రాఖీ కట్టించుకునేటప్పుడు చేతిలో కొబ్బరికాయ ఎందుకు పట్టుకుంటారు?

రక్షాబంధన్ పండుగ ఈ సంవత్సరం ఆగస్టు 9, 2025 నాడు జరుపుకుంటారు.

ఈ పవిత్రమైన రోజున, సోదరి తన సోదరుడికి రాఖీ కడుతుంది.

రాఖీ కట్టించుకునేటప్పుడు చేతిలో కొబ్బరికాయ పట్టుకుంటారు..ఎందుకో తెలుసా?

అన్నయ్యకు ఖాళీ చేతులతోనే సోదరి రాఖీ కట్టకూడదని కొన్ని ప్రాంతాలవారు నమ్ముతారు

ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ చేతిలో కొబ్బరికాయను ఉంచుకుంటారు.

కొబ్బరికాయ అందుబాటులో లేకపోతే పండ్లు లేదా స్వీట్ అయినా చేత్తో పట్టుకుంటారు

శ్రావణ పూర్ణిమ రోజున రక్షాబంధన్ పండుగ జరుపుకుంటారు.