేయడానికి ముందు సమీపంలోని హ్యుందాయ్ డీలర్ నుండి ఆఫర్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి. 

క్రెటాపై ఎంత డిస్కౌంట్ లభిస్తోంది?

సెప్టెంబర్ నెలలో హ్యుందాయ్ క్రెటాపై వినియోగదారులకు మొత్తంగా 1 లక్ష వరకు ప్రయోజనం లభిస్తుంది. ఈ ప్రయోజనం వివిధ రకాల డిస్కౌంట్లు, ఆఫర్ల రూపంలో ఇస్తారు. ఆఫర్‌లో క్యాష్ డిస్కౌంట్‌తో పాటు ఎక్స్ఛేంజ్ లేదా ఇతర ప్రయోజనాలు  చేర్చవచ్చు. మీ పాత కారును ఇచ్చి కొత్త క్రెటాను కొనుగోలు చేస్తే మీకు లభించే డిస్కౌంట్ వేరుగా ఉండవచ్చు. వేర్వేరు వేరియంట్లపై ఆఫర్, డిస్కౌంట్ విలువలో వ్యత్యాసం ఉండవచ్చు. హైదరాబాద్‌లో హ్యుందాయ్ క్రెటా బేస్ మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ.10,90,700 ఉండగా, ఆన్ రోడ్ ధర రూ. 13.65 లక్షల వరకు ఉంటుంది.  

హ్యుందాయ్ క్రెటాపై లభించే ఆఫర్‌లోని ముఖ్యమైన విషయం ఏంటంటే, దీని మొత్తం అన్ని చోట్లా ఒకేలా ఉండాల్సిన అవసరం లేదు. హ్యుందాయ్ డీలర్లు తమ వద్ద ఉన్న స్టాక్, మార్కెట్‌ను బట్టి వేర్వేరు ఆఫర్స్ ఇవ్వొచ్చు. కారు వేరియంట్, కొనుగోలు చేసే విధానం వల్ల మీకు లభించే ప్రయోజనాలు మారవచ్చు. వినియోగదారులు ఆన్‌లైన్‌లో చెప్పిన డిస్కౌంట్‌ను మాత్రమే చూసి నిర్ణయాలు తీసుకోకూడదు. ఎంచుకున్న వేరియంట్‌పై క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, ఇతర ఆఫర్‌లలో ఏమేం అందుబాటులో ఉన్నాయో డీలర్‌ను అడిగి తెలుసుకోవాలి. 

Also Read: రూ.1.11 లక్షల Jupiter 110 డ్యూయల్‌ టోన్‌ ఎడిషన్‌.. 3, 4, 5 ఏళ్ల టెన్యూర్‌ పెట్టుకుంటే నెలకు ఎంత EMI కట్టాలి?

క్రెటా ఫీచర్లు ఇవే

హ్యుందాయ్ క్రెటాకు మార్కెట్‌లో చాలా మంచి ఆదరణ లభిస్తోంది. దీనికి ఒక కారణం దీని SUV డిజైన్, ప్రీమియం ఇంటీరియర్, లభించే అనేక మోడ్రన్ ఫీచర్లు. కాంపాక్ట్ SUV కంటే ఎక్కువ స్పేస్, ఫీచర్లు ఉన్న మిడ్-సైజ్ SUVని కోరుకునే వారిని దృష్టిలో ఉంచుకుని ఇది తయారుచేశారు. క్రెటాలో వేరియంట్‌ను బట్టి పెట్రోల్, డీజిల్ ఇంజన్లతో పాటు వేర్వేరు గేర్‌బాక్స్ ఎంపికలు లభిస్తాయి. ఇది కాకుండా కారులో పెద్ద టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కనెక్టెడ్ కార్ ఫీచర్లు,  అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు అనేక ఉపకరణాలు లభిస్తాయి.

హ్యుందాయ్ క్రెటా ప్రస్తుత మోడల్‌లో వేరియంట్‌ను బట్టి పలు ప్రీమియం ఫీచర్లు వస్తాయి. వీటిలో పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, వైర్‌లెస్ ఛార్జింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వెంటిలేటెడ్ సీట్లు, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. టాప్ వేరియంట్‌లో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) వంటి టెక్నాలజీ కూడా ఉంది.

ADAS ద్వారా కారు కొన్ని పరిస్థితులలో డ్రైవర్‌కు సహాయపడుతుంది. ఇందులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్-సంబంధిత అలర్టులు, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. అయితే, ఈ ఫీచర్ల లభ్యత వేరియంట్‌ను బట్టి మారుతుంది.

కారు కొనుగోలు చేసే ముందు వివరాలు తెలుసుకోండి

మీరు సెప్టెంబర్‌లో క్రెటాను కొనుగోలు చేయాలని చూస్తున్నారా.. అయితే ఆఫర్ పూర్తి బ్రేక్‌అప్ సమాచారాన్ని డీలర్ నుంచి తెలుసుకోండి. అన్ని రకాల బెనిఫిట్స్ కలిపి రూ. 1 లక్ష వరకు ప్రయోజనం చేకూరనుంది. 

Frequently Asked Questions

హ్యుందాయ్ క్రెటాలో లభించే కొన్ని ముఖ్యమైన ఫీచర్లు ఏమిటి?

క్రెటాలో పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. టాప్ వేరియంట్‌లలో ADAS వంటి అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు కూడా లభిస్తాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

రూ.18 లక్షల SUVలో ఈ ఆధునిక సౌకర్యాలు లేవా? Hyundai Bayon కొనేముందు తెలుసుకోండి
కొత్తగా వచ్చిన Hyundai Bayonలో లేనివి - ప్రత్యర్థి కార్లలో ఉన్నవి.. 6 కీలక ఫీచర్లు ఇవే
Local FASTag Pass: టోల్ ప్లాజా దగ్గర నివసిస్తున్నారా? రూ.1,500 లేదా రూ.3,000తో ఫాస్టాగ్‌ లోకల్ పాస్ పొందొచ్చు!
FASTag కొత్త రూల్స్.. నవంబర్ 1 నుంచి స్థానికులకు యాన్యువల్‌ పాస్‌లు.. ధరలు ఎంతంటే?
420cc ఇంజిన్‌, 48hp పవర్‌తో దూసుకెళ్లే BMW కొత్త స్పోర్ట్స్ బైక్... ఇండియాలోకి F 450 RR ఎప్పుడొస్తుంది?
కొత్త స్పోర్ట్స్ బైక్ BMW F 450 RR గురించి యువతరం తప్పక తెలుసుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలు
సిటీ డ్రైవింగ్‌లో Mahindra XUV 3XO CNG టాప్.. హైవేపై Tata Nexon iCNG దూకుడు.. పూర్తి మైలేజీలో ఏ కారు బెస్ట్‌?
మహీంద్రా XUV 3XO CNG vs టాటా నెక్సాన్ CNG.. ఏది ఎక్కువ మైలేజీ ఇస్తుంది? రియల్ టెస్ట్‌లో తేలిన నిజాలివే!
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
Telangana Congress: ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
Cyclone Arnab Damage: అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
Emotional Drama OTT: కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
YS Sharmila: తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
Comedy Movie OTT: ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Embed widget