మాజీ సీఎం వైఎస్ జగన్ పులివెందుల సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. తన తల్లి విజయమ్మతో కేక్ కట్ చేయించారు.