ఈ రాశివారి కెరీర్ సంక్రాంతి నుంచి మరింత బావుంటుంది కెరీర్లో మంచి విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో ఆశించిన ఫలితాలు సాధిస్తారు. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. కుటుంబ పెద్దల నుంచి మీకు సహకారం లభిస్తుంది. వ్యాపారంలో లాభాలొస్తాయి. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. కుటుంబంతో మంచి సమయం స్పెండ్ చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.. సూర్యుడి సంచారం మకర రాశిలో ఉన్నంతవరకూ సింహరాశివారికి ఈ ఫలితాలుంటాయి Image Credit: Pixabay