అన్వేషించండి

లగ్జరీ కార్ లవర్స్‌కు షాక్: ఏప్రిల్ నుండి పెరగనున్న బీఎమ్‌డబ్ల్యూ, మినీ కార్ల ధరలు!

ఏప్రిల్ 2026 నుండి బీఎమ్‌డబ్ల్యూ (BMW), మినీ (MINI) కార్ల ధరలు రెండు శాతం వరకు పెరగనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

ఆడి ఇండియా బాటలోనే ఇప్పుడు ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'బీఎమ్‌డబ్ల్యూ గ్రూప్ ఇండియా' కూడా పయనిస్తోంది. వచ్చే నెల అంటే ఏప్రిల్ 2026 నుండి తన మొత్తం వాహన శ్రేణిపై రెండు శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు కంపెనీ ధృవీకరించింది. ఈ ధరల పెంపు బీఎమ్‌డబ్ల్యూతో పాటు మినీ (MINI) బ్రాండ్ కార్లకు కూడా వర్తిస్తుంది. దేశీయంగా తయారయ్యే (Locally Manufactured) మోడళ్లు, విదేశాల నుండి దిగుమతి చేసుకునే (CBU) ప్రీమియం కార్లు రెండింటిపై ఈ భారం పడనుంది.

ధరల పెంపు వర్తించే మోడళ్లు
భారత్‌లో తయారయ్యే 2 సిరీస్ గ్రాన్ కూపే, 3 సిరీస్ ఎల్‌డబ్ల్యూబీ, 5 సిరీస్ ఎల్‌డబ్ల్యూబీ, 7 సిరీస్ వంటి సెడాన్లతో పాటు ఎక్స్1, ఎక్స్3, ఎక్స్5, ఎక్స్7 వంటి పాపులర్ ఎస్‌యూవీల ధరలు పెరగనున్నాయి. అలాగే పవర్‌ఫుల్ ఎమ్340ఐ (M340i), ఎలక్ట్రిక్ ఐఎక్స్1 (iX1) మోడళ్ల రేట్లు కూడా మారుతాయి. విదేశాల నుండి నేరుగా వచ్చే ఐ5, ఐ7, ఐఎక్స్, జెడ్4, ఎమ్2, ఎమ్5, ఎమ్8 కాంపిటీషన్ వంటి హై-ఎండ్ కార్ల ధరలు కూడా ఏప్రిల్ 1 నుండి భారంగా మారనున్నాయి. మినీ కూపర్ ఎస్, కంట్రీమ్యాన్ ఇ, జెసీడబ్ల్యూ కంట్రీమ్యాన్ వంటి మోడళ్లు కూడా ఈ లిస్టులో ఉన్నాయి.

పెరుగుదలకు కారణాలు ఏంటి?
బీఎమ్‌డబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్, సీఈఓ హర్దీప్ సింగ్ బ్రార్ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో లగ్జరీ కార్లకు మంచి డిమాండ్ ఉన్నప్పటికీ, పెరిగిన లాజిస్టిక్స్ ఖర్చులు, ముడి సరుకుల ధరలు కంపెనీపై భారాన్ని పెంచాయని ఆయన పేర్కొన్నారు. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ తగ్గడం కూడా ధరల సర్దుబాటుకు ప్రధాన కారణమని వివరించారు. కస్టమర్లకు వరల్డ్ క్లాస్ సర్వీస్, లేటెస్ట్ టెక్నాలజీ ఫీచర్లు అందించడంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే ఈ స్వల్ప పెంపు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.

వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండే ఈ కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. లగ్జరీ కార్లను కొనుగోలు చేయాలనుకునే వారు ఈ నెలలోనే తమ బుకింగ్స్ పూర్తి చేసుకోవడం ఉత్తమమ‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. ఏప్రిల్ నుండి పెరిగే ఈ రెండు శాతం ధరల వల్ల కొన్ని హై-ఎండ్ మోడళ్లపై లక్షల రూపాయల అదనపు భారం పడే అవకాశం ఉంది.

 

టాప్ హెడ్ లైన్స్

Fuel Efficient Diesel SUVs: డీజిల్ ఎస్‌యూవీ కొనే ప్లాన్‌లో ఉన్నారా? లీటర్‌కు దాదాపు 22 కి.మీ. మైలేజీ ఇచ్చే బెస్ట్‌ కార్లు ఇవే!
బెస్ట్‌ మైలేజ్‌ ఇచ్చే టాప్‌-10 మిడ్‌సైజ్‌ డీజిల్ SUVలు.. ఫస్ట్‌ ప్లేస్‌లో Hyundai Creta!
ఆరు లక్షల అమ్మకాల మైలురాయిని దాటిన Maruti Fronx.. నెలకు 20,000 కార్లు అమ్ముడవుతున్నాయ్!
రోజుకు 667 మంది కొంటున్న మిడిల్‌ క్లాస్‌ కారు ఇది.. రేటు ఎక్కువేం కాదు, మీరూ తీసుకోవచ్చు!
17,000 రూపాయలు పెరిగిన కొత్త Bajaj Pulsar RS200 ధర.. USD ఫోర్క్స్, క్విక్‌షిఫ్టర్‌తో అప్‌డేటెడ్‌ మోడల్ వచ్చేసింది!
Bajaj Pulsar RS200 అప్‌డేటెడ్‌ వెర్షన్‌ లాంచ్‌.. కొత్త TFT డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్‌తో మరింత ఫన్‌
Kia Carens Clavis EVని డిటో దింపేసిన కొత్త Hyundai Neira.. ఫీచర్లు, రేంజ్, ఇండియా లాంచ్ వివరాలు
Hyundai Neira MPV ఇంటీరియర్ అదిపోయింది.. 7 సీట్లు, పానోరమిక్‌ సన్‌రూఫ్, Bose సౌండ్ సిస్టమ్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Movie Piracy Gang Arrest: సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
Reliance Beverage Plant: 12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
Union Minister Kishan Reddy On Drugs: హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
Job Fraud: మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
Rukmini Kota Vs Nagarjuna Yadav: ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల పరువు నష్టం దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
CM Chandrababu: ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
Consumer Loan: దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
UP CM Yogi Tears: తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
Embed widget