మిథున రాశి వారఫలాలు ( జనవరి 29 to ఫిబ్రవరి 4) మిథున రాశి వారికి ఈ నెల చివరి వారం అంత అనుకూల ఫలితాలు లేవు ఈ వారం ఈ రాశికి చెందిన వ్యక్తులు చాలా ఒడిదొడుకులను ఎదుర్కోవలసి ఉంటుంది. చేపట్టిన పనుల్లో చాలా అడ్డంకులు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. శారీరక , మానసిక ఆరోగ్యం క్షీణించవచ్చు. ఉద్యోగంలో కూడా కొన్ని సవాళ్లు ఎదురువుతాయి ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. అర్థవంతమైన సంభాషణలలో మీ ఆలోచనలను బహిరంగంగా పంచుకోండి. మీకున్న స్పాంటెనిటీ ఎలాంటి సవాళ్లనైనా అధిగమించేలా చేస్తుంది Images Credit: Pixabay