అన్వేషించండి

New Toll Policy: మరో 15 రోజులే, ఆ తర్వాత ఒక్క టోల్ గేట్‌ కూడా కనిపించదు!

Nitin Gadkari: దేశవ్యాప్తంగా అమలు చేయబోయే కొత్త టోల్ పాలసీ గురించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చూచాయగా సమాచారం ఇచ్చారు. దేశవ్యాప్తంగా టోల్ బూత్‌లను తొలగిస్తామని వెల్లడించారు.

New Toll Policy With Satellite Tracking System In India: కేంద్ర రోడ్డు రవాణా & జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) ఇటీవల ఒక బిగ్‌ న్యూస్‌ చెప్పారు. వార్త సంస్థ PTI రిపోర్ట్‌ చేసిన ప్రకారం... "దేశం అంతటా కొత్త టోల్ విధానం అమలు చేయబోతున్నాం. ఇది రాబోయే 10 రోజుల నుంచి 15 రోజుల్లో అమలులోకి వస్తుంది. రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టోల్ ప్లాజాలను తొలగిస్తాం ‍‌(Removal of toll plazas)" అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.      

భారత ప్రభుత్వ కొత్త టోల్ విధానం
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, సోమవారం ‍(ఏప్రిల్ 14, 2025) నాడు ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ మాట్లాడిన మంత్రి, దేశవ్యాప్తంగా భౌతిక టోల్ బూత్‌లను త్వరలో తొలగిస్తారు అని అన్నారు. టోల్‌ గేట్‌లను తీసేస్తే వాహనాల నుంచి టోల్‌ ఎలా వసూలు చేస్తారని అడిగినప్పుడు, కొత్త టోల్ విధానం గురించి కేంద్ర మంత్రి స్వల్ప సమాచారం ఇచ్చారు. "కొత్త టోల్‌ విధానం గురించి ప్రస్తుతానికి నేను పెద్దగా చెప్పను. కానీ రాబోయే 15 రోజుల్లో భారత ప్రభుత్వం కొత్త టోల్ విధానాన్ని అమలు చేయబోతోంది అని మాత్రం నేను చెప్పగలను" అని అన్నారు.     

టోల్ బూత్ లేకుండా టోల్ ఎలా వసూలు చేస్తారు?
"దేశంలో కొత్త టోల్‌ పాలసీ (New Toll Policy In India) అమల్లోకి వచ్చిన తర్వాత, ఉపగ్రహ ట్రాకింగ్ వ్యవస్థ ద్వారా టోల్ ఫీజ్‌ ఆటోమేటిక్‌గా కట్‌ (Toll fee cutting through satellite tracking system) అవుతుంది" అని నితిన్ గడ్కరీ చెప్పారని పీటీఐ నివేదించింది. ఉపగ్రహ ట్రాకింగ్ వ్యవస్థ గురించి కూడా కేంద్ర మంత్రి ఒక విషయం చెప్పారు. హైవే మీదకు వచ్చిన వాహనం నంబర్ ప్లేట్‌ను ఉపగ్రహం ద్వారా గుర్తిస్తారని, ఆ తర్వాత టోల్ రుసుము ఆటోమేటిక్‌గా అకౌంట్‌ నుంచి కట్‌ అవుతుందని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ కొత్త వ్యవస్థ వల్ల మాన్యువల్ టోల్ వసూలు ‍‌(Manual toll collection) అవసరం ఉండదు.    

రహదారి మౌలిక సదుపాయాలకు మెరుగులు
దేశంలోని రహదారి మౌలిక సదుపాయాల గురించి కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి కాస్త గొప్పగా చెప్పారు. "రాబోయే రెండేళ్లలో భారతదేశ రహదారి మౌలిక సదుపాయాలు అమెరికాలోని మౌలిస సదుపాయాల కంటే మెరుగ్గా ఉంటాయి" అని అన్నారు. ముంబై-గోవా హైవే గురించి మాట్లాడిన నితిన్‌ గడ్కరీ, ఈ ఏడాది జూన్ నాటికి ఆ జాతీయ రహదారి పనులు సంపూర్ణంగా పూర్తవుతాయి అని అన్నారు. ముంబై-గోవా జాతీయ రహదారి అందుబాటులోకి వస్తే, ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ దూరం & సమయం గణనీయంగా తగ్గుతాయి.      

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?

వీడియోలు

టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
Delhi Crime: కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Embed widget