వృశ్చిక రాశి వారఫలాలు ( జనవరి 29 to ఫిబ్రవరి 4)

జనవరి ఆఖరివారం వృశ్చిక రాశివారికి కూడా పెద్దగా కలసిరాదు.

వారం ప్రారంభం నుంచి అంత అనుకూల పరిస్థితులు ఉండవు

ఏదైనా పెద్ద సమస్యలో చిక్కుకునే అవకాశం ఉంది.

కార్యాలయంలోనూ మీ బాధ్యతల నిర్వహణలో జాగ్రత్తగా ఉండాలి

ఈ వారం పనిభారం పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేయవద్దు

ఆర్థిక పరిస్థితి మరింత క్షీణిస్తుంది. నూతన పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

మీ మనసులో పేరుకుపోయిన ఆలోచనల్లో మార్పులు తీసుకురావాల్సిన సమయం.

Images Credit: Pixabay