ఫిబ్రవరి 01న మకరంలోకి బుధుడు - మీ రాశిప్రకారం పరిహారం ఇదే! మేష రాశి - ప్రతిరోజూ 41 సార్లు అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ జపించండి వృషభ రాశి - ప్రతిరోజూ 21 సార్లు ఓం బుధాయ నమః మంత్రం జపించండి మిథున రాశి - నిత్యం విష్ణు సహస్రనామ పారాయణం చేయడం మంచిది కర్కాటక రాశి - రోజూ 11 సార్లు ఓం చంద్రాయ నమః జపించండి సింహ రాశి - ప్రతిరోజూ విష్ణుసహస్రనామం జపించండి కన్యా రాశి - బుధవారం యాగం/హవనం నిర్వహిస్తే మంచిది తులా రాశి - ప్రతిరోజూ 11 సార్లు ఓం శ్రీ లక్ష్మీ భోయై నమః అని జపించండి వృశ్చిక రాశి - ప్రతిరోజూ 11 సార్లు ఓం భౌమాయ నమః అని జపించండి ధనుస్సు రాశి - గురువారం రోజు శివునికి యాగం నిర్వహించండి మకర రాశి - శనివారం హనుమంతుడికి పూజ లేదా యాగం చేయండి కుంభ రాశి - నిత్యం ఓం వాయుపుత్రాయ నమః అని జపించాలి మీన రాశి - గురువారం బ్రాహ్మణుడికి స్వయంపాకం ఇవ్వండి