అన్వేషించండి

Mercury Transit In Cancer 2024: జూన్ 30 నుంచి జూలై 20 వరకూ ఈ 6 రాశులవారికి సమయం పరీక్షా కాలంలా ఉంటుంది!

Mercury Transit In Cancer 2024: జూన్ 30న మిథునం నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు బుధుడు. గ్రహాల యువరాజు రాశి పరివర్తన ప్రభావం ఈ 6 రాశులవారికి కొత్త కష్టాలను తెచ్చిపెడుతోంది...

Mercury Transit In Cancer 2024:  సూర్యుడు, శుక్రుడు, కుజుడు, బృహస్పతి నెల రోజులకోసారి రాశిపరివర్తనం చెందితే...బుధుడు మాత్రం 20 రోజులకు, 25 రోజులకు ఒక్కోసారి 15 రోజులకు కూడా రాశిమారిపోతాడు. ఏ రాశిలో ఎన్ని రోజులున్నాకానీ...ఆ ప్రభావం 12  రాశులపైనా ఉంటుంది. బుధుడి రాశి పరివర్తనం వల్ల జూన్ 30 నుంచి జూలై 20 వరకూ ఈ రాశులవారికి అస్సలు అనుకూల ఫలితాలు లేవు...
 
వృషభ రాశి

కర్కాటక రాశిలో బుధుడి సంచారం ఈ రాశివారికి అంత అనుకూలంగాలేదు. ఈ సమయంలో కెరీర్లో వృద్ధి అస్సలు ఉండదు. అవకాశాలు చేతికిందినట్టే అంది వెనక్కుపోతాయి. సహోద్యోగులతో విభేదాలుండే సూచనలున్నాయి. వ్యాపారులు కొత్త ఒప్పందాలు, నూతన పెట్టుబడుల గురించి ఆలోచించవద్దు..నష్టపోతారు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండడం వల్ల కొన్ని పనులు ముందుకు సాగవు. వ్యక్తిగత జీవితం అంత సంతోషంగా ఉండదు. అనారోగ్య సమస్యలు బాధపెడతాయి. 

Also Read:  కర్కాటక రాశిలో బుధుడి పరివర్తనం..ఈ 6 రాశులవారికి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది!

కర్కాటక రాశి 

మీ రాశిలో బుధుడి సంచారం మీకు అస్సలు కలసిరాదు. ఈ రాశి ఉద్యోగులకు అత్యంత కష్టకాలం అవుతుంది. చేపట్టిన పనుల్లో అడ్డంకులు తప్పవు. పనిపై ఏకాగ్రత ఉండదు..అనవసర ఖర్చులు ఇబ్బందిపెడతాయి. ప్రయాణం చేసే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. డబ్బును కోల్పోయే ప్రమాదం ఉంది. మీ మాటలను తప్పుగా అర్థం చేసుకుంటారు...ఆలోచించి మాట్లాడండి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. 
 
సింహ రాశి 

కర్కాటక రాశిలో బుధుడి సంచారం సమయంలో మీకు అనుకూల ఫలితాలు లేవు. వృత్తి ,ఉద్యోగం ,వ్యాపారంలో ఒత్తిడి పెరుగుతుంది. అనవసర ఆందోళనలుంటాయి. ఆర్థిక పరిస్థితి కూడా సాధారణంగా ఉంటుంది. అనుకోని ఖర్చులుంటాయి. జీవిత భాగస్వామితో ప్రతి చిన్న విషయానికి వాదనలు జరుగుతాయి. ఎంత సంతోషంగా ఉందాం అనుకున్నా టెస్టింగ్ టైమ్ లా అనిపిస్తుంది. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త...

Also Read: బోనాలు, రథయాత్ర, తొలి ఏకాదశి, గురుపూర్ణిమ సహా జూలై నెలలో ఎన్ని పండుగలో!
వృశ్చిక రాశి 

కర్కాటక రాశిలో బుధుడి సంచారం మీకు అంతగా కలసిరాదు. కార్యాలయంలో ప్రతికూల పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బందిపెడతాయి. వృత్తి , వ్యాపారాల్లో తీవ్రమమైన పోటీ ఉంటుంది. లేనిపోని ఆందోళనలు పెరుగుతాయి. ఏదో నిరాశ వెంటాడుతుంది. అనుకూలమైన పరిస్థితులు లేకపోవడం వల్ల ఏ పని చేసినా కలసిరాదు. జీవిత భాగస్వామికి సమయం కేటాయించాలి అనిపించదు. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం కోసం డబ్బులు ఖర్చుచేయాల్సి రావొచ్చు..

ధనుస్సు రాశి

బుధుడి సంచారం ధనస్సు రాశివారికి ప్రతికూల పరిస్థితులున్నాయి. ఏ పని ప్రారంభించినా నెమ్మదిగా సాగుతుంది..ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. అనుకోకుండా ఆదాయం తగ్గుతుంది. నూతన ప్రాజెక్టులు ప్రారంభించే అవకాసం కోల్పోవచ్చు. ఆర్థికంగా నష్టపోయే సూచనలున్నాయి...అందుకే ఎలాంటి పెట్టుబడులు పెట్టేందుకు ఇది మంచి సమయం కాదని తెలుసుకోండి. ఆందోళనలు వెంటాడుతాయి. వ్యక్తిగత జీవితంలో సమస్యలు ఎదురవుతాయి. సీజనల్ వ్యాధుల బారిన పడతారు. 

కుంభరాశి 

కర్కాటకంలో బుధుడి రాశి పరివర్తనం కుంభరాశివారికి కొత్త కష్టాలు తెచ్చిపెడుతుంది. వృత్తి , ఉద్యోగాల్లో ఉండేవారు అసంతృప్తిగా ఉంటారు. వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది ఖర్చులు మాత్రం పెరుగుతాయి. డబ్బు ఆదా చేయడం కష్టమవుతుంది. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వ్యక్తిగత సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.  

Also Read: ఈ రాశులవారు ప్రతికూల వ్యక్తుల సహవాసానికి దూరంగా ఉండాలి - 2024 జూన్ 29 రాశిఫలాలు!

గమనిక:ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu Issue: మనోజ్‌పై మొదటి నుంచి వివక్షే - మోహన్ బాబే తప్పే ఎక్కువ ?
మనోజ్‌పై మొదటి నుంచి వివక్షే - మోహన్ బాబే తప్పే ఎక్కువ ?
Google Trending Searches: 2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
Mohan babu Hospital : బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mohan babu Audio on Manchu Manoj | నా గుండెల మీద తన్నావ్ రా మనోజ్ | ABP DesamMohan babu Attack Media | మీడియా ప్రతినిధిని దారుణంగా కొట్టిన మోహన్ బాబు | ABP DesamManchu Mohan babu Attack | కొడుకును, మీడియాను తరిమి కొట్టిన మోహన్ బాబు | ABP Desamముంబయిలో బస్ బీభత్సం, ఏడుగురు మృతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu Issue: మనోజ్‌పై మొదటి నుంచి వివక్షే - మోహన్ బాబే తప్పే ఎక్కువ ?
మనోజ్‌పై మొదటి నుంచి వివక్షే - మోహన్ బాబే తప్పే ఎక్కువ ?
Google Trending Searches: 2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
Mohan babu Hospital : బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
Nagababu: నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
Pushpa 2 Collection: 'పుష్ప 2'కు 1000 కోట్లు... సామి నువ్వు ఆడు సామి... నువ్వు ఆడాలా - బాక్సాఫీస్ బద్దలవ్వాలా
'పుష్ప 2'కు 1000 కోట్లు... సామి నువ్వు ఆడు సామి... నువ్వు ఆడాలా - బాక్సాఫీస్ బద్దలవ్వాలా
Mohan Babu Attacks Journalist: మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
Sana Sathish: చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
Embed widget