కర్కాటక రాశివారికి ఈ వారం అన్నీ సవాళ్లే ( జనవరి 29 to ఫిబ్రవరి 4) ఈ వారం కర్కాటక రాశి వారికి ఎదురుదెబ్బలు తగలవచ్చు సన్నిహిత సంబంధీకులతో వివాదాలుంటాయి. వ్యాపారంలో భారీగా నష్టపోయే అవకాశం ఉంది. వ్యక్తిగత జీవితంలో సమస్యలు పెరగవచ్చు. ప్రారంభించిన పనుల్లో ఒడిదొడుకులుంటాయి. సమస్యల్ని అధిగమించి ప్రణాళిక ప్రకారం పనులు పూర్తిచేస్తారు. మీ నిజమైన భావాలను వ్యక్తపరచడానికి బయపడకండి. మీ బలహీనతే మీ బలంకూడా అని గుర్తించండి Images Credit: Pixabay