Nitin Gadkari: ఇకపై కార్లలో అవి కంపల్సరీ, కేంద్ర మంత్రి ఆదేశాలు, కారు కొనేముందు చూసుకోండి మరి!
ఇక నుంచి తయారు చేసే కార్లలో ఫ్రంట్ ఫేసింగ్ సీట్లకు త్రీ-పాయింట్ సీట్ బెల్టులను కచ్చితంగా అందించాలని నిబంధనను తీసుకువచ్చారు.
ఇక నుంచి తయారు చేసే కార్లలో ఉండే ఫ్రంట్ ఫేసింగ్ సీట్లు అన్నిటికీ త్రీ-పాయింట్ సీట్ బెల్టులను కచ్చితంగా అందించాలని కేంద్ర ప్రభుత్వం తయారీదారులను ఆదేశించింది. అలాగే వెనకవైపు సీట్లలో మధ్యలో ఉండే సీటుకు కూడా ఈ నియమం వర్తిస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గురువారం మీడియా సమావేశంలో తెలిపారు.
‘కార్లలో ముందు కూర్చునే వినియోగదారులకు మూడు పాయింట్ల సీట్ బెల్ట్ అందించాలి.’ అని రహదారుల శాఖ మంత్రి తెలిపారు. ప్రస్తుతం మనదేశంలో తయారయ్యే కార్లలో ముందు సీట్లకు, వెనకవైపు రెండు సీట్లకు మాత్రమే త్రీ-పాయింట్ సీటు బెల్టులను అందిస్తున్నారు. మధ్యలో ఉండే సీట్లకు మాత్రం 2-పాయింట్ లేదా ల్యాప్ సీట్ బెల్టును అందిస్తున్నారు. మనదేశంలో ప్రతి సంవత్సరం ఐదు లక్షలకు పైగా రోడ్డు యాక్సిడెంట్లలో సుమారు లక్షన్నర మందికి పైగా మరణిస్తున్నారని గడ్కరీ తెలిపారు.
भारतमाला परियोजनेत समाविष्ट करण्यात आलेला नाशिक रोड - द्वारका चौक इलिव्हेटेड कॉरिडॉर हा नाशिककरांसाठी अभिनव प्रकल्प ठरेल. #PragatiKaHighway #GatiShakti pic.twitter.com/1U0atQn4uX
— Office Of Nitin Gadkari (@OfficeOfNG) February 10, 2022
Press conference on ‘Automobile Safety Ecosystem in India’ https://t.co/i8HDJwHr9M
— Nitin Gadkari (@nitin_gadkari) February 10, 2022
सूरत - नाशिक - नगर - सोलापूर ग्रीनफिल्ड द्रुतगती महामार्ग नाशिकच्या विकासात महत्त्वपूर्ण ठरेल. #PragatiKaHighway #GatiShakti pic.twitter.com/brzP2s4DdT
— Office Of Nitin Gadkari (@OfficeOfNG) February 10, 2022
Govt Makes Three-point Seat Belts Mandatory For All Front-facing Passengers In Car. The norm will also be applicable for the middle seat in the rear row of a car. #government #NitinGadkari #uniongovernmentofindia #Nationalnews pic.twitter.com/coPQ1wowar
— Channel1 (@Channel1india) February 10, 2022
Also Read: Tata Altroz: రూ.8 లక్షల్లోపే టాటా కొత్త కారు, అల్ట్రోజ్లో కొత్త వేరియంట్ వచ్చేసింది!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
and tablets