అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Upcoming Seven Seater Cars: పెద్ద కార్లు కొనాలనుకుంటున్నారా? - కాస్త వెయిట్ చేయండి - ఇవి వచ్చేదాకా ఆగండి!

Upcoming Large Cars: 2024లో మనదేశంలో కొన్ని బెస్ట్ సెవెన్ సీటర్ కార్లు లాంచ్ కానున్నాయి.

Upcoming 7 Seater Cars: గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో 7 సీటర్ కార్లకు బాగా డిమాండ్ పెరిగింది. ఇంట్లో ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు . 2024లో ఈ సెగ్మెంట్‌లో అనేక కొత్త మోడల్స్ ఇండియన్ మార్కెట్లోకి రాబోతున్నాయి. ఈ సంవత్సరం మారుతి సుజుకి ఇన్విక్టో, నవీకరించబడిన టాటా సఫారి, సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్‌తో సహా అనేక 7-సీటర్ కార్లు దేశంలో విడుదలయ్యాయి. వచ్చే ఏడాది ఈ విభాగంలో రానున్న కార్ల గురించి తెలుసుకుందాం.

2024 కియా కార్నివాల్
ఈ సంవత్సరం ఆటో ఎక్స్‌పోలో కేఏ4 కాన్సెప్ట్‌గా పరిచయం చేయబడిన కొత్త Kia కార్నివాల్, ఇటీవలే తుది ఉత్పత్తి మోడల్‌గా ప్రపంచ మార్కెట్లోకి ప్రవేశపెట్టబడింది. కొత్త కార్నివాల్‌లో అప్‌డేట్ చేసిన హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్‌ల్యాంప్‌లు, రీడిజైన్ చేయబడిన గ్రిల్, కొత్త ఫ్రంట్ బంపర్, రీడిజైన్ చేయబడిన ఫాగ్ ల్యాంప్స్, లైసెన్స్ ప్లేట్‌లు వంటి చిన్న ఎక్స్‌టీరియర్ మార్పులు ఉన్నాయి. ఇంటీరియర్‌లో చాలా ఫీచర్లతో అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ అందుబాటులో ఉంటుంది. ఇది మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లతో 2.2 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్‌తో అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.

కొత్త టయోటా ఫార్చ్యూనర్
కొత్త టయోటా ఫార్చ్యూనర్ చాలా మార్పులతో రానుంది. ఇందులో కొత్త డిజైన్, ప్లాట్‌ఫారమ్, మరింత అధునాతన ఇంటీరియర్, ఆధునిక సాంకేతికత, హైబ్రిడ్ ఇంజిన్ ఉన్నాయి. టకోమా పికప్ ట్రక్ తరహా డిజైన్‌లో కొత్త ఫార్చ్యూనర్ రానుంది. టయోటా NAGA-F ఆర్కిటెక్చర్‌పై దీన్ని నిర్మించనున్నారు. కొత్త ఫార్చ్యూనర్‌లో అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ టెక్నాలజీ, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, హైడ్రాలిక్ స్టీరింగ్ వీల్ ఉంటాయని మీడియా నివేదికలు సూచిస్తున్నాయి. ఇది 48వీ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో కూడిన 2.8 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్‌ ఉండనున్నాయి. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో ఈ కొత్త ఫార్ట్యూనర్ రానుంది.

టాటా సఫారీ పెట్రోల్
టాటా సఫారీ, హారియర్ ఎస్‌యూవీలు 2024లో కొత్త పెట్రోల్ ఇంజన్‌ను పొందుతాయని టాటా మోటార్స్ ధృవీకరించింది. రెండు మోడళ్లలో టాటా కొత్త 1.5 లీటర్ టీజీడీఐ టర్బో పెట్రోల్ ఇంజన్ అందించనున్నారు. ఇది 168 బీహెచ్‌పీ పవర్, 280 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. అదనంగా టాటా మోటార్స్ 2024లో దాని కొత్త 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో కర్వ్ ఎస్‌యూవీని అందజేయనుంది.

మరోవైపు భారతదేశంలో మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారు మంచి సక్సెస్ అయింది. 2023 ఏప్రిల్‌లో లాంచ్ అయిన ఈ కారు కేవలం ఏడు నెలల్లోనే 75,000 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఐదు వేరియంట్లలో (సిగ్మా, డెల్టా, డెల్టా + జీటా, ఆల్ఫా) అందుబాటులో ఉన్న ఈ కారు ధర రూ. 7.5 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం కానుంది. హ్యాచ్‌బ్యాక్ కొనుగోలు చేయాలని భావిస్తున్న కొనుగోలుదారులను ఆకర్షించడంలో మారుతి సుజుకి ఫ్రాంక్స్ విజయవంతం అయింది. ఎందుకంటే ఈ కారు దాని సెగ్మెంట్‌లో చవకైన కాంపాక్ట్ ఎస్‌యూవీగా మారుతి సుజుకి ఫ్రాంక్స్ నిలిచింది.

Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?

Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Bus Accidents: ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
JC Prabhakar Reddy: 'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Embed widget