Image Source: Xiaomi

చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షావోమీ తన మొదటి ఎలక్ట్రిక్ కారును డిస్‌ప్లే చేసింది.

Image Source: Xiaomi

దీనికి షావోమీ ఎస్‌యూ7 అని పేరు పెట్టారు.

Image Source: Xiaomi

బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024లో దీన్ని డిస్‌ప్లే చేశారు.

Image Source: Xiaomi

2023లో దీన్ని చైనాలో మొదట ప్రదర్శించారు.

Image Source: Xiaomi

లుక్స్ పరంగా ఈ కారు చాలా ఇంప్రెసివ్‌గా ఉంది.

Image Source: Xiaomi

0 నుంచి 60 మైళ్ల వేగాన్ని ఈ కారు కేవలం 2.78 సెకన్లలోనే అందుకోనుంది.

Image Source: Xiaomi

ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఈ కారులో 497 మైళ్లు ప్రయాణించవచ్చని కంపెనీ అంటోంది.

Image Source: Xiaomi

అంటే దాదాపు 800 కిలోమీటర్ల దూరం అన్నమాట.

Image Source: Xiaomi

ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 15 నిమిషాలు ఛార్జింగ్ పెడితే 520 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని కంపెనీ ప్రకటించింది.

Image Source: Xiaomi

దీని ధర ఎంత ఉండవచ్చో కంపెనీ ఇంకా ప్రకటించలేదు.