అన్వేషించండి

Free Range Rover: రేంజ్ రోవర్ బంపర్ ఆఫర్ - ఉచితంగా స్పోర్ట్ కారు - క్లిక్ చేశారంటే?

రేంజ్ రోవర్ స్పోర్ట్‌ను ఉచితంగా పొందే అవకాశం అంటూ ఒక ఫేక్ మెసేజ్ ఇంటర్నెట్‌లో సర్క్యులేట్ అవుతోంది.

రేంజ్ రోవర్ 71వ వార్షికోత్సవం సందర్భంగా ఉచితంగా 2022 రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కారును అందిస్తామంటూ ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు హల్ చల్ చేస్తుంది. ఆ పోస్టు కింద హ్యాపీ బర్త్‌డే అని కామెంట్ చేసి... ఆ పోస్ట్‌లో ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే రేంజ్‌రోవర్‌ను గెలుచుకోవచ్చని ఆ పోస్టులో పేర్కొన్నారు. జులై 3వ తేదీన సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుందని అందులో తెలిపారు.

కానీ అది ఒక ఫేక్ లింక్. ఆ లింక్‌పై క్లిక్ చేస్తే ఒక సెక్యూర్డ్ కాని వెబ్ సైట్ ఓపెన్ అయి అందులో మీ వ్యక్తిగత వివరాలను అడుగుతుంది. అక్కడ మీరు ఆ వివరాలను ఇస్తే అవి మోసగాళ్ల దగ్గరికి వెళ్తాయి. అంతేకాకుండా మీ డివైస్ హ్యాక్ అయ్యే అవకాశం కూడా ఉంది.

కేవలం ఈ రేంజ్ రోవర్ కారుకు సంబంధించిన లింకు మాత్రమే కాకుండా ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఇటువంటి ప్రమాదకరమైన లింకులు చాలా ఉన్నాయి. వాటిపై క్లిక్ చేస్తే మీ డేటా హ్యాకర్ల చేతికి వెళ్తుంది. డేటా దొంగిలించడం ఇంటర్నెట్‌లో సాధారణంగా జరిగే నేరంగా మారింది. కాబట్టి మీ డేటా సురక్షితంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మీ మీదనే ఉంటుంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Range Rover (@rangerover_offcial)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Land Rover India (@landrover_in)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Essential Car Care Products: మీ కారు ఎప్పుడూ కొత్త దానిలా మెరిసిపోవాలా? అయితే మీ గ్యారేజీలో ఉండాల్సిన టాప్ 10 కార్ కేర్ ప్రొడక్ట్స్ ఇవే!
మీ కారు ఎప్పుడూ కొత్త దానిలా మెరిసిపోవాలా? అయితే మీ గ్యారేజీలో ఉండాల్సిన టాప్ 10 కార్ కేర్ ప్రొడక్ట్స్ ఇవే!
Skoda India Recall: స్కోడా కొడియాక్ రీకాల్ : భద్రత విషయంలో రాజీ పడకూడదనే కంపెనీ నిర్ణయం!
స్కోడా కొడియాక్ రీకాల్ : భద్రత విషయంలో రాజీ పడకూడదనే కంపెనీ నిర్ణయం!
Auto News: మీ కార్ టైర్లలో గాలి తక్కువగా ఉందా? జాగ్రత్త.. మైలేజీతో పాటు సేఫ్టీ కూడా దెబ్బతినొచ్చు!
మీ కార్ టైర్లలో గాలి తక్కువగా ఉందా? జాగ్రత్త.. మైలేజీతో పాటు సేఫ్టీ కూడా దెబ్బతినొచ్చు!
Best Mileage Cars: మారుతి విటారా నుండి హోండా వరకు! భారత్‌లో బెస్ట్ మైలేజ్ ఇచ్చే కార్లు ఇవే
మారుతి విటారా నుండి హోండా వరకు! భారత్‌లో బెస్ట్ మైలేజ్ ఇచ్చే కార్లు ఇవే

వీడియోలు

కోహ్లీ భాయ్ సెట్ అయితే అంతే ఓటమికి గల కారణాలు చెప్పిన ఇషాన్
IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Parents Protection Bill: తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. ప్రజా ప్రతినిధులకు సైతం వర్తింపు
తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. ప్రజా ప్రతినిధులకు సైతం వర్తింపు
TVK Candidate List: టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. 2 చోట్ల నుంచి బరిలోకి దిగుతున్న నటుడు విజయ్
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. 2 చోట్ల నుంచి బరిలోకి దిగుతున్న నటుడు విజయ్
Andhra Pradesh: ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో సీఎం చంద్రబాబు ప్రారంభం
ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో సీఎం చంద్రబాబు ప్రారంభం
Dacoit Chichubuddi Song : స్పెషల్ సాంగ్‌లో ఫేమస్ సింగర్ - ఈ 'చిచ్చుబుడ్డి' బ్యూటీ ఎవరో తెలుసా?
స్పెషల్ సాంగ్‌లో ఫేమస్ సింగర్ - ఈ 'చిచ్చుబుడ్డి' బ్యూటీ ఎవరో తెలుసా?
PM Modi Mann Ki Baat: టీమిండియాపై ప్రధాని మోదీ ప్రశంసలు.. ఇంధన కొరతపై వదంతులు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి
టీమిండియాపై ప్రధాని మోదీ ప్రశంసలు.. ఇంధన కొరతపై వదంతులు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి
CM Revanth Reddy: కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించినా కేసీఆర్‌పై చర్యలు ఎందుకు తీసుకోలేదు: సీఎం రేవంత్ రెడ్డి
కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించినా కేసీఆర్‌పై చర్యలేవీ?: సీఎం రేవంత్ రెడ్డి
Kriti Sanon : నాకు పెళ్లికి హడావిడి లేదు - డేటింగ్ రూమర్స్, పెళ్లిపై బాలీవుడ్ బ్యూటీ స్ట్రాంగ్ రియాక్షన్
నాకు పెళ్లికి హడావిడి లేదు - డేటింగ్ రూమర్స్, పెళ్లిపై బాలీవుడ్ బ్యూటీ స్ట్రాంగ్ రియాక్షన్
MI vs KKR ముఖాముఖీ పోరులో పైచేయి ఎవరిది? వాంఖడేలో మ్యాచ్ అయినా ముంబైలో టెన్షన్
MI vs KKR ముఖాముఖీ పోరులో పైచేయి ఎవరిది? వాంఖడేలో మ్యాచ్ అయినా ముంబైలో టెన్షన్
Embed widget