అన్వేషించండి

Honda Activa e vs QC1: ధర, రేంజ్, ఫీచర్లు పూర్తి కంపారిజన్ – ఏది మంచిది?

Honda Activa e vs QC1: హోండా యాక్టివా ఈ & QC1 ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు, రేంజ్, బ్యాటరీ, ఫీచర్లు & కంపారిజన్. Activa e 102 కి.మీ రేంజ్, QC1 ₹90,000 నుంచి – 2026లో ఏది కొనాలి? పూర్తి విశ్లేషణ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హోండా యాక్టివా-ఇ, క్యూసీ1 ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్లోకి వచ్చాయి.
  • యాక్టివా-ఇ 102 కి.మీ. రేంజ్, క్యూసీ1 80 కి.మీ. రేంజ్ ఇస్తుంది.
  • బ్యాటరీ స్వాపింగ్ ప్లాన్ నెలకు ₹678కే అందుబాటులోకి వచ్చింది.
  • హోండా బ్రాండ్, సర్వీస్ నెట్‌వర్క్‌తో పోటీని ఎదుర్కొంటుంది.

Honda Activa e vs QC1: హోండా ఎలక్ట్రిక్ మార్కెట్‌లోకి భారీ ఎంట్రీ ఇచ్చింది. యాక్టివా ఈ (102 కిలోమీటర్ల రేంజ్)QXI(90 వేల నుంచి)తో బడ్జెట్‌  నుంచి ప్రీమియం వరకు ఆప్షన్లు ఇచ్చింది. ధరలు, రేంజ్ ఫీచర్లు, రియల్ వరల్డ్‌ పని తీరు పూర్తి విశ్లేషణ ఇక్కడ చదవండి. 

దశాబ్దాలుగా భారతీయ రోడ్లపై నమ్మకానికి మారుపేరుగా నిలిచిన హోండా ఇప్పుడు పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో తన ముద్ర వేస్తోంది. పెట్రోల్‌ ధరల పెరుగుదల, పెరుగుతున్న కాలుష్యంతో సామాన్యులకు అందుబాటులో ఉండేలా హోండా తన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను రూపొందించింది. 2026 నాటికి భారత్ మార్కెట్‌లో హోండా ప్రధానంగా రెండు మోడళ్లను విక్రయిస్తోంది. 

హోండా యాక్టివా ఇ

హోండా నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న యాక్టివా బ్రాండ్ పేరుతో వచ్చిన ఈ స్కూటర్, ప్రస్తుతం మార్కెట్‌లో హాట్‌ కేకులా అమ్ముడవుతోంది. యాక్టివా ఈ ప్రారంభ ధర సుమారు 1,23,528గా ఉంది. ఇందులో ప్రధానంగా రెండు వేరియంట్లు ఉన్నాయి. యాక్టివా ఇ ఎస్టీడీ బేసిక్ మోడల్. యాక్టివా ఇ రోడ్‌సింక్స్‌ డ్యూయో ఆధునిక ఫీచర్లతో కూడిన టాప్ ఎండ్ మోడల్. దీని ధర 1,58,746 వరకు ఉంటుంది.  Honda Activa e vs QC1: ధర, రేంజ్, ఫీచర్లు పూర్తి కంపారిజన్ – ఏది మంచిది?

ఈ స్కూటర్ ఒకసారి ఛార్జ్ చేస్తే 102 కిలోమీటర్లు దూసుకెళ్లిపోవచ్చు. ఇందులో 6kW శక్తిమంతమైన మోటార్ అమర్చారు. ఇది నగర ప్రయాణాలకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. వినియోగదారులకు సౌలభ్యాన్ని అందించేందుకు హోండా ఇందులో H-Smart కీ టెక్నాలజీని ప్రవేశ పెట్టింది. ఇది మొబైల్‌ కనెక్టివిటీ, నావిగేషన్ వంటి స్మార్ట్ ఫీచర్లను కలిగి ఉంది. 


Honda Activa e vs QC1: ధర, రేంజ్, ఫీచర్లు పూర్తి కంపారిజన్ – ఏది మంచిది?

హోండా క్యూసీ1 

బడ్జెట్ వినియోగదారుల కోసం తక్కువ బడ్జెట్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్‌ కావాలనుకునే వారికి హోండా క్యూసీ1 ఒక ప్రత్యామ్నాయం. దీని ప్రారంభ ధర  97,460 నుంచి మొదలవుతుంది.  ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్లు ఇస్తుంది. ఇందులో 1.8kW మోటార్ ఉండగా, బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి దాదాపు 6.5 గంటల సమయం పడుతుంది. 


Honda Activa e vs QC1: ధర, రేంజ్, ఫీచర్లు పూర్తి కంపారిజన్ – ఏది మంచిది?

ఎలక్ట్రిక్ వాహనం కొనాలనుకునే వారికి అతి పెద్ద ఆందోళన బ్యాటరీ ఖర్చు. దీనిని పరిష్కరించేందుకు హోండా తన బ్యాటరీ  స్వాపింగ్ ప్లాన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో నెలకు 1999గా ఉన్న బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ను ఇప్పుడు కేవలం 678 రూపాయలకే తగ్గించింది. దీని వల్ల పెట్రోల్ వాహనాలతో పోలిస్తే నెలవారీ నిర్వహణ ఖర్చు భారీగా తగ్గుతుంది. 


Honda Activa e vs QC1: ధర, రేంజ్, ఫీచర్లు పూర్తి కంపారిజన్ – ఏది మంచిది?

భారత్ మార్కెట్‌లో హోండా ఎలక్ట్రిక్ బైక్‌లు ప్రధానంగా టీవీఎస్ఐ క్యూబ్‌, బజాజ్ చేతక్‌ వంటి మోడళ్లతో పోటీ పడుతున్నాయి. టీవీఎస్ ఐక్యూబ్ ధర దాదాపు 1.15 లక్షలు ఉండగా, బజాజ్ చేతక్ ధర 1.10 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. హోండా తన బ్రాండ్ విలువ,సర్వీస్ నెట్‌వర్క్‌తో ఈ పోటీని ఎదుర్కొంటోంది. 


Honda Activa e vs QC1: ధర, రేంజ్, ఫీచర్లు పూర్తి కంపారిజన్ – ఏది మంచిది?

హోండా కేవలం ఈ రెండు మోడళ్లతోనే ఆగడం లేదు. యాక్టివా ఇ, క్యూసీ1ల ద్వరా వచ్చిన ఎక్స్‌పీరియన్స్‌ను దృష్టిలో పెట్టుకొని పూర్తిగా లోకలైజ్డ్‌ విడిభాగాలతో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూపొందిస్తోంది. 

మోడల్‌ ధర    రేంజ్‌    మోటార్   కీ ఫీచర్స్‌   ఎవరికి బెస్ట్ 
హోండా యాక్టివా e 1.19లక్షలు-1.52లక్షలు  102 కిలోమీటర్లు     6kW    బ్యాటరీ స్వాప్ చేసుకోవచ్చు ఫ్యామిలీ, డైలీ ఎక్కువ దూరం తిరిగేవారికి 
హోండా QC1 90వేల నుంచి...   80 కిలోమీటర్లు 1.8kW  ఫిక్స్‌డ్‌ బ్యాటరీ బడ్జెట్ యూజర్లకు 


Honda Activa e vs QC1: ధర, రేంజ్, ఫీచర్లు పూర్తి కంపారిజన్ – ఏది మంచిది?

Frequently Asked Questions

హోండా ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏయే మోడల్స్ అందుబాటులో ఉన్నాయి?

హోండా యాక్టివా ఈ (102 కిలోమీటర్ల రేంజ్) మరియు హోండా క్యూసీ1 (80 కిలోమీటర్ల రేంజ్) అనే రెండు ప్రధాన మోడళ్లను అందిస్తోంది.

హోండా యాక్టివా ఈ స్కూటర్ ధర ఎంత మరియు దాని రేంజ్ ఎంత?

హోండా యాక్టివా ఈ ప్రారంభ ధర సుమారు 1,23,528గా ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 102 కిలోమీటర్లు దూసుకెళ్లిపోవచ్చు.

బడ్జెట్ వినియోగదారుల కోసం హోండా ఏ స్కూటర్ను అందిస్తోంది?

బడ్జెట్ వినియోగదారుల కోసం హోండా క్యూసీ1 అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర 97,460 నుంచి మొదలవుతుంది మరియు 80 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.

హోండా బ్యాటరీ స్వాపింగ్ ప్లాన్ అంటే ఏమిటి?

హోండా తన బ్యాటరీ స్వాపింగ్ ప్లాన్ ద్వారా బ్యాటరీ ఖర్చు ఆందోళనను పరిష్కరిస్తోంది. నెలవారీ నిర్వహణ ఖర్చును తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.

టాప్ హెడ్ లైన్స్

2026 Honda Elevate facelift లో ఇవి లేవు! ప్రత్యర్థి కార్లలో ఉన్న 6 ఫీచర్లు ఈ కారులో మిస్!
కొత్తగా వచ్చినప్పటికీ Honda Elevate Facelift లో మిస్‌ అయిన ఫీచర్లు ఇవే
2026 Honda Elevate Faceliftలో ఏ వేరియంట్ బెస్ట్? రూ.11.80 లక్షల నుంచి ధరలు.. ఫీచర్లలో భారీ తేడాలు!
2026 Honda Elevate Faceliftలో 5 వేరియంట్లు.. మీ డబ్బుకు విలువ ఇచ్చేది మాత్రం ఇదే!
Triumph Bonneville T40 వర్సెస్‌ Bonneville T4: ఏది కొనాలి?, ధర దగ్గర నుంచి ఫీచర్ల వరకు తేడాలు
Triumph Bonneville T40లో ఉన్నదేంటి? Bonneville T4లో లేనిదేంటి? రూ.25,000 తేడాలో మారిందేంటి?
776cc స్పోర్ట్స్ బైక్ Suzuki GSX-8R.. రూ.80,000 డిస్కౌంట్ ఆఫర్.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే!
Suzuki బైక్‌పై ఏకంగా రూ.80,000 డిస్కౌంట్.. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ దొరకదు!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
Embed widget