అన్వేషించండి

Era నుంచి Asta (O) వరకు - 2026 Hyundai i20లో ఏ ట్రిమ్‌ మీ అవసరాలకు సరిపోతుంది?

2026 Hyundai i20లో అందుబాటులో ఉన్న అన్ని వేరియంట్లు, ఫీచర్లు, ధరలు, మీ అవసరానికి ఏ ట్రిమ్‌ సరిపోతుందో వివరంగా ఈ కథనంలో తెలుసుకోండి.

2026 Hyundai i20 Price And Specifications: హ్యుందాయ్‌ ఇండియా లైనప్‌లో గ్రాండ్‌ i10 నియోస్‌కి పై స్థాయిలో ఉండే ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ Hyundai i20. 2026 మోడల్‌ ఇయర్‌కు సంబంధించిన ఫేస్‌లిఫ్ట్‌ i20 ఇప్పుడు కేవలం 1.2 లీటర్ల పెట్రోల్‌ ఇంజిన్‌తోనే అందుబాటులో ఉంది. మొత్తం ఏడు వేరియంట్లలో () ఈ కారు అమ్మకాల్లో ఉంది. అయితే, ఇన్ని ఆప్షన్లలో మీకు ఏ వేరియంట్‌ సరిపోతుందనే సందేహం సహజమే. అదే విషయాన్ని సులభంగా అర్థం చేసుకుందాం.

2026 Hyundai i20 ధరలు & ఇంజిన్‌ వివరాలు

హ్యుందాయ్‌ i20లో 1.2 లీటర్ల పెట్రోల్‌ ఇంజిన్‌ ఉపయోగించారు. ఇది 83hp పవర్‌, 115Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది.

ఈ ఇంజిన్‌కు 5-స్పీడ్‌ మాన్యువల్‌ లేదా CVT గేర్‌బాక్స్‌ ఆప్షన్లు ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో, హ్యుందాయ్‌ i20 రూ.5.99 లక్షల నుంచి రూ.10.34 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌) రేంజ్‌లో లభిస్తోంది.

వేరియంట్‌
Petrol MT
Petrol CVT
Era
 
రూ. 5.99 లక్షలు
-
Magna Executive
 
రూ. 6.73 లక్షలు
-
Magna
 
రూ. 6.99 లక్షలు
రూ. 8.13 లక్షలు
Sportz
 
రూ. 7.74 లక్షలు
రూ. 8.75 లక్షలు
Sportz (O)
 
రూ. 8.28 లక్షలు
రూ. 9.20 లక్షలు
Asta
 
రూ. 8.61 లక్షలు
రూ. 10.48 లక్షలు
Asta (O)
 
రూ. 9.15 లక్షలు
రూ. 10.34 లక్షలు

వేరియంట్‌ల వారీగా ఏమేం ఫీచర్లు?

హ్యుందాయ్‌ i20 వేరియంట్లు: Era, Magna Executive, Magna, Sportz, Sportz (O), Asta, Asta (O)

Era 

i20లో ఇది ఎంట్రీ లెవల్‌ ట్రిమ్‌. అయినా కూడా 6 ఎయిర్‌బ్యాగ్స్‌, ESC, హిల్‌ స్టార్ట్‌ అసిస్ట్‌, డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ వంటి భద్రత ఫీచర్లు ఉండటం విశేషం. నగర ప్రయాణాలకు ఇది సరిపోతుంది.

Magna Executive & Magna

ఈ వేరియంట్లలో టైర్‌ ప్రెజర్‌ మానిటరింగ్‌, కీ లెస్‌ ఎంట్రీ, ఆటో హెడ్‌ల్యాంప్స్‌, స్టీరింగ్‌ మౌంటెడ్‌ కంట్రోల్స్‌ వంటి కంఫర్ట్‌ ఫీచర్లు వస్తాయి. Magna నుంచి సింగిల్‌ పేన్‌ ఎలక్ట్రిక్‌ సన్‌రూఫ్‌ కూడా ఉంటుంది.

Sportz 

ఇది i20లో అత్యంత పాపులర్‌ ట్రిమ్‌. 8 అంగుళాల టచ్‌స్క్రీన్‌, వైర్‌లెస్‌ ఆపిల్‌ కార్‌ప్లే & ఆండ్రాయిడ్‌ ఆటో, క్రూయిజ్‌ కంట్రోల్‌, ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అయితే, ఈ వేరియంట్‌లో సన్‌రూఫ్‌ ఉండదు.

Sportz (O)

సన్‌రూఫ్‌ కావాలనుకునే వారికి ఇది సరైన ఎంపిక. స్పోర్ట్జ్‌ ఫీచర్లతో పాటు బోస్‌ 7 స్పీకర్‌ సౌండ్‌ సిస్టమ్‌, లెదరెట్‌ ప్యాడింగ్‌ వస్తాయి. ధర, ఫీచర్ల మధ్య మంచి బ్యాలెన్స్‌ ఇదే.

Asta & Asta (O)

టాప్‌ ఎండ్‌ వేరియంట్లు ఇవే. LED హెడ్‌ల్యాంప్స్‌, సాఫ్ట్‌ టచ్‌ డాష్‌బోర్డ్‌, అంబియంట్‌ లైటింగ్‌, వైర్‌లెస్‌ ఫోన్‌ ఛార్జర్‌, కనెక్టెడ్‌ కార్‌ టెక్నాలజీ వంటి గల్జరీ ఫీచర్లు ఇందులో లభిస్తాయి. Asta (O)లో 10.25 అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్‌ ప్రత్యేక ఆకర్షణ.

ఏ వేరియంట్‌ కొనాలి?

సాధారణంగా ఎక్కువ మంది కొనుగోలుదారులకు Sportz (O) వేరియంట్‌నే బెస్ట్‌ ఎంపికగా తీసుకుంటారు. ధర మరీ ఎక్కువ కాకుండా, వినియోగానికి అవసరమైన అన్ని కంఫర్ట్‌, టెక్‌ ఫీచర్లు ఇందులో లభిస్తాయి. అయితే, పూర్తి లగ్జరీ ఫీల్‌, టాప్‌ ఫీచర్లు కావాలంటే Asta లేదా Asta (O) మీకు సరిపోతాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
RE క్లాసిక్ 350కి ఆర్మీ టచ్.. కొత్త గోర్ఖా ఎడిషన్ కొనేముందు తెలుసుకోవాల్సిన 7 సంగతులు
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కి అట్రాక్టివ్‌ లుక్.. గోర్ఖా ఎడిషన్‌లో ఉన్న 7 ప్రత్యేకతలు ఇవే
రూ.50,000 డౌన్‌పేమెంట్‌తో Maruti Alto K10 మీ ఇంటికి.. నెలకు ఎంత EMI కట్టాలి?
చేతిలో రూ.50 వేలే ఉందా? అయినా పర్లేదు, కొత్త మారుతి ఆల్టో K10 మీ సొంతం!
KTM 390 Duke ఒకటే.. కానీ ఇంజిన్‌ వేరు, ధర వేరు - మీకు సరిపోయే వేరియంట్ ఏది?
KTM 390 Dukeలో రెండు వేరియంట్లు, రెండు ఇంజిన్లు - ధరలో భారీ తేడా ఎందుకో తెలుసా?

వీడియోలు

Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Embed widget