Weekly Horoscope 13 To 19 July 2025: ఈ వారం మీ అదృష్టం ఎలా ఉంది? ప్రేమ, ఆరోగ్యం, కెరీర్ మార్పులు - జూలై 13 - 19 వారఫలాలు
Weekly Horoscope: ఈ వారం ఎవరి అదృష్టం ప్రకాశిస్తుంది, ఎవరు జాగ్రత్తగా ఉండాలి? జూలై 13 ఆదివారం నుంచి జూలై 19 శనివారం వరకూ మీ రాశిఫలం ఎలా ఉందో తెలుసుకోండి

Weekly Horoscope 13 To 19 July 2025
మేష రాశి (Aries)
వారం ప్రారంభంలో అదృష్టం కలిసి వస్తుంది.
కెరీర్ , వ్యాపారంలో ఊహించని విజయం వరించే సూచనలున్నాయి
కుటుంబంలో సామరస్యం, మతపరమైన కార్యక్రమాలుంటాయి
ప్రేమ జీవితంలో పెరుగుదల, వివాహ యోగం
నిర్ణయాలలో సమతుల్యత పాటించండి
వృషభ రాశి (Taurus)
ఇంటా, బయటా మీకు సహకారం లభిస్తుంది. ప్రేమ వ్యవహరాల్లో జాగ్రత్తగా ఉండాలి.
కెరీర్ లో కొత్త ప్రారంభం, ఉద్యోగ వేటలో విజయం వరిస్తుంది
పిత్రార్జిత ఆస్తి నుంచి లాభపడతారు
ప్రేమ సంబంధంలో నిర్లక్ష్యం కారణంగా వివాదాలు వచ్చే అవకాశం
సామాజిక ప్రతిష్టను కాపాడుకోవడం ముఖ్యం
ఆహారంలో అజాగ్రత్త కారణంగా కడుపు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
మిథున రాశి (Gemini)
ఈ వారంలో హెచ్చు తగ్గులు ఉంటాయి.
వ్యాపారంలో సాధారణ లాభం, ప్రయాణాలు చేయాల్సి వస్తుంది
ఆదాయం కన్నా ఖర్చులు పెరుగుతాయి
కుటుంబ నిర్ణయాలు ఆలోచించి తీసుకోండి
ప్రేమ సంబంధాలలో అపార్థాలు పెరగనివ్వకండి
కర్కాటక రాశి (Cancer)
ప్రతి రంగంలోనూ ప్రశంసలు అందుతాయి
ఆఫీసులో కొత్త బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది
స్నేహితులు, సంతానం నుంచి శుభవార్త వింటారు
వ్యాపారం విస్తరించే అవకాశం
ప్రేమ , వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది
సింహ రాశి (Leo)
కొన్ని ఊహించని సంఘటనలు మానసిక అశాంతిని కలిగిస్తాయి.
విద్యార్థులకు ఒత్తిడితో కూడిన సమయం ఇది
డబ్బు లావాదేవీలలో జాగ్రత్త అవసరం
కుటుంబ వివాదాలను నివారించండి
ప్రేమ సంబంధాలలో మాటలను అదుపులో ఉంచుకోండి
కన్యా రాశి (Virgo)
ఈ వారం మీరు సహనంతో పనిచేయాలి
స్నేహితుల నుంచి ఆశించిన సహకారం లభించదు
వ్యాపార ప్రయాణాలు సాధ్యమే కానీ లాభం పరిమితం
మాటలను అదుపులో ఉంచుకోవడం అవసరం
ప్రేమ సంబంధాలలో సహనం వహించండి
తులా రాశి (Libra)
ఆదాయం గౌరవం రెండూ పెరుగుతాయి.
ఉద్యోగులు ప్రమోషన్ బదిలీ యోగం
వ్యాపారంలో ఊహించని లాభం
ప్రేమ వివాహ సూచనలు
జీవిత భాగస్వామి నుంచి ఆశ్చర్యకరమైన విషయం తెలుస్తుంది
వృశ్చిక రాశి (Scorpio)
కోర్టు కేసుల నుంచి ఉపశమనం పొందే సూచనలు.
వ్యాపారం , కెరీర్లో ముందుకు సాగుతారు
ప్రయాణాల నుంచి లాభపడతారు
ప్రేమ, వైవాహిక జీవితం సామరస్యంగా ఉంటుంది
పెద్దల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించండి
ధనుస్సు రాశి (Sagittarius)
అదృష్టం వరిస్తుంది కానీ సోమరితనం కారణంగా నష్టపోయే అవకాశం ఉంది
స్నేహితుల నుంచి సహకారం లభిస్తుంది
మతపరమైన స్థలాలకు వెళ్ళే అవకాశం ఉంది
ప్రేమ సంబంధాలు వివాహంగా మారవచ్చు
వైవాహిక జీవితంలో ఆనందకరమైన క్షణాలుంటాయి
మకర రాశి (Capricorn)
కెరీర్ , విదేశాలకు సంబంధించిన ప్రయత్నాల్లో గొప్ప విజయం ఉంటుంది.
విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది
ప్రేమ, వైవాహిక జీవితం సమతుల్యంగా ఉంటుంది
శుభ కార్యాలలో పాల్గొంటారు
కుంభ రాశి (Aquarius)
చిన్న తప్పులు పెద్ద నష్టానికి దారి తీయవచ్చు.
వ్యాపారంలో హెచ్చు తగ్గులుంటాయి
ఖర్చులు ఎక్కువ, ఆదాయం తక్కువ
అకస్మాత్తుగా ప్రయాణం చేసే అవకాశం
ప్రేమ సంబంధాలు బలపడతాయి కానీ ఖర్చుతో కూడుకున్నవి
మీన రాశి (Pisces)
అదృష్టం కలిసి వస్తుంది కానీ ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.
కెరీర్ లో వృద్ధికి యోగం ఉంది
ప్రభావవంతమైన వ్యక్తుల నుంచి లాభపడతారు
ప్రేమ సంబంధాలు సాధారణంగా ఉంటాయి, వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది
వాతావరణ మార్పుల వల్ల వచ్చే వ్యాధుల పట్ల జాగ్రత్త వహించండి
ఈ వారంలో ఎవరికి వివాహ యోగం ఉంది?
తుల, ధనుస్సు , మేష రాశి వారికి ప్రేమ వివాహానికి బలమైన అవకాశాలు ఉన్నాయి.
ఏ రాశి వారు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి?
మీనం, సింహం , కుంభం రాశి వారు జాగ్రత్తగా ఉండాలి.
ఏ రాశుల వారికి ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది?
కర్కాటకం, వృశ్చికం, మకరం రాశి వారికి ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది.





















