అన్వేషించండి

March Monthly Horoscope 2024: మార్చి నెలలో ఈ రాశులవారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు, ఆదాయం వృద్ధి!

March Monthly Horoscope 2024: ప్రతి నెలా గ్రహాలు రాశులు మారుతాయి. ఈ ప్రభావం అన్ని రాశులవారిపైనా ఉంటుంది. మార్చి నెలలో ఈ రాశులవారికి అదృష్టం, ఆదాయం కలిసొస్తుంది...

Your horoscope for the month of March 2024 : మార్చి నెలలో  ఈ రాశులవారికి అన్నీ శుభాలే....

మేష రాశి

ఈ నెల మీకు మంచి విజయాన్ని అందిస్తుంది. నెల ప్రారంభంలో ఏం చేసినా కలిసొస్తుంది. ఉద్యోగులు కార్యాలయంలో ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారంలో లాభాలుంటాయి. ఆస్తికి సంబంధించిన విషయాల్లో విజయం సాధిస్తారు. అహంభావానికి దూరంగా ఉండండి.  మీ సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. మీరు ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండండి. వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు అందుతాయి. పరీక్షలు రాసే విద్యార్థులు మిశ్రమ ఫలితాలు పొందుతారు. మార్చి నెల ద్వితీయార్థం కొన్ని ఒడిదొడుకులు ఉంటాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.

వృషభ రాశి
వృషభ రాశివారికి మార్చి నెల అనుకూల ఫలితాలున్నాయి. వ్యాపారం బాగా సాగుతుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. ఆరోగ్యం బావుంటుంది.  ఏ పని చేపట్టినా వచ్చిన అడ్డంకులను అధిగమించి దూసుకెళ్తారు. అనుకోని ఖర్చు పెరుగుతుంది.  ఏ పనిని ఇతరులకు వదిలిపెట్టవద్దు. ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.  భవిష్యత్తు గురించి ఆందోళనలో ఉంటారు.  విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధించగలరు. నూతనంగా చేపట్టే కార్యక్రమాలు కలిసొస్తాయి

Also Read: శ్రీరామ నవమి ఎప్పుడొచ్చింది - రాముడు నవమి తిథిరోజే ఎందుకు జన్మించాడు!

మిథున రాశి

ఈ నెల ఈ రాశివారికి శుభఫలితాలున్నాయి. గ్రహ సంచారం మీకు అనుకూలంగా ఉంటుంది. చేసే వృత్తి వ్యాపారాల్లో మంచి ఫలితాలు పొందుతారు.  వ్యాపారంలో కష్టపడి పని చేస్తేనే విజయం సాధిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. వాహన సౌఖ్యం పెరుగుతుంది. నెల మధ్యలో ఆర్థిక లాభాలు ఉండవచ్చు. కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్యం దెబ్బతింటుంది. నెలాఖరులో వాహనాన్ని ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు పరీక్షలు బాగా రాస్తారు.

తులా రాశి

ఈ నెలలో తులా రాశివారికి అన్నీ అనుకూల ఫలితాలున్నాయి. అన్ని రంగాల వారికి కలిసొచ్చే సమయం. ఈ నెలంతా సంతోషంగా ఉంటారు. నూతన పెట్టుబడులకు ఇదే మంచి సమయం. వ్యాపారంలో లాభాలు పొందే అవకాశం ఉంది. వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు.కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. పాత మిత్రులను కలుసుకునే అవకాశం ఉంది. ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి. పూర్వీకుల ఆస్తుల విషయంలో ఆటంకాలు తొలగిపోతాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.  ఉదర సంబంధిత రుగ్మతలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. విద్యార్థులు పరీక్షలు బాగా రాస్తారు.

Also Read: ఈ ఏడాది ఉగాది ఎప్పుడు - చైత్ర పాడ్యమి రోజే ఎందుకు జరుపుకుంటారు!

ధనుస్సు రాశి

మార్చి నెల ధనస్సు రాశివారికి మంచి ఫలితాలనిస్తుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. స్థిరాస్తి వ్యవహారాలు కలిసొస్తాయి. వ్యాపారంలో లాభాలొస్తాయి. ఎవరి దగ్గరా అప్పు తీసుకోవద్దు. కార్యాలయంలో కష్టపడి చేసే పనిలో విజయం సాధిస్తారు. వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది. ప్రయాణాలు కలిసొస్తాయి. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ మాటలు , కోపాన్ని నియంత్రించుకోవాలి.   ఈ   నెలాఖరులో కుటుంబంలో ఏదో ఒక విషయంలో విభేదాలు తలెత్తవచ్చు. భవిష్యత్తు గురించి ఆందోళన  ఉంటుంది.

Also Read: శివుడికి 5 రూపాలు - మీరు ఏ రూపం పూజించాలో తెలుసా!

మకర రాశి

మకర రాశివారికి మార్చి నెలలో అదృష్టం కలిసొస్తుంది. ఆరోగ్యం బావుంటుంది. ఉద్యోగులు, వ్యాపారులు అనుకూల ఫలితాలు పొందుతారు. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు.  విహార యాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. నెల ప్రారంభంలో కుటుంబంలో విభేదాలుంటాయి. అనవసర చర్చలకు దూరంగా ఉండడం మంచిది. చిన్న చిన్న విషయాలకే ఉద్రేకపడొద్దు.  ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. నెలాఖరులో పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన ఆటంకాలు తొలగిపోతాయి. 

Also Read: మహా శివరాత్రి ఎప్పుడొచ్చింది - ఆ రోజు విశిష్టత, పాటించాల్సిన నియమాలు

గమనిక:  ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Christmas Santa | జివా అడిగితే ధోనీ చేయకుండా ఉంటాడా | ABP DesamChiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Bumrah VS Ashwin: అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
AP Telangana Latest Weather Updates: తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
Tirumala: జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Embed widget