మకర సంక్రాంతి నుంచి ఈ రాశులవారి జీవితంలో కొత్త వెలుగు సూర్యుడు 2024 జనవరి 15న మకరరాశిలోకి ప్రవేశిస్తాడు ఈ సంచారం కొన్ని రాశులవారికి ప్రత్యేక ప్రయోజనాలు అందిస్తోంది..అందులో మిథున రాశి ఒకటి మకర రాశిలో సూర్య సంచారం మిథున రాశివారికి కలిసొస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబంలో ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి పిల్లల కారణంగా సంతోషం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగంలో ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది మనసులో ప్రశాంతత, సంతోషం ఉంటుంది. Image Credit: Pixabay