సాధారణంగా ప్రజలు రూ.లక్షలోపు స్కూటీలు కొనడానికి ప్రిఫర్ చేస్తారు. స్కూటర్లలో ఇప్పుడు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్లను అందిస్తున్నారు. ఇప్పుడు స్కూటర్లలో మొబైల్ ఛార్జింగ్ పాయింట్‌ను కూడా అందిస్తున్నారు. ఈ ఫీచర్ ఉన్న ఎన్నో స్కూటర్లు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. రూ.లక్ష ధరలో ఈ ఫీచర్ అందుబాటులో ఉన్న స్కూటర్లు చాలా ఉన్నాయి. యమహా ఫాసినో ఎక్స్ షోరూం ధర రూ.76 వేలుగా ఉంది. హీరో మేస్ట్రో ఎడ్జ్ఎక్స్ షోరూం ధర రూ.86 వేలుగా ఉంది. సుజుకి అవెనిస్ ఎక్స్ షోరూం ధర రూ.91 వేలుగా ఉంది. హీరో క్సూమ్ ఎక్స్ షోరూం ధర రూ.75 వేలుగా ఉంది. సుజుకి యాక్సెస్ ఎక్స్ షోరూం ధర రూ.82 వేలుగా ఉంది.