కారు టాప్ మీద ఎవరు లగేజీ బ్యాగులు ఉంచలేరు

Published by: Shankar Dukanam
Image Source: Pexels

మోటారు వాహనాల చట్టం ప్రకారం, తెల్ల నంబర్ ప్లేట్ కలిగిన కార్ల పైకప్పుపై భారీ లగేజీని తీసుకెళ్లడం చట్టరీత్యా నేరం

Image Source: Pexels

రూఫ్ క్యారియర్ లేకుండా సామానును పైకప్పుపై ఉంచడం సురక్షితం కాదని తెలిసిందే

Image Source: Pexels

కారు నిర్ణీత సామర్థ్యం కంటే ఎక్కువ బరువును కారు పైకప్పుపై ఉంచకూడదు

Image Source: Pexels

డ్రైవర్‌కు చూడటానికి ఇబ్బంది కలిగేంత ఎత్తులో లగేజీ ఉంచవద్దు

Image Source: Pexels

నిబంధనలు ఉల్లంఘించి ప్రైవేట్ కారుపై లగేజీని తీసుకెళ్తే రూ. 1,000 నుంచి రూ. 5,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.

Image Source: Pexels

చాలా బరువైన వస్తువులు ఉంచడం వల్ల వాహనం బ్యాలెన్స్ దెబ్బతినే అవకాశం ఉంది

Image Source: Pexels

బలహీనమైన కారు రూఫ్ క్యారియర్‌పై ఎట్టిపరిస్థితుల్లోనూ సామాను ఉంచవద్దు

Image Source: Pexels

లగేజీ పెట్టే ముందు మీ కారు, స్థానిక ట్రాఫిక్ రూల్స్ తప్పకుండా తెలుసుకోండి

Image Source: pexels

ప్రమాదాలను నివారించడానికి మీ కారుకు తగ్గట్లుగానే లగేజీ క్యారీ చేయడం మంచిది.

Image Source: Pexels