అన్వేషించండి

Vehicle Owner Details: బండి నంబర్‌ ఆధారంగా దాని ఓనర్‌ను ఎలా కనిపెట్టాలి? ఇది చాలా సింపుల్‌ మ్యాటర్‌

mParivahan App: మీరు ఏదైనా వాహనం యజమాని గురించి తెలుసుకోవాలనుకుంటే, mParivahan యాప్ నుంచి ఈ సమాచారాన్ని సులభంగా, నిమిషాల్లో పొందవచ్చు.

Getting Vehicle Owner Details Using Vehicle Number: కార్‌, బైక్‌ లేదా మరేదైనా వాహనానికి ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ చూసినప్పుడు, ఈ బండి ఓనర్‌ ఎవరో అనే ఆసక్తి కలుగుతుంది. లేదా, యాక్సిడెంట్స్‌ వంటి అనుకోని సంఘటనల సందర్భంలోనూ వాహనం యజమాని వివరాలు అవసరమవుతాయి. వాహనం ఓనర్‌ వివరాలు కనిపెట్టడం కష్టమైన పనేమీ కాదు, మీకు బండి నంబర్‌ తెలిస్తే చాలు. మీరు మీ మొబైల్‌ ఫోన్‌ను ఉపయోగించి, నిలుచున్న చోటనే ఆ వివరాలన్నీ రాబట్టవచ్చు. లేదా, ఇంట్లో ప్రశాంతంగా కూర్చుని ఆన్‌లైన్ మోడ్ ద్వారా డిటైల్స్‌ సంపాదించవచ్చు. దీనికోసం mParivahan వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ మీకు ఉపయోగపడుతుంది. 

ఎంపరివాహన్ యాప్ అంటే ఏమిటి?
mParivahan అనేది కేంద్ర రహదారి రవాణా & జాతీయ రహదారుల శాఖ (Ministry of Road Transport & Highways) ఆధ్వర్యంలోని వెబ్‌సైట్‌ & మొబైల్‌ యాప్‌. మీరు వాహనం వివరాలు తెలుసుకోవాలనుకుంటే, mParivahan యాప్‌ లేదా Vahan పోర్టల్‌ ద్వారా ఈ పనిని సులభంగా పూర్తి చేయవచ్చు. యాప్‌ ద్వారా తెలుసుకోవాలంటే, ముందుగా, mParivahan యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. Android వినియోగదారుల కోసం Google Play Storeలో & iPhone వినియోగదారుల కోసం Apple App Storeలో ఈ యాప్‌ అందుబాటులో ఉంది. లేదా, మీరు వెబ్‌సైట్‌ను కూడా సందర్శించవచ్చు. యాప్ లేదా పోర్టల్‌ను ఓపెన్‌ చేసిన తర్వాత, ముందుగా, మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేసి లాగిన్ అవ్వాలి. OTP ధృవీకరణ తర్వాత, 6-అంకెల MPINని సెట్ చేయాలి. తద్వారా మీరు భవిష్యత్తులో సులభంగా లాగిన్ కావచ్చు.

యాప్ లేదా వెబ్‌సైట్ నుంచి వాహన సమాచారాన్ని ఎలా పొందాలి?
- mParivahan యాప్‌ లేదా పోర్టల్‌లోకి లాగిన్ అయిన తర్వాత, మీరు ఏ వాహనం సమాచారం పొందాలనుకుంటున్నారో ఆ వాహనం నంబర్‌ను నమోదు చేయాలి - ఉదాహరణకు "AA01AB1234". 
- ఇప్పుడు, "Search Vehicle" లేదా "Check RC Status" బటన్‌పై క్లిక్ చేయండి. 
- ఆ వాహనానికి సంబంధించిన సమాచారం మీ ఫోన్‌ లేదా కంప్యూటర్‌ స్క్రీన్‌ మీద కనిపిస్తుంది. 
- వాహనం యజమాని పేరు, వాహనం ఎప్పుడు రిజిస్ట్రేషన్‌ జరిగింది, ఫిట్‌నెస్ & బీమా ఎప్పటి వరకు చెల్లుతుంది, వాహనం ఏ తరగతికి & ఏ కంపెనీకి చెందింది అనే వివరాలు కనిపిస్తాయి. 
- వ్యక్తిగత వివరాల గోప్యత కారణంగా వాహన యజమాని ఇంటి పూర్తి చిరునామా & మొబైల్ నంబర్‌ మాత్రం కనిపించవు.

ఇది చట్టబద్ధమైనదేనా?
mParivahan అనేది భారత ప్రభుత్వ అధికారిక సర్వీస్‌ పోర్టల్‌ కాబట్టి దీని ద్వారా వివరాలు తెలుసుకోవడం పూర్తిగా చట్టబద్ధమైన పనే. దీనిని పోలీసులు, ట్రాఫిక్ విభాగంతో పాటు సాధారణ పౌరులు కూడా ఉపయోగించవచ్చు. వాహన గుర్తింపు, దొంగతనం కేసులు & రోడ్డుపై నిలిపిన ఏదైనా అనుమానాస్పద వాహనాన్ని చెక్‌ చేయడానికి mParivahan పోర్టల్‌ లేదా యాప్‌ ఉపయోగించవచ్చు. 

 mParivahan కాకుండా, వాహనం యజమాని వివరాలను అనేక థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా కూడా పొందవచ్చు. అయితే, వాటివల్ల మీ వివరాల భద్రత ప్రశ్నార్థకం కావచ్చు. కాబట్టి, వాహనం యజమాని వివరాలు తెలుసుకోవాలంటే mParivahan యాప్ లేదా Vahan పోర్టల్‌ను మాత్రమే ఉపయోగించండి.

టాప్ హెడ్ లైన్స్

Second-hand Car: రూ.7 లక్షల నుంచి Kia Sonet facelift.. సెకండ్‌హ్యాండ్‌లో కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి!
సెకండ్ హ్యాండ్ కియా సోనెట్ కొనాలనుకుంటున్నారా? ఈ రెండు సమస్యలను ముందే చెక్ చేయండి!
Vibration-Free Bikes: లాంగ్ రైడ్స్‌కు బెస్ట్ బైక్స్‌.. అతి తక్కువ వైబ్రేషన్లు ఇచ్చే స్మూత్ ఇంజిన్, మంచి కంఫర్ట్ ఇచ్చే 5 మోడల్స్‌పై ఓ లుక్కేయండి!
హైవేపై గంటల తరబడి ప్రయాణించినా వైబ్రేషన్లు, అలసట తక్కువే.. 300cc విభాగంలో బెస్ట్ 5 బైక్స్
Driving In Fog: వింటర్ ఫాగ్‌లో కారు నడిపేటప్పుడు హజార్డ్ లైట్లు ఆన్ చేస్తున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? ఈ చిన్న పొరపాట్లు మీ ప్రయాణాన్ని ప్రమాదంలో పడేస్తాయి!
సింగిల్‌ ఛార్జ్‌తో Kia Syros EV నిజంగా ఎంత దూరం వెళ్తుంది? సిటీలో అదరగొట్టినా హైవేపై తగ్గిన రేంజ్!
Kia Syros EV రియల్‌ రేంజ్ టెస్ట్.. కంపెనీ చెప్పినట్లు నిజంగానే 526 కి.మీ. ప్రయాణించిందా?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bellampalli Police Video: బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
Harish Rao: కాంగ్రెస్ మేనిఫెస్టోకు మూడేళ్లు.. అభయహస్తం మొండి హస్తంగా మారింది- హరీష్ రావు విమర్శలు
కాంగ్రెస్ మేనిఫెస్టోకు మూడేళ్లు.. అభయహస్తం మొండి హస్తంగా మారింది- హరీష్ రావు విమర్శలు
US Federal Court Visa Ruling: ట్రంప్‌నకు బిగ్ షాక్.. విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు భారీ ఊరట.. వీసా ఆంక్షలు ఆర్డర్ కొట్టివేసిన ఫెడరల్ కోర్టు!
ట్రంప్‌నకు బిగ్ షాక్.. విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు భారీ ఊరట.. వీసా ఆంక్షలు ఆర్డర్ కొట్టివేసిన ఫెడరల్ కోర్టు!
Shubman Gill Strategy:  కివీస్ తో తొలి టెస్టుకు కెప్టెన్ గిల్ మాస్టర్ ప్లాన్.. ఆ ఫార్ములాతో బరిలోకి టీమిండియా,  పంత్ ఫామ్‌పై కీలక ప్రకటన
కివీస్ తో తొలి టెస్టుకు కెప్టెన్ గిల్ మాస్టర్ ప్లాన్.. ఆ ఫార్ములాతో బరిలోకి టీమిండియా,  పంత్ ఫామ్‌పై కీలక ప్రకటన
Amaravati Financial Plan: అమరావతి నిర్మాణానికి 20 ఏళ్ల ఆర్థిక ప్రణాళిక.. రూ. 27,954 కోట్ల ఆర్థిక లోటు.. నిధుల కోసం ఉన్నత స్థాయి కమిటీ!
అమరావతి నిర్మాణానికి 20 ఏళ్ల ఆర్థిక ప్రణాళిక.. రూ. 27,954 కోట్ల ఆర్థిక లోటు.. నిధుల కోసం ఉన్నత స్థాయి కమిటీ!
Khairatabad By-Election Suspense: ఖైరతాబాద్ ఉపఎన్నిక ఉంటుందా, ఉండదా? విజయారెడ్డి పిటిషన్‌కు చింతల రామచంద్రారెడ్డి చెక్ పెడతారా?
ఖైరతాబాద్ ఉపఎన్నిక ఉంటుందా, ఉండదా? విజయారెడ్డి పిటిషన్‌కు చింతల రామచంద్రారెడ్డి చెక్ పెడతారా?
Rahul Gandhi Fake Name: మారు పేరుతో రాహుల్ గాంధీని చదివించా.. రాజీవ్ గాంధీ హత్య రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ
మారు పేరుతో రాహుల్ గాంధీని చదివించా.. రాజీవ్ గాంధీ హత్య రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ
Cyclone Akvan: తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం, పలు జిల్లాలకు మరో ముప్పు.. మత్స్యకారులకు వార్నింగ్
తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం, పలు జిల్లాలకు మరో ముప్పు.. మత్స్యకారులకు వార్నింగ్
Embed widget