Image Source: ABP Gallery

మనదేశంలో కార్లకు సంబంధించిన చోరీలు బాగా ఎక్కువ అవుతున్నాయి.

Image Source: ABP Gallery

ముఖ్యంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న బెస్ట్ సెల్లింగ్ కార్లపై దొంగలు కన్నేస్తున్నారు.

Image Source: ABP Gallery

ఈ లిస్టులో ఎక్కువగా మారుతి సుజుకి, హ్యుందాయ్ కంపెనీలకు చెందిన కార్లు ఉన్నాయట.

Image Source: ABP Gallery

మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్ ఎక్కువగా చోరీకి గురవుతున్న కార్లలో మొదటి స్థానంలో ఉంది.

Image Source: ABP Gallery

రెండో స్థానాన్ని కూడా మారుతి సంస్థకే చెందిన స్విఫ్ట్ దక్కించుకుంది.

Image Source: ABP Gallery

హ్యుందాయ్ ఎస్‌యూవీ అయిన క్రెటా ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచింది.

Image Source: ABP Gallery

ఫోర్త్ ప్లేస్‌లో అదే కంపెనీకి చెందిన ఐ10 నిలిచింది.

Image Source: ABP Gallery

డిజైర్ కారు దొంగలు ఎక్కువగా చోరీ చేస్తున్న కార్లలో ఐదో స్థానాన్ని దక్కించుకుంది.

Image Source: ABP Gallery

కాబట్టి ఈ కార్లు ఉపయోగిస్తున్న వారు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచింది.

Image Source: ABP Gallery

కారులో ఉండే స్పేర్ పార్ట్స్ కోసం ఈ దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయట.