అన్వేషించండి

Aprilia Scooter Launch: అప్రిలియా కొత్త స్కూటర్‌ లాంచ్‌ - Hero Xoom 160కి రైవల్‌, ధర ఎంతంటే?

Aprilia, భారతదేశంలో కొత్త SR-GP Replica 175 స్కూటర్‌ను లాంచ్‌ చేసింది. MotoGP-ఇన్‌స్పైర్డ్‌ డిజైన్, 174.7cc ఇంజిన్ & ABS వంటివి దీని స్పెషల్‌ ఫీచర్లు.

Aprilia SR-GP Replica 175 vs Hero Xoom 160: ప్రముఖ ఇటాలియన్ టూవీలర్‌ కంపెనీ అప్రిలియా, తన కొత్త & శక్తిమంతమైన స్కూటర్ SR-GP Replica 175 ను తెలుగు రాష్ట్రాలు సహా భారతదేశ వ్యాప్తంగా లాంచ్‌ చేసింది. SR 175 ప్రత్యేక ఎడిషన్‌గా ఇది వచ్చింది, డిజైన్ & స్టైలింగ్‌లో పూర్తిగా కొత్త MotoGP టచ్ ఇచ్చారు. కంపెనీ, ఈ టూవీలర్‌ ఎక్స్-షోరూమ్ ధరను ₹1.22 లక్షలుగా నిర్ణయించింది, ఇది ప్రామాణిక మోడల్ కంటే కేవలం ₹3,000 ఎక్కువ. దీని అతి పెద్ద హైలైట్ దాని MotoGP-ఇన్‌స్పైర్డ్‌ డిజైన్, ఇది రేసింగ్ ఫీల్‌ ఇస్తుంది.

డిజైన్ ఎలా ఉంది?
SR-GP Replica రూపురేఖలు, దీనిని ఇతర స్కూటర్ల నుంచి భిన్నంగా చూపిస్తాయి. ఎరుపు & ఊదా రంగు గ్రాఫిక్స్‌తో కూడిన మాట్టే బ్లాక్ బాడీతో ఇది వచ్చింది. ముందు వైపు ఉన్న ఆప్రాన్ & సీటు కింద ప్యానెల్‌పై ఉన్న అప్రిలియా బ్రాండింగ్ & స్పాన్సర్ లోగోలు దీనిని నిజమైన రేసింగ్ మెషిన్‌లా కనిపించేలా చేస్తాయి. ఇంకా, ముందు చక్రంపై రెడ్‌ లైన్‌ స్పోర్టీ టచ్‌కు మరింత మెరుపును జోడిస్తుంది. మొదటి చూపులోనే ఈ స్కూటర్ స్పోర్ట్స్ బైక్‌లా అనిపిస్తుంది.

ప్రీమియం ఫీచర్లు లోడెడ్‌
Aprilia SR-GP Replica 175 లో చాలా అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు ఉన్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీతో 5.5-అంగుళాల కలర్ TFT డిస్‌ప్లే ఉంది. ఈ స్కూటర్‌లో ఆల్‌ LED లైటింగ్ & USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉన్నాయి, ఇది ప్రీమియం & కనెక్టెడ్‌ స్కూటర్‌గా ఉంటుంది.

భద్రత & రైడింగ్ సౌకర్యం
రైడింగ్ సౌకర్యం & భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ స్కూటర్‌ను డిజైన్‌ చేశారు. 14-అంగుళాల అల్లాయ్ వీల్స్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు & వెనుక మోనోషాక్ సస్పెన్షన్ ఉన్నాయి. ముందు భాగంలో 220mm డిస్క్ బ్రేక్, వెనుక డ్రమ్ బ్రేక్ & సింగిల్-ఛానల్ ABS ద్వారా బ్రేకింగ్ వ్యవస్థ ఉంది. ఈ ఫీచర్లు, అధిక వేగంలోనూ రైడర్‌కు అద్భుతమైన నియంత్రణను అందిస్తాయి.

పవర్‌ట్రెయిన్
అప్రిలియా SR-GP రెప్లికా 175, స్టాండర్డ్‌ మోడల్‌లోని ఇంజిన్‌తోనే పని చేస్తుంది. అంటే, ఇది 174.7cc సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో పని చేస్తుంది, 13.08 bhp & 14.14 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్‌ అయి ఉంటుంది, ఇది స్కూటర్‌ను సున్నితంగా & సులభంగా నడపడానికి వీలు కల్పిస్తుంది.

మార్కెట్లో పోటీ స్కూటర్లు
Hero Zoom 160 & Suzuki Burgman వంటి స్కూటర్‌లతో SR-GP రెప్లికా 175 నేరుగా పోటీ పడుతుంది. Hero Zoom 160 ఈ సంవత్సరం జనవరిలో లాంచ్‌ అయింది & దీని ధర ₹1,48,500 ఎక్స్-షోరూమ్. GST తగ్గింపు తర్వాత ఈ హీరో స్కూటర్ రేటు ₹11,602 తగ్గింది.

హీరో జూమ్ 160 ఇంజిన్ & ఫీచర్లు
ఈ మ్యాక్సీ-స్కూటర్ 156cc, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో పరుగులు తీస్తుంది. ఈ ఇంజిన్ 14.6 bhp & 14 Nm టార్క్‌ను ఇస్తుంది. LED లైటింగ్, స్మార్ట్ కీ, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ & రిమోట్ ఇగ్నిషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

టాప్ హెడ్ లైన్స్

Renault Kiger, Triber, Kwidపై అద్భుతమైన ఆఫర్లు - వేల రూపాయలు ఆదా, ఇది పరిమిత కాల ఆఫర్‌
కొత్త కారు కొనేవాళ్లకు గుడ్‌న్యూస్‌ - రూ.68,000 వరకు డిస్కౌంట్లు ప్రకటించిన రెనాల్ట్‌
Maruti Suzuki Celerio EMI Calculator: 50వేల రూపాయల డౌన్‌పేమెంట్‌తో మారుతి సెలెరియో సొంతం చేసుకునే EMI ప్లాన్ ఇదే! 
50వేల రూపాయల డౌన్‌పేమెంట్‌తో మారుతి సెలెరియో సొంతం చేసుకునే EMI ప్లాన్ ఇదే! 
రేస్‌ బైక్‌ తరహాలో Yamaha R15 V4, MT-15 MotoGP ఎడిషన్లు లాంచ్‌ - FZ-S సిరీస్‌కు కొత్త రంగులు
యమహా R15 V4, MT-15 మోటోజీపీ ఎడిషన్లు లాంచ్‌.. అచ్చం 'రేస్‌ బైక్‌'ను చూసినట్లే ఉంది
TVS స్కూటర్ల ధరలు పెంపు.. పాపులర్‌ మోడళ్ల రేట్లు ఏకంగా రూ.11,000 వరకు హైక్‌, ఇదిగో లిస్ట్‌
TVS స్కూటర్‌ కొనేవాళ్లకు షాక్‌! iQube నుంచి Jupiter వరకు వేలల్లో పెరిగిన ధరలు - కొత్త రేట్లు ఇవే

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసిన ఇంటర్ ప్రైవేట్‌ కాలేజీలు!
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసిన ఇంటర్ ప్రైవేట్‌ కాలేజీలు!
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
Prashant Kishor Wins: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
OG Sequel : మీసం తిప్పాలి కదా? - పవన్ కల్యాణ్ OG 2పై తమన్ బిగ్ అప్డేట్
మీసం తిప్పాలి కదా? - పవన్ కల్యాణ్ OG 2పై తమన్ బిగ్ అప్డేట్
Embed widget