అన్వేషించండి

GST తగ్గింపు తర్వాత Hero Splendor ఎంత తగ్గింది?, పోటీ బైకుల మాటేమిటి?

GST Reforms 2025: GST తగ్గింపు తర్వాత, Hero Splendor గతంలో కంటే మరింత తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చింది. ఈ బైక్ రోజువారీ ప్రయాణాలకు అద్భుతమైన ఎంపిక.

Hero Splendor GST Price Drop After GST 2025: దేశవ్యాప్తంగా, 22 సెప్టెంబర్‌ 2025 నుంచి కొత్త GST రేట్లు అమల్లోకి వచ్చాయి, కొత్త వెహికల్స్‌ కొనేవాళ్లకు పండుగ సంతోషాన్ని రెట్టింపు చేశాయి. కొత్త రేట్లు బైక్‌ మార్కెట్‌ను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తున్నాయి & సేల్స్‌ పెంచాయి. ప్రధానంగా, 5% & 18% GST శ్లాబ్‌ల మార్పు.. 350 సిసి కంటే తక్కువ ఇంజిన్‌ కలిగిన బైక్‌లు & స్కూటర్ల ధరలను సామాన్యుడి చేతికి అందే ఎత్తులోకి తగ్గించింది. తత్ఫలితంగా, సాధారణ కస్టమర్లు ఇప్పుడు తమకు ఇష్టమైన బైక్‌లను మునుపటి కంటే సరసమైన ధరలకు కొంటున్నారు. ఇలా, తగ్గింపు పొందిన మోటారు సైకిళ్లలో Hero Splendor కూడా ఒకటి.

Hero Splendor తాజాగా మరింత ఆకర్షణీయమైన లుక్స్‌లో వచ్చింది. కొత్త ఫ్యారింగ్ డిజైన్ ఈ బైక్‌ను స్పోర్టీగా & మోడ్రన్‌గా చూపిస్తుంది. సీట్‌, ట్యాంక్ & హ్యాండ్‌ల్‌ బార్‌ల ఫినిష్ కలిసిపోతూ ఓవరాల్‌ స్టైలింగ్‌లో సరైన బ్యాలెన్స్‌ కుదిరింది. షార్ప్‌ హెడ్‌ల్యాంప్స్‌ & స్లీక్‌ రియర్ ఎండ్ డిజైన్ ఈ మోటార్‌ సైకిల్‌కు ప్రీమియం టచ్‌ ఇచ్చాయి.

GST తగ్గింపు తర్వాత, Hero Super Splendor XTEC లో రెండు వేరియంట్‌ల ధరలు సుమారు రూ. 7,000 తగ్గాయి & కొత్త కస్టమర్లకు ఈ డబ్బు మొత్తం ఆదా అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణలో, సూపర్ స్ల్పెండర్ XTEC డిస్క్ బ్రేక్ వేరియంట్‌ ఇప్పుడు రూ. 86,283 (ఎక్స్-షోరూమ్) కు & సూపర్ స్ల్పెండర్ XTEC డ్రమ్ బ్రేక్ OBD2B వేరియంట్ రూ. 82,734 (ఎక్స్-షోరూమ్) కు అందుబాటులో ఉంది.

హీరో స్ప్లెండర్ ఇంజిన్ & మైలేజ్ 
Hero Splendor Plus స్ల్పెండర్ ప్లస్ 97.2 cc BS6 ఫేజ్-2 OBD2B కంప్లైంట్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో పని చేస్తుంది. ఈ ఇంజిన్ 8.02 PS పవర్ & 8.05 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది & 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో సాఫీగా సాగిపోతుంది. దీని గరిష్ట వేగం గంటకు 87 కి.మీ.  హీరో స్ప్లెండర్ అతి పెద్ద హైలైట్ దీని ఇంధన సామర్థ్యం, ఇది లీటరుకు 70-80 కి.మీ. మైలేజీ అందిస్తుంది. ఫలితంగా, తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఇంధన-సమర్థవంతమైన కమ్యూటర్ బైక్‌లలో ఒకటిగా నిలిచింది.

హీరో స్ప్లెండర్ ప్లస్ డిజైన్ 
Hero Splendor Plus డిజైన్ టఫ్‌గా ఉండదు, చాలా సింపుల్‌గా & క్లాసిక్‌గా ఉంటుంది, అన్ని వయసుల వారికి చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. కొత్త మోడల్‌లో మెరుగైన గ్రాఫిక్స్ & డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్స్‌ ఉన్నాయి. ఈ కలర్‌ ఆప్షన్స్‌లో -  హెవీ గ్రే విత్ గ్రీన్, బ్లాక్ విత్ పర్పుల్ & మ్యాట్ షీల్డ్ గోల్డ్ ఉన్నాయి. కాంపాక్ట్ బాడీ & లైట్ వెయిట్ కారణంగా ఈ బండిని సిటీ ట్రాఫిక్‌లో & గ్రామీణ ప్రాంతాలలో చాలా సులభంగా నడపవచ్చు.

హీరో స్ప్లెండర్ ఫీచర్లు
హీరో స్ప్లెండర్ XTEC అనేది మోడ్రన్‌ ఫీచర్లతో కూడిన ప్రీమియం కమ్యూటర్ బైక్ & రోజువారీ ప్రయాణాలకు ఇది అద్భుతమైన ఎంపిక. LCD డిస్‌ప్లే & బ్లూటూత్ కనెక్టివిటీ దీని ప్రత్యేకతలు. మిస్డ్ కాల్ అలర్ట్‌లు, SMS అలర్ట్‌లు & ఇన్‌కమింగ్ కాల్ నోటిఫికేషన్‌లు వంటి ఫీచర్లను ఇది అందిస్తుంది.

మన మార్కెట్లో, Honda Shine & Bajaj Platina వంటి బైక్‌లతో హీరో స్ప్లెండర్ పోటీ పడుతుంది. హీరో స్ప్లెండర్ ప్లస్‌ క్లెయిమ్డ్‌ మైలేజ్ లీటరుకు 70 కిలోమీటర్లు. దీంతో పోలిస్తే. బజాజ్ ప్లాటినా 100 క్లెయిమ్డ్‌ మైలేజ్ లీటరుకు 70 నుంచి 75 కిలోమీటర్లు. 

టాప్ హెడ్ లైన్స్

September 2026 Car Sales: టాటాకు భారీ షాక్.. సెకండ్ ప్లేస్‌లోకి వచ్చిన మహీంద్రా.. సెప్టెంబర్‌లో కార్ల అమ్మకాల లెక్కలు
టాటా కార్ల కంటే మహీంద్రా కార్లపైనే జనం మోజు.. గత నెలలో ఏ కంపెనీ ఎన్ని కార్లు అమ్మిందంటే?
రూ.25,000 డౌన్‌పేమెంట్‌తో Triumph Bonneville T4 బైక్‌ను కొనవచ్చా? ఎంత లోన్‌ వస్తుంది?
Triumph Bonneville T4: హైదరాబాద్‌లో ఆన్‌రోడ్ ధర, బైక్‌ లోన్‌, EMI పూర్తి వివరాలు
టాటా ఎలక్ట్రిక్ కార్లపై దసరా ఆఫర్లు.. హారియర్ ఈవీ నుంచి పంచ్ ఈవీ వరకు భారీ బెనిఫిట్స్‌
టాటా కార్లపై రూ.3.35 లక్షల వరకు పండుగ డిస్కౌంట్లు, ఈ దసరా గుర్తుండిపోతుంది!
2026 Honda Elevate Facelift గ్రాండ్ ఎంట్రీ... ఫైనాన్స్‌లో కొనాలంటే ముందుగా ఎంత డౌన్‌పేమెంట్ చేయాలి, EMI ఎంతవుతుందో పూర్తి వివరాలు
రాయల్ లుక్ & అడ్వాన్డ్స్‌ టెక్నాలజీతో Honda Elevate Facelift లాంచ్‌.. నెలకు రూ.16,000 EMIతో కొనేయవచ్చు!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nana Patekar: మూడు నేషనల్ అవార్డులతో పాటు పద్మశ్రీ... ఎన్నో హిట్ సినిమాలు... నానా పటేకర్ జర్నీ తెలుసుకోండి
మూడు నేషనల్ అవార్డులతో పాటు పద్మశ్రీ... ఎన్నో హిట్ సినిమాలు... నానా పటేకర్ జర్నీ తెలుసా?
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Kiwi Tour Blueprint: కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
Embed widget