అన్వేషించండి

Cheap Cars For Office: రోజూ మిమ్మల్ని ఆఫీసుకు తీసుకువెళ్లే బడ్జెట్‌ కారు - 5 బెటర్‌ ఆఫర్స్‌

Affordable Cars For Daily Up Down: రోజూ అప్‌&డౌన్‌ చేయడానికి లేదా తక్కువ బడ్జెట్‌లో కారు కొనాలని ఆలోచిస్తుంటే, ఈ వార్త మీ కోసమే. ఈ కథనంలో టాప్-5 తక్కువ ధర కార్ల వివరాలు ఉన్నాయి.

Affordable Budget Cars Under 5 Lakhs: మీ బడ్జెట్ దాదాపు రూ. 5 లక్షలు ఉండి, రోజూ అప్‌&డౌన్‌ చేయడానికి కొత్త కారు కొనాలనుకుంటే, మీకో గుడ్‌న్యూస్‌. తెలుగు రాష్ట్రాల్లోకి ఖరీదైన కార్లు వస్తున్నప్పటికీ, ఇప్పటికీ చాలా చిన్న కార్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి, తక్కువ ధరకే మంచి మైలేజ్, ఆధునిక ఫీచర్లు & నమ్మకమైన పనితీరును అందిస్తాయి. ముఖ్యంగా, మధ్య తరగతి కుటుంబాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ కార్లను ప్రత్యేకంగా రూపొందించారు.

రోజూ ఆఫీసుకి వెళ్ళడానికి 5 బడ్జెట్‌ ఫ్రెండ్లీ కార్లు

మారుతి సుజుకి ఆల్టో K10
Maruti Suzuki Alto K10 దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన & అన్ని కాలాలలో అత్యధికంగా అమ్ముడైన కార్లలో ఒకటి. తెలుగు రాష్ట్రాల్లో దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.23 లక్షలు. దేశంలో అత్యంత చౌకైన కార్లలో ఒకటిగా ఇది నిలిచింది. ఈ కారులో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది, ఉంది, ఇది మంచి పికప్‌ను అందించడమే కాకుండా మైలేజ్ పరంగా కూడా బాగా పని చేస్తుంది. 

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో
సైజ్‌లో చిన్నగా ఉన్నప్పటికీ మినీ SUV లాగా కనిపించే కారు కోసం చూస్తున్నట్లయితే, Maruti Suzuki S-Presso మీకు బెటర్‌ ఆప్షన్‌ అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణలో ఈ కారు ప్రారంభ ధర రూ. 4.26 లక్షలు. ఇందులో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ అమర్చారు. ముఖ్యంగా, కాంపాక్ట్ సైజుతో అధిక గ్రౌండ్ క్లియరెన్స్ కోరుకునే వారికి ఈ కారు బాగా వర్కవుట్‌ అవుతుంది.

రెనాల్ట్ క్విడ్
భారతదేశంలో స్టైలిష్ & బడ్జెట్ కార్ల మధ్య అంతరాన్ని పూరించిన హ్యాచ్‌బ్యాక్ Renault Kwid. హైదరాబాద్‌ & విజయవాడలో రెనాల్ట్ క్విడ్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.70 లక్షలు. ఆకర్షణీయమైన బాహ్య రూపంతో పాటు, కారు లోపల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్ & 8-అంగుళాల టచ్‌స్క్రీన్ వంటి మోడ్రన్‌ ఫీచర్లు ఈ కారు సొగసైన కారు సొంతం. ఇది కూడా 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పరుగులు తీస్తుంది, ఇది మంచి పవర్ & మైలేజీని ఇస్తుంది. తక్కువ బడ్జెట్‌లోనే ఫీచర్-లోడెడ్ కారు కోసం చూస్తున్న వారికి క్విడ్ మంచి ఎంపిక.

మారుతి సుజుకి సెలెరియో
తెలుగు నగరాల్లో Maruti Suzuki Celerio ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ. 5 లక్షల కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. అయితే, దీని అద్భుతమైన మైలేజ్ & CNG ఆప్షన్‌ కారణంగా సెలెరియో ఇప్పటికీ అత్యంత చవక ఎంపికలలో ఒకటిగా నిలుస్తుంది. రోజులో ఎక్కువ దూరం ప్రయాణించే వారికి & ఇంధన ఖర్చుల్లో పొదుపు చేయాలనుకునే వారికి ఈ కారు చక్కగా సహకరిస్తుంది. ఈ కారులో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పవర్‌ తీసుకుంటుంది. దీనితో పాటు CNG వేరియంట్ కూడా అందుబాటులో ఉంది, ఇది అద్భుతమైన మైలేజీని ఇస్తుంది.

టాటా టియాగో
ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణలో Tata Tiago ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.99 లక్షలు. ఈ బడ్జెట్‌లో, 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో వస్తున్న ఏకైక కారు ఇదే. Tiago లో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ ఇచ్చారు. దీని నిర్మాణ నాణ్యత, డ్యూయల్ ఎయిర్‌ బ్యాగ్‌లు, ABS వంటి సేఫ్టీ ఫీచర్లు ఈ విభాగంలో దీనిని విభిన్నంగా నిలబెట్టాయి.

టాప్ హెడ్ లైన్స్

Yamaha R15 కంటే పవర్‌ఫుల్‌.. ధర రూ.2 లక్షలు! ఆగస్టు 27న వస్తున్న R2పై భారీ అంచనాలు
Yamaha R2లో 220cc ఇంజిన్‌! - ఈ స్పోర్ట్స్‌ బైక్‌లో ఇంకా ఎలాంటి అద్భుతాలు ఉండొచ్చు?
టాటా సియెర్రా vs కియా సెల్టోస్‌ మధ్య స్పీడ్‌ టెస్ట్‌.. ఏ కారు గెలిచింది?
Tata Sierra vs Kia Seltos - డీజిల్‌ ఆటోమేటిక్‌లో ఏ కారుకు దూకుడు ఎక్కువ?
BaaS కింద ఎలక్ట్రిక్‌ కారును కొంటే కిలోమీటర్‌కు ఎంత ఖర్చువుతుంది? భారత్‌లో BaaS EVల పూర్తి లిస్ట్ ఇదే!
బ్యాటరీ కొనే పనే లేదు.. కారు ధర ఏకంగా రూ.8.35 లక్షలు తగ్గుతుంది! BaaSతో ఈ EVలన్నీ మీ సొంతం
మూడు స్క్రీన్లు, కొత్త బ్యాటరీ, AI ఫీచర్లు.. Mahindra BE 6 Sporteqలో అన్నీ ప్రత్యేకతలే!
651km రేంజ్‌.. రూ.8 లక్షలు తక్కువ ఖర్చు! మహీంద్రా BE 6లో కొత్త మార్పులేంటో తెలుసా?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Embed widget