News
News
X

Numerology Prediction 15 September 2022: న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టినవారు అందర్నీ గుడ్డిగా నమ్మేయకండి

న్యూమరాలజీలో రాడిక్స్ ఆధారంగా ఆ వ్యక్తి స్వభావం, వృత్తి, ఆర్థిక స్థితి, కుటుంబ జీవితానికి సంబంధించిన విషయాలు చెప్పొచ్చు. 1 నుంచి 9 వరకూ రాడిక్స్ ఉన్న వారందరికీ సెప్టెంబరు 15న ఎలా ఉందో చూద్దాం...

FOLLOW US: 

Numerology Prediction 15 September 2022 : ఒకటి నుంచి కోట్ల వరకూ ఎన్నో సంఖ్యలున్నా అవన్నీ తొమ్మిది సంఖ్య లోపే క్లోజ్ అయిపోతాయి. పూజ్యం..అంటే సున్నా..దీనికి ప్రత్యేకమైన విలువలేదు కానీ మిగిలిన సంఖ్యలతో కలిస్తేనే దీనికి విలువ. అందుకే పది మొదలు మిగిలిన సంఖ్యలు ఉపయోగించినప్పుడే పూజ్యానికి విలువ ఉంటుంది. ఒకటి నుంచి తొమ్మిది వరకున్న ఆధార సంఖ్యలను మాత్రమే న్యూమరాలజీలో పరిగణలోకి తీసుకుంటారు. న్యూమరాలజీ ప్రకారం ఏ తేదీల్లో పుట్టిన వారికి ఎలా ఉందంటే...

రాడిక్స్ 1 (పుట్టిన తేదీలు 1,10,19,28)
ఈ రోజు మీ పనిని మీరు చాలా ఉత్సాహంగా చేస్తారు. ప్రయాణం చేస్తారు. ఖర్చులు పెరుగుతాయి. ప్రేమజీవితంలో మాధుర్యం ఉంటుంది. పొట్టకు సంబంధించిన సమస్య ఉండొచ్చు.

రాడిక్స్ 2 (పుట్టిన తేదీలు 2,11,20, 29)
ఈ తేదీల్లో పుట్టిన వారు కుటుంబ సంబంధాలను మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తారు. ఆర్థికాభివృద్ధికి అవకాశం ఉంది. విద్యార్థులు కష్టపడితేనే విజయం సాధిస్తారు.

రాడిక్స్ 3 (పుట్టిన తేదీలు 3,12,21,30)
ఈ తేదీల్లో పుట్టిన వారి కుటుంబంలో ఆనందం,శాంతి, ప్రేమ ఉంటుంది. మీరు పాత స్నేహితుడిని కలుస్తారు. ఈ రోజు వాహనాన్ని  జాగ్రత్తగా నడపండి. కార్యాలయంలోని సీనియర్ అధికారులు మీ పనితీరుపై సంతృప్తి చెందుతారు.

రాడిక్స్ 4 (పుట్టిన తేదీలు 4,13,22,31)
ఈ తేదీల్లో పుట్టిన వారు...ఉద్యోగులైతే సహోద్యోగుల మద్దతు పొందుతారు. కుటుంబంలో కొన్ని ఇబ్బందులుంటాయి. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. వివాదాలకు దూరంగా ఉండండి.

Also Read: న్యూమరాలజీకి 1 నుంచి 9 వరకూ మాత్రమే ఎందుకు పరిగణలోకి తీసుకుంటారు

రాడిక్స్ 5 (పుట్టిన తేదీలు 5,14,23)
ఈ తేదీల్లో పుట్టిన వ్యక్తులు న్యూమరాలజీ ప్రకారం ఈ రోజు జీర్ణ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటారు.  మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారులు లాభపడతారు. వ్యక్తిగత సంబంధాల్లో అందరినీ గుడ్డిగా నమ్మవద్దు.

రాడిక్స్ 6 (పుట్టిన తేదీలు 6,14,24)
ఈ రోజు మీరు రొక్క అవకాశాలు లభిస్తాయి. రోజంతా ఉత్సాహంగా ఉంటారు.  మీ పరిచయాలను పెంచుకోవడానికి ప్రయత్నించండి. మీరు పాత స్నేహితుడిని కలుస్తారు.

రాడిక్స్ 7 (పుట్టిన తేదీలు 7,16,25)
కళ, సాంకేతిక రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈ రోజు మంచిరోజు. వ్యక్తిగత సంబంధాల్లో సంతోషం ఉంటుంది. ఈ రోజంతా సరదాగా గడుపుతారు. నిర్ణయాధికారం పెరుగుతుంది. ఇంటా బయటా మీకు గౌరవం పెరుగుతుంది. 

Also Read: కన్యారాశిలోకి సూర్యుడు, ఈ నాలుగు రాశులవారికి మామూలుగా లేదు!

రాడిక్స్ 8 (పుట్టిన తేదీలు 8,17,26)
ఈ రోజు మీరు పని ఒత్తిడి కారణంగా తొందరగా అలసిపోతారు. పనిని తగ్గించుకునేందుకు ప్రయత్నించండి. తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం.

నంబర్-9 (పుట్టిన తేదీలు 9, 18,27)
మీరు ఈ రోజు విహారయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు కానీ ఏదో అడ్డంకి ఏర్పడుతుంది. పనులు పూర్తిచేయాలన్న టెన్షన్లో ఉంటారు. 

Note: కొన్ని పుస్తకాలు,జ్యోతిష్యులు చెప్పిన వివరాల ఆధారంగా రాసిన ఫలితాలివి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం

Published at : 14 Sep 2022 09:24 PM (IST) Tags: Numerology Prediction 15 September 2022 ank jyotish rashifal horoscope rashifal

సంబంధిత కథనాలు

Ayudha Pooja 2022 : విజయ దశమికి ఆయుధ పూజ ఎందుకు చేస్తారు

Ayudha Pooja 2022 : విజయ దశమికి ఆయుధ పూజ ఎందుకు చేస్తారు

Dussehra Ravan Dahan 2022: దసరా రోజు రావణదహన వేడుకలు ఎందుకు చేస్తారు, దశకంఠుడి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు!

Dussehra Ravan Dahan 2022: దసరా రోజు రావణదహన వేడుకలు ఎందుకు చేస్తారు, దశకంఠుడి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు!

Mahishasura Mardhini Stotram : మహిషాసుర మర్ధిని స్తోత్రం ఎందుకంత పవర్ ఫుల్ తెలుసా!

Mahishasura Mardhini Stotram : మహిషాసుర మర్ధిని స్తోత్రం ఎందుకంత పవర్ ఫుల్ తెలుసా!

Horoscope Today 4th October 2022: ఈ రాశులవారికి విజయం, అభయం - అక్టోబరు 4 రాశిఫలాలు

Horoscope Today 4th  October 2022:  ఈ రాశులవారికి విజయం, అభయం - అక్టోబరు 4 రాశిఫలాలు

Dussehra 2022: నవరాత్రుల్లో ఆఖరి రోజు సకలసిద్ధులనూ ప్రసాదించే సిద్దిధాత్రి దుర్గ

Dussehra 2022: నవరాత్రుల్లో ఆఖరి రోజు సకలసిద్ధులనూ ప్రసాదించే సిద్దిధాత్రి దుర్గ

టాప్ స్టోరీస్

Somu Veerraju On Daspalla Lands : ప్రతిపక్షంలో పోరాటం అధికారంలోకి రాగానే ప్రైవేట్ పరమా?, సీఎం జగన్ కు సోము వీర్రాజు లేఖ

Somu Veerraju On Daspalla Lands : ప్రతిపక్షంలో పోరాటం అధికారంలోకి రాగానే ప్రైవేట్ పరమా?, సీఎం జగన్ కు సోము వీర్రాజు లేఖ

Munugode TRS : మునుగోడులో మోహరించనున్న 86 మంది ఎమ్మెల్యేలు - హరీష్ రావుకే కీలక బాధ్యతలిచ్చిన కేసీఆర్ !

Munugode TRS :  మునుగోడులో మోహరించనున్న 86 మంది ఎమ్మెల్యేలు - హరీష్ రావుకే కీలక బాధ్యతలిచ్చిన కేసీఆర్ !

Jio 5G Launch: జియో దసరా ధమాకా! బుధవారమే 4 నగరాల్లో 5జీ స్టార్ట్‌! వెల్‌కం ఆఫర్‌ ఇదే!

Jio 5G Launch: జియో దసరా ధమాకా! బుధవారమే 4 నగరాల్లో 5జీ స్టార్ట్‌! వెల్‌కం ఆఫర్‌ ఇదే!

Bigg Boss 6 Telugu: జంబలకిడి పంబలా శ్రీహాన్, పిచ్చోడిలా సూర్య, ఫైమాకు సీక్రెట్ టాస్క్ - బిగ్‌బాస్ హౌస్‌లో ఫన్ మామూలుగా లేదు

Bigg Boss 6 Telugu: జంబలకిడి పంబలా శ్రీహాన్, పిచ్చోడిలా సూర్య, ఫైమాకు సీక్రెట్ టాస్క్ - బిగ్‌బాస్ హౌస్‌లో ఫన్ మామూలుగా లేదు