అన్వేషించండి

Panchang 25 July 2022: జులై 25 తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, దారిద్ర్యదహనశివస్తోత్రమ్

కొత్తగా పనులు ప్రారంభించేవారు, దూరప్రయాణాలు చేసేవారు, నిత్య పూజలు చేసేవారు ఈరోజు తిథి,వార, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం తెలుసుకోవాలి అనుకుంటారు.వారికోసం ఏబీపీ దేశం అందిస్తున్న వివారిలివి..

శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
జులై 25 సోమవారం పంచాంగం

తేదీ: 25-07 -2022
వారం:  సోమవారం
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం,దక్షిణాయణం, గ్రీష్మ ఋతువు,ఆషాఢ మాసం,బహుళ పక్షం
తిథి  : ద్వాదశి సోమవారం సాయంత్రం 4.15 వరకు తదుపరి త్రయోదశి
నక్షత్రం:  మృగశిర రాత్రి 1.50 వరకు తదుపరి ఆరుద్ర
వర్జ్యం :  సూర్యోదయం నుంచి ఉదయం 7.21 వరకు 
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.32 నుంచి 1.24 వరకు  
అమృతఘడియలు  :  సాయంత్రం 4.09 నుంచి 5.54 వరకు  
సూర్యోదయం: 05:40
సూర్యాస్తమయం : 06:32

( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)

Also Read: గురుగ్రహం తిరోగమనం, నాలుగు నెలల పాటూ ఈ రాశులవారికి ధనం, కీర్తి

శివాయ నమః || 

దారిద్ర్యదహనశివస్తోత్రమ్ (Daridrya Dahana Shiva Stotram)

విశ్వేశ్వరాయ నరకార్ణవతారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ | 
కర్పూరకాన్తిధవళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ ||౧|| 

గౌరిప్రియాయ రజనీశకలాధరాయ కాలాన్తకాయ భుజగాధిపకఙ్కణాయ | 
గఙ్గాధరాయ గజరాజవిమర్దనాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ ||౨|| 

భక్తిప్రియాయ భయరోగభయాపహాయ ఉగ్రాయ దుర్గభవసాగరతారణాయ | 
జ్యోతిర్మయాయ గుణనామసునృత్యకాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ ||౩|| 

చర్మాంబరాయ శవభస్మవిలేపనాయ భాలేక్షణాయ మణికుణ్డలమణ్డితాయ | 
మఞ్జీరపాదయుగళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ ||౪|| 

పఞ్చాననాయ ఫణిరాజవిభూషణాయ హేమాంశుకాయ భువనత్రయమణ్డితాయ | 
ఆనన్దభూమివరదాయ తమోమయాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ ||౫|| 

భానుప్రియాయ భవసాగరతారణాయ కాలాన్తకాయ కమలాసనపూజితాయ | 
నేత్రత్రయాయ శుభలక్షణలక్షితాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ ||౬|| 

రామప్రియాయ రఘునాథవరప్రదాయ నాగప్రియాయ నరకార్ణవ తారణాయ | 
పుణ్యేషు పుణ్యభరితాయ సురార్చితాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ ||౭|| 

ముక్తేశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ గీతప్రియాయ వృషభేశ్వరవాహనాయ | 
మాతఙ్గచర్మవసనాయ మహేశ్వరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ ||౮|| 

వసిష్ఠేన కృతం స్తోత్రం సర్వరోగనివారణమ్ | 
సర్వసంపత్కరం శీఘ్రం పుత్రపౌత్రాదివర్ధనమ్ | 
త్రిసన్ధ్యం యః పఠేన్నిత్యం స హి స్వర్గమవాప్నుయాత్ ||౯|| 

ఇతి శ్రీవసిష్ఠవిరచితం దారిద్ర్యదహనశివస్తోత్రం సంపూర్ణమ్ || 

Also Read: రానున్న నాలుగు నెలలు ఈ ఐదు రాశులవారికి ఆర్థిక ఇబ్బందులు తప్పవు!

ద్వాదశజ్యోతిర్లంగ స్మరణం

సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునమ్ | 
ఉజ్జయిన్యాం మహాకాళమోఙ్కారమమలేశ్వరమ్ ||

పరల్యాం వైద్యనాథం చ డాకిన్యాం భీమశఙ్కరమ్ | 
సేతుబన్ధే తు రామేశం నాగేశం దారుకావనే ||| 

వారాణస్యాం తు విశ్వేశం త్ర్యంబకం గౌతమీతటే | 
హిమాలయే తు కేదారం ఘుసృణేశం శివాలయే ||

ఏతాని జ్యోతిర్లిఙ్గాని సాయం ప్రాతః పఠేన్నరః | 
సప్తజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి ||

ఇతి ద్వాదశజ్యోతిర్లిఙ్గస్మరణం సంపూర్ణమ్ ||

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Best Selling Cars: టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Best Selling Cars: టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
Best Selling Smartphones: 2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Embed widget