అన్వేషించండి

₹8,000 వరకు బెనిఫిట్‌, ఫ్రీ వారంటీ: Honda 350cc బైక్‌లపై అదిరిపోయే ఆఫర్లు

Honda 350cc బైక్‌లు కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయం. ₹8,000 వరకు ప్రయోజనాలు, 3 ఏళ్ల ఉచిత వారంటీ, 5.99 శాతం వడ్డీతో లోన్‌ లభిస్తుంది.

Honda 350cc Bikes India: మీరు 350సీసీ సెగ్మెంట్‌లో ఒక స్టైలిష్‌, రిలయబుల్‌, లాంగ్‌ రైడ్‌కు సరిపోయే బైక్ కోసం చూస్తున్నారా? అయితే హోండా 350సీసీ బైక్‌లు ప్రస్తుతం మంచి ఆప్షన్‌ అవుతాయి. కారణం - హోండా కంపెనీ ఇప్పుడు తన 350సీసీ మోటార్‌సైకిళ్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటించింది.

ప్రస్తుతం హోండా CB350, CB350C, CB350 H’ness, CB350RS మోడళ్లపై ₹8,000 వరకు ప్రయోజనాలు, 3 ఏళ్ల ఫ్రీ ఎక్స్‌టెండెడ్ వారంటీ, అలాగే 5.99 శాతం వడ్డీ రేటుతో లోన్ సదుపాయం అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్లు అన్ని డీలర్‌షిప్‌లలో ఒకేలా ఉండకపోవచ్చు. కాబట్టి ఖచ్చితమైన వివరాలు తెలుసుకోవాలంటే మీకు దగ్గరలో ఉన్న అధికారిక హోండా డీలర్‌ను సంప్రదించడం మంచిది.

Honda 350cc బైక్‌లలో ఏంటి ప్రత్యేకత?

హోండా 350సీసీ సిరీస్‌లోని అన్ని బైక్‌లకూ ఒకే 348.36 సీసీ, ఎయిర్‌-కూల్డ్‌, ఫోర్‌-స్ట్రోక్‌, సింగిల్‌ సిలిండర్‌, ఫ్యూయల్‌ ఇంజెక్షన్‌ ఇంజిన్‌ను ఇస్తాయి. ఈ ఇంజిన్‌ OBD-2B నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. అలాగే ప్రభుత్వ సస్టెయినబిలిటీ గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా E20 ఫ్యూయల్‌కు కూడా సరిపోయేలా డిజైన్ చేశారు.

CB350 H’ness, CB350RS మోడళ్లలో ఈ ఇంజిన్‌ 20.7 bhp పవర్‌ను 5,500 rpm వద్ద, 30 Nm టార్క్‌ను 3,000 rpm వద్ద ఇస్తుంది. స్టాండర్డ్ CB350 మోడల్‌లో టార్క్‌ 29.5 Nmగా ఉంటుంది. అన్ని మోడళ్లకు 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఇచ్చారు. అయితే ప్రతి బైక్‌కు ప్రత్యేకమైన ఎగ్జాస్ట్ డిజైన్‌ను హోండా అందించింది.

ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణలో ఎక్స్‌-షోరూమ్‌ - ఆన్‌-రోడ్‌ ధరల వివరాలు

Honda CB350 H’ness

DLX వేరియంట్ -- ఎక్స్‌-షోరూమ్‌ ధర - ₹1,92,435 & ఆన్‌-రోడ్‌ ధర దాదాపు ₹2.43 లక్షలు
DLX Pro -- ఎక్స్‌-షోరూమ్‌ ధర - ₹1,95,175 & ఆన్‌-రోడ్‌ ధర దాదాపు ₹2.46 లక్షలు
DLX Pro Chrome -- ఎక్స్‌-షోరూమ్‌ ధర - ₹1,97,003 & ఆన్‌-రోడ్‌ ధర దాదాపు ₹2.48 లక్షలు

Honda CB350RS

DLX -- ఎక్స్‌-షోరూమ్‌ ధర - ₹1.97 లక్షలు & ఆన్‌-రోడ్‌ ధర దాదాపు ₹2.48 లక్షలు
DLX Pro -- ఎక్స్‌-షోరూమ్‌ ధర - ₹1,99,744 & ఆన్‌-రోడ్‌ ధర దాదాపు ₹2.51 లక్షలు

Honda CB350

DLX -- ఎక్స్‌-షోరూమ్‌ ధర - ₹1.97 లక్షలు & ఆన్‌-రోడ్‌ ధర దాదాపు ₹2.35 లక్షలు
DLX Pro -- ఎక్స్‌-షోరూమ్‌ ధర - ₹2 లక్షలు & ఆన్‌-రోడ్‌ ధర దాదాపు ₹2.52 లక్షలు

Honda CB350C

DLX -- ఎక్స్‌-షోరూమ్‌ ధర - ₹1,87,600 & ఆన్‌-రోడ్‌ ధర దాదాపు ₹2.24 లక్షలు
DLX Pro -- ఎక్స్‌-షోరూమ్‌ ధర - ₹1,99,900 & ఆన్‌-రోడ్‌ ధర దాదాపు ₹2.38 లక్షలు
Special Edition -- ఎక్స్‌-షోరూమ్‌ ధర - ₹2,01,900 & ఆన్‌-రోడ్‌ ధర దాదాపు ₹2.40 లక్షలు

350సీసీ సెగ్మెంట్‌లో లగ్జరీ ఫీల్‌, స్మూత్‌ రైడింగ్‌, హోండా నమ్మకం కావాలనుకునే వారికి ఈ ఆఫర్లు మంచి అవకాశం. అదనపు లాభాలు, ఫ్రీ వారంటీ, తక్కువ వడ్డీ లోన్‌ కలిస్తే, ఇప్పుడు Honda 350cc బైక్ కొనడం తెలివైన నిర్ణయం అవుతుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

డ్యూక్‌ నుంచి RC వరకు ధరల బాదుడు.. KTM బైక్‌ కొంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ చెల్లించాల్సిందే
మైగాడ్‌, KTM బైక్‌ కొనేవాళ్లకు షాకింగ్‌ న్యూస్‌! 7 మోడళ్ల రేట్లు అమాంతం పెరిగాయి
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
కారు నుంచి లారీ వరకు.. ఫిట్‌నెస్‌ను ఇక యంత్రాలే పరీక్షిస్తాయి! తెలంగాణలో 15 చోట్ల కొత్త వ్యవస్థ
మీ కారు ఫిట్‌నెస్‌ టెస్ట్‌ ఇక కొత్త రూట్‌లో.. మాన్యువల్‌ పరీక్షలకు చెక్‌!
నిస్సాన్ గ్రావైట్ CNG రియల్‌ మైలేజ్‌ టెస్ట్‌.. కేజీకి ఎంత దూరం వెళ్లిందంటే?
కేవలం రూ.83,000 కే CNG కిట్.. నిస్సాన్ గ్రావైట్ నిజమైన మైలేజీ ఎంతో తెలుసా?

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget