అన్వేషించండి

Honda Activa Electric: హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ త్వరలో - బడ్జెట్ ధరలోనే వస్తుందా?

Electric Honda Activa: హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్‌పై కంపెనీ పని చేస్తున్నట్లు తెలుస్తోంది. 2025 ప్రారంభంలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి రానుందని సమాచారం.

Honda Activa Electric Scooter: ద్విచక్ర వాహన ప్రియులకు ఒక ఉత్తేజకరమైన వార్త వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే కొత్త హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ ఉత్పత్తి 2024 డిసెంబర్ నాటికి కర్ణాటకలోని కంపెనీ ఫెసిలిటీలో ప్రారంభమవుతుంది. ఇది 2025 ప్రారంభంలో మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశం ఉంది. కే4బీA అనే కోడ్‌నేమ్... హోండా యాక్టివా ఈవీ... ఏథర్ 450ఎక్స్, ఓలా ఎస్1, టీవీఎస్ ఐక్యూబ్‌లకు కొత్త ప్రత్యర్థిగా మార్కెట్‌లోకి వస్తుంది. ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి చాలా తక్కువ సమాచారం అందుబాటులో ఉంది. ఇప్పటివరకు మనకు తెలిసిన విషయమేమిటంటే ఇది ఫిక్స్‌డ్ బ్యాటరీతో కూడిన 'మిడ్-రేంజ్' ఈ-స్కూటర్. ఇది మాస్ మార్కెట్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ల కంటే తక్కువ ధరలోనే లభించే అవకాశం ఉంది.

హోండా యాక్టివా ఈవీ ప్రత్యేక ప్లాట్‌ఫారమ్ (ప్లాట్‌ఫారమ్ ఈ)పై ఆధారపడి ఉంటుంది. దీన్ని మల్టీపుల్ బ్యాటరీ ఆర్కిటెక్చర్లు, ఇన్‌స్టాలేషన్‌లతో రాబోయే అనేక ఎలక్ట్రిక్ మోడళ్ల కోసం ఉపయోగించనున్నారు. జపనీస్ ద్విచక్ర వాహన తయారీదారు ఇప్పటికే ఫిక్స్‌డ్ బ్యాటరీలు, మోటార్లు, కంట్రోలర్‌లు, ఛార్జర్‌లు మొదలైన వాటితో సహా ఈవీ టెక్నాలజీ కోసం పేటెంట్‌లను దాఖలు చేసింది. ఈ పేటెంట్‌లు కొత్త హోండా ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఫ్లోర్‌బోర్డ్ కింద ఫిక్స్‌డ్ బ్యాటరీ, వెనుక చక్రంలో హబ్ మోటార్ ఉంటుందని సూచిస్తున్నాయి.

Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!

ప్రత్యేక 'ఈ' ఫ్యాక్టరీ ఏర్పాటు...
యాక్టివా ఈవీ కాకుండా హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా (HMSI) కొత్త ఈవీని పరిచయం చేస్తుంది. ఇది మార్చుకోగలిగే బ్యాటరీలతో వచ్చే అవకాశం ఉంది. ద్విచక్ర వాహన తయారీ సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న 6,000 టచ్‌పాయింట్‌లలో బ్యాటరీ మార్పిడి స్టేషన్‌లను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది.

ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్‌ను తీర్చే లక్ష్యంతో హోండా కర్ణాటకలోని నరసపుర ఫెసిలిటీలో కొత్త డెడికేటెడ్ ఫ్యాక్టరీ 'ఈ'ని ఏర్పాటు చేస్తోంది. ఈ ప్లాంట్ 2030 నాటికి ఒక మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేస్తుంది. హోండా త్వరలో లాంచ్ చేయనున్న ఎలక్ట్రిక్ వాహనాల కోసం బ్యాటరీ, పవర్ కంట్రోల్ యూనిట్ భాగాలను తయారు చేస్తుంది. ఇతర కొత్త అప్‌డేట్‌లలో హర్యానాలోని గురుగ్రామ్‌లో ఉన్న మనేసర్‌ గ్లోబల్ రిసోర్స్ ఫ్యాక్టరీలో హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా తన కొత్త ఇంజిన్ అసెంబ్లీ లైన్‌ను కూడా ప్రారంభించింది.

Also Read: 2024 స్కోడా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ లాంచ్ త్వరలో - ఫీచర్లు ఎలా ఉండనున్నాయి?

టాప్ హెడ్ లైన్స్

Best High Ground Clearance Cars: 10 లక్షల రూపాయల లోపు బెస్ట్ కార్లు!  భారీ గ్రౌండ్ క్లియరెన్స్‌తో గుంతల రోడ్డను సైతం లెక్క చేయని టాప్ ఎస్‌యూవీలు ఇవే!
10 లక్షల రూపాయల లోపు బెస్ట్ కార్లు!  భారీ గ్రౌండ్ క్లియరెన్స్‌తో గుంతల రోడ్డను సైతం లెక్క చేయని టాప్ ఎస్‌యూవీలు ఇవే!
E20 Car కొనాలనుకుంటున్నారా? రిపేర్ టెన్షన్ అక్కర్లేదు.. ఎక్స్‌టెండెడ్ వారంటీ ఇస్తున్న కంపెనీలు!
E20 Car కొనాలనుకుంటున్నారా? రిపేర్ టెన్షన్ అక్కర్లేదు.. ఎక్స్‌టెండెడ్ వారంటీ ఇస్తున్న కంపెనీలు!
ట్యూబ్‌ టైర్లా? ట్యూబ్‌లెస్‌ టైర్లా? మీ బండికి ఏవి సురక్షితం & ఏవి ఎక్కువ ఉపయోగకరం?
ట్యూబ్‌లెస్‌ Vs ట్యూబ్‌ టైర్లు - మీ బైక్‌కు ఏవి బెస్ట్? తేడాలు పూర్తిగా తెలుసుకోండి
2026 Renault Kwidలో ఏ వేరియంట్‌ కొనడం తెలివైన నిర్ణయం - ధరలు, ఫీచర్లపై అనాలసిస్‌
2026 Renault Kwid - ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? ఏ వేరియంట్ బెస్ట్ ఛాయిస్‌? పూర్తి విశ్లేషణ

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Himanshu Rao Gym Accident: జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Pawan Kalyan: అమరావతిపై అసత్య ప్రచారానికి ఆన్సర్‌ ఇదే! అధికారులను అభినందించిన పవన్ కల్యాణ్!
అమరావతిపై అసత్య ప్రచారానికి ఆన్సర్‌ ఇదే! అధికారులను అభినందించిన పవన్ కల్యాణ్!
Nara Lokesh: దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Ahmedabad Serial Blasts: అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
Cristiano Ronaldo Retirement: స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
Embed widget