10 లక్షల లోపు ఏ SUV మీకు ఎక్కువ ఫీచర్లను అందిస్తుంది

Published by: Shankar Dukanam
Image Source: pexels

టాటా పంచ్ 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్, 360 డిగ్రీల కెమెరా, డిజిటల్ క్లస్టర్ ఫీచర్లతో వచ్చిన SUV

Image Source: Pexels

ఇది బలమైన బిల్డ్ క్వాలిటీ, సిఎన్జి ఆప్షన్ ఫ్యామిలీ కార్ కోరుకునే వారికి సరిపోతుంద.ి

Image Source: Pexels

హ్యుందాయ్ ఎక్స్‌టర్ సన్‌రూఫ్ డాష్‌క్యామ్ డిజిటల్ క్లస్టర్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీతో వస్తుంది

Image Source: Pexels

ఇది కాంపాక్ట్ సైజుతో సిటీ డ్రైవింగ్ కోసం సరైన SUVగా నిలుస్తోంది

Image Source: pexels

మారుతి సుజుకి ఫ్రాంక్స్ 9 ఇంచుల టచ్స్క్రీన్ హెడ్ అప్ డిస్ప్లే 360 డిగ్రీల కెమెరా, వైర్లెస్ కనెక్టివిటీతో వస్తుంది

Image Source: pexels

మారుతి ఫ్రాంక్స్ స్టైలిష్ లుక్ CNG ఆప్షన్, అద్భుతమైన మైలేజ్ అందించే ఒక అద్భుతమైన suv

Image Source: pexels

Nissan Magnite లో 8 అంగుళాల టచ్‌స్క్రీన్, 360 డిగ్రీల కెమెరాతో పాటు వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే లభిస్తుంది

Image Source: pexels

నిస్సాన్ మాగ్నైట్ తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లను అందించే బోల్డ్ డిజైన్ కారు

Image Source: pexels

మారుతి సుజుకి బ్రెజ్జా 9 అంగుళాల టచ్‌స్క్రీన్, సన్‌రూఫ్ 360 డిగ్రీల కెమెరా, వైర్‌లెస్ కనెక్టివిటీతో 1.5 లీటర్ రోజువారీ ఉపయోగం కోసం ఇంజిన్ CNG ఆప్షన్ అద్భుతమైన ఎస్‌యూవీ

Image Source: pexels