అన్వేషించండి

ఆగష్టు 22 రాశిఫలాలు - ఈ రాశులవారికి ఈ రోజు నూతన వాహన యోగం , ఆర్థిక లాభం!

Horoscope Prediction 22 August 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Daily Horoscope for 22 August 2024 

మేష రాశి

ఈ రోజు మీ వ్యక్తిగత జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉండవచ్చు. మాటతీరు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసర చర్చలకు దూరంగా ఉండాలి. విదేశాలకు వెళ్లాలి అనుకునేవారి ప్రయత్నాలు ఫలిస్తాయి. అధిక ఒత్తిడికి దూరంగా ఉండండి. 

వృషభ రాశి

ఈ రోజు నూతన పెట్టుబడులు పెట్టేందుకు మంచి రోజు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పిల్లల ఆరోగ్యం, చదువు విషయంలో ఆలోచిస్తారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఉద్యోగులకు కార్యాలయంలో మంచి సహకారం అందుతుంది..మీ పనితీరు మెచ్చుకోలుగా ఉంటుంది. ఈరోజు మీకు శుభప్రదంగా ఉంటుంది.  

మిథున రాశి

ఈ రోజు కొన్ని పనులు ఆగిపోవచ్చు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఐటీ రంగానికి సంబంధించిన వ్యక్తులను పెద్ద ప్రాజెక్టుల బాధ్యతలు తీసుకుంటారు. వ్యాపారంలో కొన్ని మార్పులు రావొచ్చు. కమిషన్ సంబంధించిన పనులవల్ల ఆర్థికలాభం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. 

Also Read: ఈ 4 రాశులవారిపై ఎప్పుడూ శ్రీ కృష్ణుడి ప్రత్యేక కటాక్షం ఉంటుంది!

కర్కాటక రాశి

ఈ రోజు మీ మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. కార్యాలయంలో కీర్తి, గౌరవం పొందుతారు. కొత్త ప్రాజెక్ట్‌లలో పాల్గొంటారు. ఇండస్ట్రీలో సంబంధం ఉన్న వ్యక్తులు ఆర్థికంగా లాభపడతారు. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. 
 
సింహ రాశి

ఈ రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ఈ రాశి స్త్రీలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. స్నేహితుల సహకారం మీకు సరైన సమయంలో లభించదు. కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల నష్టోపోతారు. మీ అభిప్రాయాలను జాగ్రత్తగా వ్యక్తం చేయాలి. 

కన్యా రాశి

మీరు ఈ రోజు శుభవార్త వింటారు. కార్యాలయంలో పనితీరు విషయంలో మంచి ప్రతిభ ప్రదర్శిస్తారు. మీ సమర్థకు తగిన ప్రశంసలు పొందుతారు. వైవాహిక జీవితం బావుంటుంది.  కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. ఒత్తిడి దూరమవుతుంది. సామాజిక పరిస్థితి బాగుంటుంది.

తులా రాశి

ఈ రాశి వ్యాపారులు వ్యాపారంలో ఎదురైన అడ్డంకులను అధిగమిస్తారు. ఉద్యోగులకు కార్యాలయంలో మీ బాధ్యతలు పెరుగుతాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభిస్తుంది. కుటుంబ సభ్యులు మీతో చాలా సంతోషంగా ఉంటారు. ప్రేమికులు పెళ్లిదిశగా అడుగేసేందుకు మంచి రోజు..

Also Read: సెప్టెంబర్ 1 నుంచి 23 వరకూ ఈ 3 రాశులవారిపై గ్రహాల రాకుమారుడి అనుగ్రహం , లక్ష్మీకటాక్షం!

వృశ్చిక రాశి

మీకు అనుకోని ప్రత్యర్థులు పెరుగుతారు. మీ ఆలోచనలను జీవిత భాగస్వామితో పంచుకోండి. ఉద్యోగులు పని విషయంలో నిర్లక్ష్యం వహించకూడదు. విద్యార్థులు చదువుపై శ్రద్ధవహించాలి. ఉన్నత విద్యలో ఉండేవారికి ఇబ్బందులు తప్పవు. ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోవద్దు 

ధనస్సు రాశి

ఈ రోజు స్నేహితులు మీ నుంచి సహాయం ఆశిస్తారు. అనవసరమైన కోపం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. స్థిరాస్తిలో పెట్టుబడులు పెట్టేవారికి మంచి డీల్ కుదురుతుంది. అశుభవార్తలు వినాల్సి రావొచ్చు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు

మకర రాశి

ఈ రాశి నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన ఉంటే అనుభవజ్ఞుల సలహాలు తీసుకుని పెట్టండి.. మంచి లాభాలు ఆర్జిస్తారు. అనుకోని ఆదాయం పెరుగుతుంది. నూతన ఉద్యోగం ప్రారంభించేందుకు, ఉద్యోగం మారేందుకు ఇది మంచి రోజు. స్నేహితులను కలుస్తారు.  

కుంభ రాశి

ఈ రోజు మీరు ప్రారంభించిన పనులు కొన్ని ఆగిపోవచ్చు. చిన్న చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ఆ ప్రభావం చాలా ఉంటుంది. ప్రేమ సంబంధాలలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కొత్త మూలల నుంచి ఆర్థికలాభాలుంటాయి. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచన వాయిదా వేసుకోవడం మంచిది. 

మీన రాశి

ఈ రోజు మీ గౌరవం రెట్టింపు అవుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తిచేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. నూతన వస్త్రాలు, వస్తువులు కొనుగోలు చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. 

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABPTDP revealed reports on TTD Laddus | టీటీడీ లడ్డూల ల్యాబ్ రిపోర్టులు బయటపెట్టిన టీడీపీ | ABP Desamహైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Embed widget