అన్వేషించండి

Hyundai India: హ్యాందాయ్‌ నుంచి 10 లక్షల బడ్జెట్‌లో ఉన్న మోడల్స్ ఇవే! కారు కొనే ముందు ఓ లుక్‌ వేయండి! 

Hyundai India: భారత్ మార్కెట్‌లో హ్యూందాయ్‌ స్టైల్ పూర్తిగా విభిన్నమైంది. అలాంటి కంపెనీ బడ్జెట్‌లో అందిస్తున్న మోడల్స్ గురించి తెలుసుకుందాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హ్యుందాయ్ 7 మోడళ్లను ₹10 లక్షల లోపు అందిస్తుంది.
  • గ్రాండ్ ఐ10 నియోస్, ఎక్స్టర్, ఆరా, ఐ20 అందుబాటులో ఉన్నాయి.
  • ఎక్స్టర్, వెన్యూలలో ప్రీమియం ఫీచర్లు, భద్రత కల్పించారు.
  • ఈ ఏడాది బేకాన్, ఎక్స్టర్ ఫేస్‌లిఫ్ట్ మోడళ్లు రానున్నాయి.

Hyundai India: భారత్ ఆటోమొబైల్ మార్కెట్‌లో చాలా కంపెనీలు ఉన్నాయి. ఒక్కో విభాగంలో ఒక్కో కంపెనీ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. అలాంటి ప్రజాదరణ పొందిన బ్రాండ్‌లలో హ్యూందాయ్ ఒకటి. స్టైలిష్ డిజైన్, అత్యాధునిక సాంకేతికత, నమ్మకమైన సర్వీస్ ఇవ్వడంలో హ్యాందాయ్ ముందంజలోనే ఉంటుంది. అందుకే ప్రజలకు ఈ బ్రాండ్ అంటే మక్కువ. అలాంటి బ్రాండ్ నుంచి పది లక్షల బడ్జెట్‌లో అందిస్తున్న మోడల్స్ గురించి తెలుసుకోవడం చాలా అవసరం. 

పది లక్షల లోపు అందుబాటులో ఉన్న మోడల్స్ ఇవే 

పది లక్షల రూపాయల లోపు బడ్జెట్‌లో హ్యాందాయ్ దాదాపు 7 మోడల్స్‌ను అందిస్తోంది. ఇందులో హ్యాచ్‌బ్యాక్‌లు, ఎస్‌యూవీ, సెడాన్ కూడా ఉన్నాయి. ఈ బడ్జెట్‌లో మొదట వినిపించే పేరు హ్యూందాయ్‌ గ్రాండ్ ఐ10 నియోస్‌. దీని ఎక్స్ షోరూమ్ ధర 5.55 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది సిటీ డ్రైవింగ్‌కు అత్యంత అనువైన హ్యాచ్‌బ్యాక్. తర్వాత స్థానం హ్యాందాయ్‌ ఎక్స్టర్‌ది. ఈ మైక్రో ఎస్‌యూవీ ధర 5.80 లక్షల నుంచి 9.42 లక్షల మధ్య ఉంటుంది. ఇది పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లలో లభిస్తుంది. హ్యూందాయ్ ఆరా పది లక్షల లోపు లభించే ఏకైక సెడాన్ మోడల్. దీని ధర ఆరు లక్షల నుంచి 8.54 లక్షల మధ్య ఉంటుంది. కొంచెం ప్రీమియం కోరుకుంటే హ్యాచ్‌బ్యాక్ విభాగంలో ఐ20 మంచి ఆప్షన్. దీని ధర 5.99 లక్షల నుంచి ప్రారంభమై 11.53 లక్షల వరకు ఉంటుంది. ఈ విభాగంలో ఎక్కువ ఖరీదైన కారు హ్యూందాయ్ వెన్యూ. ఇది ఎనిమిది లక్షల నుంచి 15.51 లక్షల మధ్య లభిస్తుంది. 

పెట్రోల్, సీఎన్జీ మాత్రమే కాకుండా, ఈ విభాగంలో డీజిల్ ఇంజిన్ కావాలనుకునే వారికి హ్యూందాయ్‌ వెన్యూ మాత్రమే ఏకైక ఎంపిక. మైలేజీ విషయంలో హ్యూందాయ్ ఆరా అగ్రస్థానంలో ఉంది. ఇది లీటర్‌కు 28.4 కిలోమీటర్లు ఇస్తుంది. బడ్జెట్ కార్లలో కూడా అలాయ్‌ వీల్స్, క్రూయిజ్ కంట్రోల్, సన్‌రూఫ్, రివర్స్ కెమెరా, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే వంటి ఫీచర్లును ఎక్స్టర్‌, వెన్యూ వంటి మోడల్స్‌లో అందిస్తున్నాయి. ఈ విభాగంలోని కార్లలో మెజారిటీ మోడల్స్ ఆరు ఎయిర్ బ్యాగ్‌లతో వస్తున్నాయి. ఇది ప్రయాణికుల భద్రతకు హ్యూందాయ్ అధిక ప్రాధాన్యత ఇస్తుంది. 

కొత్తగా వచ్చే మోడల్స్‌ ఏమైనా ఉన్నాయా?

ఈ ఏడాది మధ్యలో హ్యాందాయ్‌ బేకాన్ రావచ్చని చెబుతున్నారు. ఇది 8 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉండవచ్చని అంచనా. ఈ ఏడాది చివరి నాటికి హ్యూందాయ్ ఎక్స్టర్‌ ఫేస్‌లిఫ్ట్ తీసుకురానున్నారు. 

మీరు తక్కువ ఖర్చుతో కూడిన నిర్వహణ, హై మైలేజీ కావాలనుకుంటే హ్యూదాయ్ ఆరా మంచిది. ఎస్‌యూవీ లుక్, సిటీలో డ్రైవింగ్‌కు వీలుగా ఉండాలంటే హ్యూందాయ్ ఎక్స్టర్‌ ఎంచుకోవచ్చు. డీజిల్‌ ఇంజిన్, రఫ్‌ రోడ్లలో ప్రయాణాలకు హ్యూందాయ్ వెన్యూ సరైన ఎంపిక కావచ్చు. 

Frequently Asked Questions

పది లక్షల బడ్జెట్‌లో హ్యూందాయ్ నుండి ఎన్ని మోడల్స్ అందుబాటులో ఉన్నాయి?

పది లక్షల రూపాయల లోపు బడ్జెట్‌లో హ్యూందాయ్ దాదాపు 7 మోడల్స్ అందిస్తోంది. వీటిలో హ్యాచ్‌బ్యాక్‌లు, SUV, సెడాన్ వంటివి ఉన్నాయి.

పది లక్షల లోపు హ్యూందాయ్ నుండి లభించే సెడాన్ మోడల్ ఏది?

హ్యూందాయ్ ఆరా పది లక్షల లోపు లభించే ఏకైక సెడాన్ మోడల్. దీని ధర ఆరు లక్షల నుంచి 8.54 లక్షల మధ్య ఉంటుంది.

మైలేజీ విషయంలో ఏ హ్యూందాయ్ మోడల్ అగ్రస్థానంలో ఉంది?

హ్యూందాయ్ ఆరా మైలేజీ విషయంలో అగ్రస్థానంలో ఉంది. ఇది లీటర్‌కు 28.4 కిలోమీటర్లు ఇస్తుంది.

డీజిల్ ఇంజిన్ ఆప్షన్ ఏ హ్యూందాయ్ మోడల్‌లో అందుబాటులో ఉంది?

ఈ బడ్జెట్ విభాగంలో డీజిల్ ఇంజిన్ కావాలనుకునే వారికి హ్యూందాయ్ వెన్యూ మాత్రమే ఏకైక ఎంపిక.

టాప్ హెడ్ లైన్స్

భారత్‌లో ముగిసిన MG Astor ప్రయాణం, ఈ SUV అమ్మకాలు ఎందుకు నిలిచిపోయాయి?
భారత్‌లో ముగిసిన MG Astor ప్రయాణం, ఈ SUV అమ్మకాలు ఎందుకు నిలిచిపోయాయి?
ఫుల్ ట్యాంక్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే MG Hector Tomahawk 1100 కి.మీ రేంజ్.. ఈ SUVకి భారీ డిమాండ్
ఫుల్ ట్యాంక్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే MG Hector Tomahawk 1100 కి.మీ రేంజ్.. ఈ SUVకి భారీ డిమాండ్
Maruti Suzuki కారు కొనేవాళ్లకు ఈ దసరా చాలా స్పెషల్‌! ఆల్టో నుంచి విక్టోరిస్ వరకు పండుగ ఆఫర్లు
మారుతి కారు కొంటే రూ.1.36 లక్షల వరకు డిస్కౌంట్‌.. దసరా ఆఫర్‌ అదిరిపోలా!
LED vs HID Headlights: రాత్రి ప్రయాణాలు సురక్షితంగా ఉండాలంటే.. కారు హెడ్‌లైట్లలో LED, HID మధ్య తేడాలు తెలుసుకోండి!
కారుకు LED హెడ్‌లైట్లు మంచిదా? HID హెడ్‌లైట్లు మంచిదా? వెలుతురు, ధర, క్వాలిటీలో ఏది బెస్ట్?

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Dandiya Accident: ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం.. ఫ్లడ్ లైట్ స్టాండ్ కూలి బీటెక్ విద్యార్థిని మృతి, మరో 20 మందికి గాయాలు
ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం.. ఫ్లడ్ లైట్ స్టాండ్ కూలి బీటెక్ విద్యార్థిని మృతి, మరో 20 మందికి గాయాలు
Kolkata Stampede: కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
BJP Candidates List: ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
AP Elections: నామినేషన్లకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. కలెక్టర్లతో ఎస్‌ఈసీ పునేఠా అత్యవసర సమీక్ష
నామినేషన్లకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. కలెక్టర్లతో ఎస్‌ఈసీ పునేఠా అత్యవసర సమీక్ష
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలినికి ఫుల్ కోంటింగ్! నీతూకి చీవాట్లు! త్రిగుణ్ దెబ్బకి ఏడ్చేసిన రోహిత్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలినికి ఫుల్ కోంటింగ్! నీతూకి చీవాట్లు! త్రిగుణ్ దెబ్బకి ఏడ్చేసిన రోహిత్!
Jio Platforms IPO: జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు లిస్టింగ్‌కు ముందే రూ. 2.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల డిమాండ్
జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు లిస్టింగ్‌కు ముందే రూ. 2.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల డిమాండ్
Embed widget