అన్వేషించండి

Numerology Horoscope 30 January 2024: ఈ తేదీల్లో జన్మించిన వారు ఈ రోజు జీవితంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు , జనవరి 30 న్యూమరాలజీ!

Numerology prediction 30th January 2024 : సంఖ్యాశాస్త్రం ప్రకారం జనవరి 30 న ఫలితాలు ఇక్కడ తెలుసుకోండి.

Numerology Horoscope 30 January 2024

నంబర్ 1  (పుట్టిన తేదీలు 1, 10, 19, 28)

ఈ రోజు నంబర్ వన్‌ లో జన్మించిన వ్యక్తులు గుడ్ న్యూస్ వింటారు. అనారోగ్యంతో ఉన్నవారికి ఈ రోజు ఉపశమనం లభిస్తుంది. ఆదాయం బావుంటుంది. నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకునేవారు మరోసారి ఆలోచించాలి. దూర ప్రయాణాలు అలసటగా మారతాయి

నంబర్ 2 (పుట్టిన తేదీలు 2, 11, 20, 29)

ఈ రోజు నంబర్ టూ లో పుట్టిన వారికి శుభసమయం.  ఓ అవసరం కోసం ఆస్తిలో కొంత భాగాన్ని అమ్ముకోవాల్సి వస్తుంది. ఆరోగ్యం బావుంటుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదిస్తారు. ఆరోగ్యం బావుంటుంది. అదృష్టం కలిసొస్తుంది. పనిలో ఒత్తిడి పెరుగుతుంది. 

నంబర్ 3 (పుట్టిన తేదీలు 3, 12, 21, 30)

సంఖ్యాశాస్త్రం ప్రకారం మీ నంబర్ 3 అయితే ఈ రోజు మీ జీవితంలో కొన్ని మార్పులు తీసుకురావాలని అనుకుంటారు. ప్రయాణాలు కొందరికి బాగా కలిసొస్తాయి. ఇంటి భద్రత విషయంలో రాజీ పడొద్దు. సాయంత్రంలోగా గుడ్ న్యూస్ వింటారు. రోజంతా సంతోషంగా ఉంటారు. 

Also Read: పంచభూత శివలింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి- శివరాత్రి సందర్భంగా ప్లాన్ చేసుకుంటున్నారా!

నంబర్ 4 (పుట్టిన తేదీలు 4, 13, 22, 31)

ఈ తేదీల్లో జన్మించిన వారు ఫిట్ నెస్ రాజీ పడొద్దు. అవసరం అయిన సమయంలో ఆర్థిక సహాయం పొందుతారు. వృత్తి జీవితంలో కొన్ని సమస్యలన్ని జాగ్రత్తగా పరిష్కరించుకోవాలి. కుటుంబంలో జరిగే కొన్ని సంఘటనలు నిన్ను ఇబ్బంది పెడతాయి. 

నంబర్ 5 (పుట్టిన తేదీలు 5, 14, 23)

5, 14,23 తేదీల్లో జన్మించినవారికి ఈ రోజు అంతగా కలసిరాదు. లాంగ్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నవారు కొంత ఇబ్బంది పడతారు. కొన్ని సమస్యలు ఎదురైనా ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ప్రయత్నించాలి. వారసత్వ ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారం అవుతాయి. 

నంబర్ 6 (పుట్టిన తేదీలు 6, 15, 24)

ఈ తేదీల్లో ఉన్నవ్యక్తులు ఆహారం విషయంలో రాజీ పడకూడదు. ప్రేమ జీవితం తిరిగి ట్రాక్ లో పడుతుంది. మీ జీవితభాగస్వామితో మంచి  అవగాహన మీ జీవితంలో ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ సమయం మీ కోసం మంగళ యోగాన్ని తీసుకువస్తోంది. సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి.

నంబర్ 7 (పుట్టిన తేదీలు 7, 16, 25)

ఈ తేదీల్లో పుట్టినవారు...ఈ రోజు ప్రశాంతంగా ఉంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి. ఉద్యోగులకు పని ఒత్తిడి ఉన్నప్పటికీ సమయానికి పని పూర్తిచేయగలుగుతారు.

Also Read: మీరు చేసే కర్మలకు ఫలితం మీరు ఎప్పుడు అనుభవిస్తారో తెలుసా!

నంబర్ 8 (పుట్టిన తేదీలు 8, 17,26)

ఈ తేదీల్లో పుట్టినవారి ఆర్థిక పరిస్థితి బావుంటుంది. కొనుగోలు చేయాలి అనుకున్న వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ వాతావరణం మెరుగుపర్చుకునేందుకు శ్రద్ధ వహించాలి. బంధువులను కలుస్తారు. నూతన ఉద్యోగం కోసం వెతుకుతున్నవారి కల ఫలిస్తుంది. 

నంబర్ 9 (పుట్టిన తేదీలు 9, 18,27)

9,18,27 తేదీల్లో జన్మించిన వ్యక్తులు ఆస్తిని కొనుగోలు చేయాలనే ఆలోచన ఈ రోజు మరో అడుగు ముందుకుపడుతుంది. వ్యాపారులు నూతన ఒప్పందాలు కుదుర్చుకోవద్దు. నూతన నిర్ణయాలు తీసుకునేముందు మరోసారి ఆలోచించడం మంచిది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. 

Also Read: మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో మీ రాశి చెప్పేస్తుంది!

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
కుంభ రాశి ఆగస్టు 16-22 వారఫలం
కుంభ రాశి ఆగస్టు 16-22 వారఫలం
మకర రాశి ఆగస్టు 16-22 వారఫలం
మకర రాశి ఆగస్టు 16-22 వారఫలం
ధనస్సు రాశి ఆగస్టు 16-22 వారఫలం
ధనస్సు రాశి ఆగస్టు 16-22 వారఫలం

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Embed widget