అన్వేషించండి

Horoscope Today 4 Augsut 2024: ఆగష్టు 04 రాశిఫలాలు - ఈ రాశులవారికి రాదు అనుకున్న డబ్బు ఈ రోజు చేతికందుతుంది

Horoscope Prediction 4 August 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Daily Horoscope for 4 August 2024

మేష రాశి

ఈ రోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ప్రేమ సంబంధాలలో అపార్థాలు తలెత్తకుండా చూసుకోండి. కష్టపడి చేసే పనిలో విజయం సాధిస్తారు. సౌకర్యాలు పెరుగుతాయి. కొంతమంది స్నేహితులు మీపై కోపంగా ఉండవచ్చు. 

వృషభ రాశి 

ఈ రోజు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబంలో క్రమశిక్షణ పాటించండి. అన్ని పనులను ప్రణాళికాబద్ధంగా చేయండి. శుభవార్తలు అందుకుంటారు. మీ సోదరులు, సోదరీమణులతో మంచి ప్రవర్తనను కొనసాగించండి.   ఇంట్లో పెద్దల నుంచి మార్గదర్శకత్వం పొందుతారు

మిథున రాశి

ఈ రోజు మీరు పెద్దల నుంచి ఆశీర్వాదం పొందుతారు. రాజకీయ పరిచయాలను సద్వినియోగం చేసుకుంటారు. మీ పిల్లల ప్రవర్తనతో మీరు సంతోషంగా ఉంటారు. మీ మార్గదర్శం చాలామందికి ఉపయోగపడుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.

Also Read: పాములు కలలోకి వస్తున్నాయా, సర్పదోషం వెంటాడుతోందా...ఆగష్టు 08 నాగుల చవితి రోజు ఇలా చేయండి!

కర్కాటక రాశి

మీరు ఈరోజు మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి. అనారోగ్య సమస్యలున్నాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. స్నేహితులతో మంచి సమయం గడుపుతారు

 సింహ రాశి

ఈ రోజు ప్రతికూల ఆలోచనలు తలెత్తవచ్చు. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. ఈ రోజు ఎక్కువ దూరం ప్రయాణించాలన్న ఆలోచన విరమించుకోండి. ప్రియమైనవారి కోసం డబ్బు ఖర్చు చేస్తారు. బంధువులను కలుస్తారు.

కన్యా రాశి

ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. మీ కోరికలు నెరవేరుతాయి. వ్యాపారంలో అమ్మకాల పెరుగుదలతో లాభాలు పెరుగుతాయి. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటారు

తులా రాశి

ఈ రోజు మీ ప్రియమైనవారికి మీ మనసులో మాట చెప్పేందుకు మంచిది. ఆరోగ్యం కొంత ప్రతికూలంగా ఉండవచ్చు. కార్యాలయ పనులపై ఆసక్తి ఉండదు. స్నేహితులతో కలసి పార్టీలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. లాంగ్ టూర్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. 

వృశ్చిక రాశి

ఈ రోజు అనుకోని ఖర్చులు పెరుగుతాయి. కొత్త వాహనం, ఆభరణాలు కొనుగోలు చేయవచ్చు. పెండింగ్‌లో ఉన్న డబ్బులు చేతికందుతాయి.  కార్యాలయంలో సహోద్యోగులతో విభేదాలు తలెత్తవచ్చు. విద్యార్థులు కొత్త కోర్సులో ప్రవేశానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. 
 
ధనస్సు రాశి

ఈ రోజు అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి పొందడంలో ఇబ్బంది పడతారు. ఆహారం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. ముఖ్యమైన పనులు పెండింగ్ లో ఉంటాయి. స్నేహితుల ప్రవర్తన వల్ల మీరు బాధపడతారు. వ్యాపారంలో లాభాలు ఆశించిన స్థాయిలో ఉండవు. 

Also Read: తెలిసో తెలియకో పాముల్ని చంపేస్తే ఏం జరుగుతుంది - ఏం చేస్తే ఆ పాపం పోతుంది!

మకర రాశి

ఈ రోజు మీ పనితీరు ప్రశంసలు అందుకుంటుంది. మీ జీవిత భాగస్వామితో కలసి షికారుకి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. విద్యార్థులకు చదువు  పట్ల  ఆసక్తిని కనబరుస్తారు. భాగస్వామ్య వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. మీ దినచర్య కొంచెం బిజీగా ఉంటుంది. 

కుంభ రాశి

ఈ రోజు పని ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో వాగ్వాదాలు ఉండవచ్చు. ఆర్థిక విషయాలలో కొన్ని సమస్యలుంటాయి. శత్రువులు పెరుగుతారు అప్రమత్తంగా వ్యవహరించండి

మీన రాశి

ఈ రోజు మీ మాటతీరుకి అందరూ ఆకర్షితులవుతారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఇప్పటివరకూ ఉండే వివాదాలు సమసిపోతాయి. ఉద్యోగులు తమ నైపుణ్యాలు మెరుగుపర్చుకుంటారు. ఆరోగ్యం బావుంటుంది. 

Also Read: సింహ రాశిలో బుధుడి తిరోగమనం..రెండు వారాలపాటూ ఈ రాశులవారికి ఏం చేసినా వ్యతిరేక ఫలితాలే!

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Asifabad Student Dies: ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
Earthquake In Prakasam: 5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
Agriculture: వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Asifabad Student Dies: ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
Earthquake In Prakasam: 5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
Agriculture: వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
Virat Kohli News: వారం రోజుల్లో తప్పు సరిదిద్దుకో- కోహ్లీకి నోటీసులు
వారం రోజుల్లో తప్పు సరిదిద్దుకో- కోహ్లీకి నోటీసులు
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
UI Movie Leaked Online: రియల్ స్టార్ ఉపేంద్రకు షాక్... విడుదలైన గంటల్లోనే ఆన్‌లైన్‌లో 'యూఐ' మూవీ లీక్
రియల్ స్టార్ ఉపేంద్రకు షాక్... విడుదలైన గంటల్లోనే ఆన్‌లైన్‌లో 'యూఐ' మూవీ లీక్ చేసేశారు
Embed widget