అన్వేషించండి

Hyundai Creta EV: సిద్ధం అవుతున్న ఎలక్ట్రిక్ హ్యుందాయ్ క్రెటా - లాంచ్ ఎప్పుడంటే?

Hyundai Creta EV Launch: హ్యుందాయ్ క్రెటా ఈవీ త్వరలో లాంచ్‌కు రెడీ అవుతోంది.

Electric Hyundai Creta: హ్యుందాయ్ చాలా కాలంగా తన ఎలక్ట్రిక్ క్రెటా ఎస్‌యూవీని సిద్ధం చేస్తోంది. దీనిని 2025 ప్రారంభంలో విడుదల చేయవచ్చు. ప్రస్తుతం కంపెనీ ప్రీమియం ఈవీ సెగ్మెంట్‌లో అయోనిక్ 5, కోనా ఈవీలను విక్రయిస్తోంది. రాబోయే క్రెటా ఈవీకి మార్కెట్లో మంచి స్పందన లభిస్తుందని భావిస్తున్నారు. టెస్టింగ్ మోడల్ దాని కీలక డిజైన్ వివరాలను వెల్లడిస్తుంది. హ్యుందాయ్ క్రెటా ఈవీ... 45 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్, గ్లోబల్ స్పెక్ కోనా ఈవీ నుంచి కొత్త తరం ఎలక్ట్రిక్ మోటారును ఉపయోగించవచ్చని తజా సమాచారం సూచిస్తుంది. ఫ్రంట్ యాక్సిల్‌లో ఇన్‌స్టాల్ చేసిన ఈ మోటార్ 138 బీహెచ్‌పీ పవర్, 255 ఎన్ఎం పీక్ టార్క్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేయగలదు.

ఇంజిన్ ఇలా...
మారుతి సుజుకి లాంచ్ చేయనున్న ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని చూసినట్లయితే ఇందులో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉంటాయి. అది 48 కేడబ్ల్యూహెచ్, 60 కేడబ్ల్యూహెచ్ వేరియంట్లలో రావచ్చు. క్రెటా ఈవీ... ఎంజీ జెడ్ఎస్ ఈవీ కంటే చిన్నదైన బ్యాటరీతో వస్తుందని సమాచారం. ఎంజీ జెడ్ఎస్ ఈవీలో 50.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ అందించనున్నట్లు తెలుస్తోంది. అందువల్ల ఈ సమయంలో దాని ఎలక్ట్రిక్ రేంజ్‌ను అంచనా వేయడం సరైనది కాదు.

డిజైన్ ఇలా...
దక్షిణ కొరియాలో కనిపించే క్రెటా ఈవీ ప్రోటోటైప్ ఇప్పటికే ఉన్న మోడల్‌తో పోల్చితే కొన్ని మార్పులను పొందుతుంది. ముందు భాగంలో కొత్త డిజైన్ ఎలిమెంట్స్‌తో పాటు ఫాక్స్ ఎగ్జాస్ట్ అవుట్‌లెట్‌ను కూడా అందించారు. సీ-ఆకారపు ఎల్ఈడీ డీఆర్ఎల్స్ ప్రస్తుత మోడల్ కంటే చాలా పెద్దవి. క్రెటా ఎస్‌యూవీ ఎలక్ట్రిక్ వెర్షన్‌లో క్లోజ్డ్ ఫ్రంట్ గ్రిల్, రీడిజైన్ చేసిన హెడ్‌ల్యాంప్‌లు, ప్రత్యేకమైన కొత్త అల్లాయ్ వీల్స్, అప్‌డేట్ చేసిన ర్యాప్‌రౌండ్ టెయిల్‌ల్యాంప్‌లు, వెనుక బంపర్ ఉన్నాయి.

ఇంటీరియర్ ఎలా ఉంటుంది?
క్రెటా ఈవీ ఇంటీరియర్ గురించిన వివరాలు ప్రస్తుతం తెలియవు. అయితే 2024 జనవరి 16వ తేదీన షెడ్యూల్ అయిన క్రెటా ఫేస్‌లిఫ్ట్ లాంచ్ సమయంలో దీని గురించి డిటైల్స్ బయటకు వస్తాయని భావిస్తున్నారు. ఇటీవల గుర్తించిన మోడల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో గేర్ లివర్‌ను కలిగి ఉంటుందని సూచిస్తుంది. ఇది అయోనిక్ 5లో కూడా కనిపిస్తుంది. ఇది కాకుండా ఎస్‌యూవీ ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో కూడా రానుందని తెలుస్తోంది. హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ గురించి మరింత సమాచారం త్వరలో వెల్లడి కావచ్చు.

టాటా పంచ్ ఈవీ 2023 డిసెంబర్ 21వ తేదీన భారత మార్కెట్లో లాంచ్ కానుంది. నెక్సాన్ ఈవీ, టిగోర్ ఈవీ, టియాగో ఈవీ తర్వాత కంపెనీ తన నాలుగో ఎలక్ట్రిక్ కారుగా పంచ్ ఈవీని మార్కెట్‌లోకి తీసుకువస్తుంది. ఇది సిట్రోయెన్ ఈసీ3, రాబోయే హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఈవీతో పోటీపడుతుంది. టాటా ఎలక్ట్రిక్ మైక్రో ఎస్‌యూవీ ధర తక్కువగా ఉండనుంది. దీని బేస్ వేరియంట్‌ ధర దాదాపు రూ.10-11 లక్షల మధ్యలో ఉండనుంది. ఇక టాప్ వేరియంట్‌ ధర దాదాపు రూ. 12.50 లక్షల వరకు ఉంటుందని అంచనా.

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply

Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!

Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!

టాప్ హెడ్ లైన్స్

Best Mileage Car: అత్యధిక మైలేజ్ ఇచ్చే టాప్ 5 బడ్జెట్ కార్లు, అత్యంత చౌకైనది ఏదీ..
అత్యధిక మైలేజ్ ఇచ్చే టాప్ 5 బడ్జెట్ కార్లు, అత్యంత చౌకైనది ఏదీ..
Maruti Fronx కంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చిన Brezza Turbo.. సిటీ ట్రాఫిక్‌లో, హైవేపై మీద ఎంత ఇచ్చిందంటే?
మారుతి బ్రెజ్జా టర్బో నిజమైన మైలేజ్ ఎంత? రియల్ వరల్డ్‌ టెస్ట్‌ ఫలితాలు ఇవిగో
సొంతంగా టాక్సీ నడిపేవాళ్లకు గొప్ప అవకాశం.. 320km రేంజ్‌ ఇచ్చే ఎలక్ట్రిక్‌ కారు.. రూ.4.5 లక్షలే!
టాక్సీ డ్రైవర్ల కోసం కొత్త ఎలక్ట్రిక్ కారు.. కేవలం రూ.4.5 లక్షలే.. సింగిల్‌ ఛార్జ్‌తో 320km!
Bayon vs Creta: క్రెటా కంటే బేయాన్ ధర తక్కువ.. ఏ కారులో ఫీచర్లు ఎక్కువ? కొనే ముందే ఈ తేడాలు తెలుసుకోండి!
హ్యుందాయ్ బేయాన్ vs హ్యుందాయ్ క్రెటా.. ఏది బెస్ట్ SUV?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Daughter Marriage: కుమార్తె వివాహ వేదికను మార్చుతున్నట్లు వైఎస్ షర్మిల వెల్లడి.. ఆవేదనతో పోస్ట్
కుమార్తె వివాహ వేదికను మార్చుతున్నట్లు వైఎస్ షర్మిల వెల్లడి.. ఆవేదనతో పోస్ట్
Hyderabad Farmhouse Party: చేవెళ్లలో అమ్మాయిలతో విద్యార్థులు ఫామ్‌హౌస్ పార్టీ.. సడన్ ఎంట్రీతో షాకిచ్చిన పోలీసులు !
చేవెళ్లలో అమ్మాయిలతో విద్యార్థులు ఫామ్‌హౌస్ పార్టీ.. సడన్ ఎంట్రీతో షాకిచ్చిన పోలీసులు !
ISRO మరో ఘనత.. విజయవంతంగా కక్షలోకి NVS-03 శాటిలైట్.. సరిహద్దులు సేఫ్
ఇస్రో మరో ఘనత.. విజయవంతంగా కక్షలోకి NVS-03 శాటిలైట్.. సరిహద్దులు సేఫ్
GVMC Mayor Election: ఎన్డీయే vs వైఎస్సార్‌సీపీ - విశాఖ మేయర్ పీఠం ఎవరిది?
ఎన్డీయే vs వైఎస్సార్‌సీపీ - విశాఖ మేయర్ పీఠం ఎవరిది?
Miyapur 550 Acres Land Auction: మియాపూర్ భూముల వేలంతో రూ. 50 వేల కోట్లు - రేవంత్ సర్కార్ ప్లాన్‌కు ఉన్న ఆటంకాలేంటి?
మియాపూర్ భూముల వేలంతో రూ. 50 వేల కోట్లు - రేవంత్ సర్కార్ ప్లాన్‌కు ఉన్న ఆటంకాలేంటి?
Gambhir Franchise Hunt: టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోకముందే బిగ్ ట్విస్ట్.. గంభీర్ కోసం నాలుగు ఐపీఎల్ జట్ల మధ్య బిగ్ వార్
టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోకముందే బిగ్ ట్విస్ట్.. గంభీర్ కోసం నాలుగు ఐపీఎల్ జట్ల మధ్య బిగ్ వార్
AP Local Body Elections: ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో పరాకాష్ఠకు సైబర్ దాడి - వ్యక్తిగత జీవితాలపై రాజకీయాలు -వ్యక్తిత్వ హననం ఆయుధమా?
తెలంగాణ రాజకీయాల్లో పరాకాష్ఠకు సైబర్ దాడి - రాజకీయాలు -వ్యక్తిత్వ హననం ఆయుధమా?
Embed widget