అన్వేషించండి

Rasi Phalalu Today: ఆగష్టు 06, 2025 రాశిఫలాలు - మేషం నుంచి మీనం వరకు.. ఈరోజు మీ రాశి ఎలా ఉందో తెలుసుకోండి!

Horoscope for August 6th 2025 : మేషం నుంచి మీనం వరకూ 12 రాశుల కెరీర్, ఆరోగ్యం, వైవాహిక జీవితం, ధనానికి సంబంధించి ఈ రోజు ఎలా ఉందో తెలుసుకోండి.

2025 ఆగష్టు 6th రాశిఫలాలు - Rasi Phalalu Today in Telugu August 6th 2025

మేష రాశి

ఈ రోజు సాధారణంగా ఉంటుంది. మతపరమైన పనులపై ఆసక్తి పెరుగుతుంది.
కెరీర్/ధనం: ఇచ్చిన డబ్బు తిరిగి రావచ్చు, ఉద్యోగులకు గౌరవం పెరుగుతుంది.
కుటుంబ జీవితం: పిల్లల నుంచి శుభవార్త అందుతుంది, కుటుంబంలో ఐక్యత ఉంటుంది.
ఆరోగ్యం: ఒత్తిడి కారణంగా అలసట ఉండవచ్చు, సహనం పాటించండి.
పరిహారం: హనుమంతునికి బెల్లం , శనగలను సమర్పించండి.

వృషభ రాశి

ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది, మాటలపై నియంత్రణ అవసరం.
కెరీర్/ధనం: ఆదాయం పెరిగే సూచనలున్నాయి, అనవసర ఖర్చులను నివారించండి.
కుటుంబ జీవితం: జీవిత భాగస్వామి సహకారం అందుతుంది, పాత స్నేహితుడిని కలుసుకోవచ్చు.
ఆరోగ్యం: అలసటగా అనిపిస్తుంది, ఎక్కువ నీరు తాగండి
పరిహారం: లక్ష్మీ నారాయణుడిని ధ్యానించండి.

మిథున రాశి

ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.
కెరీర్/ధనం: పనిలో రిస్క్ తీసుకోకండి, కొత్త బాధ్యతలను పొందవచ్చు.
కుటుంబ జీవితం: కుటుంబానికి సంబంధించిన ఆందోళన ఉంటుంది 
ఆరోగ్యం: మానసిక ఒత్తిడి వల్ల అలసట వచ్చే అవకాశం ఉంది.
పరిహారం: తులసి మొక్కకు నీరు సమర్పించండి.

కర్కాటక రాశి

ఈ రోజంతా బిజీగా ఉంటుంది, పనులను వాయిదా వేయడానికి ప్రయత్నించవద్దు.
కెరీర్/ధనం: ఆగిపోయిన పనులు పూర్తవుతాయి, ఆస్తి సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
కుటుంబ జీవితం: తల్లిదండ్రుల ఆశీర్వాదం లభిస్తుంది, ప్రతిష్ట పెరుగుతుంది.
ఆరోగ్యం: అలసట ఉండవచ్చు, విశ్రాంతి అవసరం.
పరిహారం: శివలింగంపై నీరు సమర్పించండి.

సింహ రాశి

ఈ రోజు ఆందోళన ఉంటుంది, తొందరపడొద్దు
కెరీర్/ధనం: వ్యాపారంలో లాభం ఉంటుంది, పని సామర్థ్యం మెరుగుపడుతుంది.
కుటుంబ జీవితం: కుటుంబంలో సంతోషం ఉంటుంది. అవివాహితులకు వివాహ సూచన
ఆరోగ్యం: మానసిక అశాంతి ఉండవచ్చు.
పరిహారం: సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి.

కన్యా రాశి

ఈ లాభదాయకమైన రోజు, పెట్టుబడికి అవకాశాలు ఏర్పడతాయి.
కెరీర్/ధనం: భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు, ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.
కుటుంబ జీవితం: జీవిత భాగస్వామితో భావోద్వేగ బంధం ఉంటుంది, పిల్లల కారణంగా నిరాశ ఉంటుంది
ఆరోగ్యం: చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు.
పరిహారం: విష్ణువుకు పసుపు పువ్వులు సమర్పించండి.

తులా రాశి

ఈ రోజు సాధారణంగా ఉంటుంది, మాటల్లో సంయమనం అవసరం.
కెరీర్/ధనం: ప్రభుత్వపరమైన పనుల నుంచి లాభం వచ్చే అవకాశం ఉంది, ఖర్చులపై దృష్టి పెట్టండి.
కుటుంబ జీవితం: జీవిత భాగస్వామితో వాగ్వాదం జరిగే అవకాశం ఉంది, ఇంట్లో మతపరమైన కార్యక్రమాలు జరిగే సూచనలు.
ఆరోగ్యం: సాధారణంగా ఉంటుంది, ఆహారంపై శ్రద్ధ వహించండి.
పరిహారం: దేవి లక్ష్మికి హారతి ఇవ్వండి.

వృశ్చిక రాశి

ఈ రోజు వివాదాలకు దూరంగా ఉండండి, సహనం పాటించండి.
కెరీర్/ధనం: విద్యార్థులు పనుల్లో బిజీగా ఉంటారు, రాజకీయాల్లో లాభం ఉంటుంది.
కుటుంబ జీవితం: తోబుట్టువుల సహకారం లభిస్తుంది, కుటుంబ సభ్యులతో వాగ్వాదం జరిగే అవకాశం ఉంది.
ఆరోగ్యం: ప్రయాణంలో జాగ్రత్త వహించండి.
పరిహారం: హనుమాన్ చాలీసా పఠించండి.

ధనుస్సు రాశి

ఈ రోజు ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది, మనస్సు సంతోషంగా ఉంటుంది.
కెరీర్/ధనం: పదోన్నతి , బదిలీ అయ్యే అవకాశం ఉంది, కష్టపడి పనిచేస్తేనే ఫలితం దక్కుతుంది
కుటుంబ జీవితం: పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు
ఆరోగ్యం: శక్తివంతంగా భావిస్తారు.
పరిహారం: అరటి చెట్టుకు పూజ చేయండి.

మకర రాశి

ఈ రోజు అనుకూలమైన రోజు, పనులు పూర్తవుతాయి.
కెరీర్/ధనం: ప్రభుత్వ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది, భాగస్వామ్యంలో లాభం ఉంటుంది.
కుటుంబ జీవితం: కొత్త అతిథి వచ్చే అవకాశం ఉంది 
ఆరోగ్యం: పని ఒత్తిడి ఉంటుంది..తొందరగా అలసిపోతారు
పరిహారం: గణేశునికి దూర్వను సమర్పించండి.

కుంభ రాశి

ఈ రోజు బాగానే ఉంటుంది...ఆలోచించి మాట్లాడండి.
కెరీర్/ధనం: వ్యాపారంలో లాభం ఉంటుంది, సామాజిక సంబంధాలు ఏర్పడతాయి.
కుటుంబ జీవితం: శుభ కార్యక్రమంలో పాల్గొంటారు, పిల్లల చదువుపై శ్రద్ధ వహించండి.
ఆరోగ్యం: వాతావరణం ప్రభావం మీపై ఉండవచ్చు. 
పరిహారం: నల్ల నువ్వులు దానం చేయండి.

మీన రాశి

ఈ రోజు శుభవార్త అందుతుంది... ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
కెరీర్/ధనం: మంచి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది, ఆస్తి వివాదాలుంటాయి
కుటుంబ జీవితం: చిన్న చిన్న చికాకులు వచ్చి తొలగిపోతాయి, పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు
ఆరోగ్యం: అలసట, బలహీనత ఉండవచ్చు.
పరిహారం: విష్ణు సహస్రనామం పఠించండి.

గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nidhhi Agerwal : హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
Telangana News:తెలంగాణలో గ్రామాలకు వరాలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి!
తెలంగాణలో గ్రామాలకు వరాలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి!
Sivaji Reaction : ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
Pawan Kalyan In Ippatam: ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..

వీడియోలు

ప్రపంచ రికార్డ్ సృష్టించిన షెఫాలీ వర్మ
టీమిండియా సూపర్ విక్టరీ.. ఐసీసీ ర్యాంకులో దూసుకెళ్లిన దీప్తి
15 ఏళ్ల తర్వాత రోహిత్, కోహ్లీ.. ఫస్ట్ టైం స్టార్లతో నిండిన విజయ్ హజాారే ట్రోఫీ
టీమిండియా ప్లేయర్ల కెరీర్ ని సెలెక్టర్లు నాశనం చేస్తున్నారు: మహమ్మద్ కైఫ్
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nidhhi Agerwal : హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
Telangana News:తెలంగాణలో గ్రామాలకు వరాలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి!
తెలంగాణలో గ్రామాలకు వరాలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి!
Sivaji Reaction : ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
Pawan Kalyan In Ippatam: ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
Hyderabad Crime News: బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగురి అరెస్ట్
బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Rohit Sharma: విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం
విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం
The Paradise Movie : నాని 'ది ప్యారడైజ్'లో హీరోయిన్ ఫిక్స్? - కన్ఫర్మ్ చేసేసిన బ్యూటీ!
నాని 'ది ప్యారడైజ్'లో హీరోయిన్ ఫిక్స్? - కన్ఫర్మ్ చేసేసిన బ్యూటీ!
Vaibhav Suryavanshi: 36 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ.. రికార్డులు తిరగరాసిన చిచ్చరపిడుగు
36 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ.. రికార్డులు తిరగరాసిన చిచ్చరపిడుగు
Embed widget