ధనస్సు రాశి వారఫలాలు ( జనవరి 29 to ఫిబ్రవరి 4) ధనస్సు రాశివారికి జనవరి ఆఖరివారంలోనూ కొన్ని ఒడిదొడుకులుంటాయి. ఇప్పటికే కోర్టు కేసుల్లో చిక్కుకున్నవారికి మరికొంతకాలం తిరగడం తప్పదు. అనుకోని సమస్యలు వచ్చి పడతాయి వ్యాపారులు నూతన పెట్టుబడులు పెడిచే చాలా నష్టపోతారు ఉద్యోగులుకు పనిభారం పెరుగుతుంది. వ్యక్తిగత జీవితంలోనూ ఊహించని వివాదాలు ఎదురవుతాయి మీ దినచర్యలో మార్పును స్వీకరించండి, అది వ్యక్తిగత వృద్ధికి దారి తీస్తుంది. మున్ముందు ప్రయాణంపై నమ్మకం ఉంచండి. Images Credit: Pixabay