అన్వేషించండి

Love Horoscope Today 14 February 2024 : ఈ రాశి ప్రేమికులు ఈ రోజు చాలా రొమాంటిక్ గా ఉంటారు

Valentine's Day Horoscope: ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం. ఈ రోజు మీ రాశిప్రకారం మీ ప్రేమ జాతకం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి

Valentine's Day Horoscope  14 February 2024

మేష రాశి (Aries Love Horoscope Today) 

 మేషరాశి ప్రేమికులు తమ భాగస్వామితో ప్రేమతో నిండిన క్షణాలను ఆస్వాదిస్తారు. మీ మధ్య లోతైన అవగాహన ఉంటుంది. ఒంటరి వారు జంటను వెతుక్కోవడంలో సక్సెస్ అవుతారు. మీ మనసులో చెప్పేందుకు ఇదే మంచి సమయం. ప్రేమికులు పెళ్లి చేసుకునేందుకు అడుగు ముందుకేస్తారు.

Also Read: ఈ రోజు ఈ రాశులవారి ప్రయత్నాలు ఫలిస్తాయి, ఫిబ్రవరి 14 రాశిఫలాలు

వృషభ రాశి (Taurus Love Horoscope Today)

ఈ రోజు వృషభరాశి ప్రేమికులకు శృంగారభరితమైన రోజు అవుతుంది. మీ భాగస్వామి తన మనసులో ప్రతి భావాన్ని మీతో పంచుకోవాలని ఆశపడతారు. మీ మధ్య బంధంలో నమ్మకం, అవగాహన పెరుగుతుంది. 

మిథున రాశి (Gemini Love Horoscope Today) 

మిథున రాశి ప్రేమికులు తమ భాగస్వామితో కమ్యూనికేట్ చేయడం, సమయాన్ని గడపడాన్ని ఆనందిస్తారు.  మీ భాగస్వామి మీ ఆలోచనలు , భావాలను గౌరవిస్తారు. మీ మధ్య సంబంధంలో ప్రశంసలు, నమ్మకం, బలం ఉంటుంది. మీ ప్రేమను బలోపేతం చేసుకునేందుకు ఇది మంచి సమయం. 

Also Read: మనిషిని బతికించేంత శక్తి ఉంది ప్రేమకు - ఇదిగో ప్రూఫ్!

కర్కాటక రాశి (Cancer Love Horoscope Today)  

కర్కాటక రాశి ప్రేమికులు తమ భావాలను వారి భాగస్వాములతో పంచుకోవడానికి చాలా ఆసక్తిగా ఉంటారు. మీ ప్రేమను వ్యక్తీకరించడానికి , మీ సంబంధాన్ని సుస్థిరం చేసుకునేందుకు ఇదే మంచి సమయం. మీ మధ్య  నమ్మకం , అవగాహన  ఉంటుంది.

సింహ రాశి (Leo Love Horoscope Today)

ఈ రోజు సింహరాశి ప్రేమికులకు, వివాహితులకు శృంగారభరితమైన రోజు. ప్రేమతో నిండిన క్షణాలను ఆస్వాదిస్తారు.  మీ మధ్య ఉన్న అవగాహన మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. మీ భావాలను భాగస్వామితో కమ్యూనికేట్ చేయడం, వారితో సమయం గడపడం ఆనందించండి.

కన్యా రాశి  (Virgo Love Horoscope Today) 

ఈ రోజు కన్యారాశికి ప్రేమతో నిండిన రోజు అవుతుంది. మీ భాగస్వామితో మధురమైన సమయాన్ని గడపడానికి మీకు సమయం లభిస్తుంది. మీ సంభాషణలు సరదాగా శృంగారభరితంగా ఉంటాయి. ఈ రోజును మీ ప్రేమికులతో ప్రత్యేకంగా ప్లాన్ చేసుకోండి...మీ ప్రాముఖ్యతను తను అర్థం చేసుకునేలా తెలియజేయండి

Also Read:  ఎవరీ రతీ మన్మధులు - వీరి ప్రేమకథ ఎందుకంత ప్రత్యేకం!

తులా రాశి (Libra Love Horoscope Today) 

ఈ రోజు తులారాశి వారికి గొప్ప రోజు. మీ భాగస్వామితో మీ సంబంధంలో మాధుర్యం మీలో ఆనందాన్ని పెంచుతుంది. మీ ప్రియమైనవారు మీ మాటల్ని అర్థం చేసుకుంటారు...మీ కోర్కెలు నెరవేర్చడానికి ప్రయత్నిస్తారు. మాటల్లో కఠినత్వం రాకుండా జాగ్రత్తపడండి. 

వృశ్చిక రాశి (Scorpio Love Horoscope Today) 

ఈరోజు వృశ్చికరాశి వారికి ప్రేమ సంబంధాలకు చాలా అనుకూలమైన రోజు. మీ మనసైనవారితో మీ సంబంధం మరింత బలపడుతుంది.  మీరు  మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. మీ భాగస్వామికి మీపట్ల ఉన్న అవగాహన మీ మధ్య సంతోషాన్ని పెంచుతుంది. మీ ప్రేమికుల రోజు మీకు చాలా ప్రత్యేకం. 

Also Read: రాక్షసిని దేవతగా మార్చిన అద్భుతమైన ప్రేమకథ!

ధనుస్సు రాశి  (Sagittarius Love Horoscope Today) 

ధనుస్సు రాశి వారికి ఈ రోజు ప్రేమ సంబంధం కలిసొస్తుంది.  మీ భాగస్వామితో మీ సంభాషణలో మాధుర్యాన్ని మీరు ఫీలవుతారు.  మీ ప్రేమికులు మీతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి ప్రయత్నిస్తారు. మీ ఆనందంలో భాగం అవుతారు. మీ భాగస్వామితో ఈ రోజు శృంగారభరితంగా ఉంటుంది. 

మకర రాశి (Capricorn Love Horoscope Today) 

మకర రాశి వారికి ఈ రోజు ప్రేమ సంబంధాలకు సాధారణ రోజు అవుతుంది. మీరు మీ భాగస్వామితో మంచి సంభాషణను కలిగి ఉండాలి వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మీ ప్రేమికులకు సమయం కేటాయించడం ద్వారా మీ బంధం బలోపేతమవుతుంది. 
Also Read: ఫిబ్రవరి 14 వసంతపంచమి - శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి!

కుంభ రాశి  (Aquarius Love Horoscope Today) 

ఈ రోజు ఈ రాశి ప్రేమికులకు అనుకూలమైన రోజు. మీ మనసైనవారితో ఉండే వివాదాలకు ఫుల్ స్టాప్ పడుతుంది. ఇద్దరి మధ్యా నమ్మకం, అవగాహన ఉన్నప్పుడే మీ ప్రేమ ఎప్పటికీ నిలిచి ఉంటుంది. మీ భావాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయండి.

మీన రాశి (Pisces Love Horoscope Today) 

ఈ రోజు మీరు మీ మనసులో మాటని వ్యక్తం చేయండి...అప్పుడే ప్రేమలో మాధుర్యాన్ని ఆస్వాదిస్తారు. సున్నితమైన మీ బంధం బలపడాలంటే ఒకరిపై మరొకరు పూర్తి అవగాహన పెంచుకోవాలి. సంభాషణ ద్వారా అది సాధ్యమవుతుందని తెలుసుకోవాలి.

Also Read: ఫిబ్రవరి 14 న మీ పిల్లలతో ఈ శ్లోకాలు చదివించండి!

గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Aramghar -Zoopark Flyover: ఆరాంఘర్ - జూపార్క్ పైవంతెనను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి - నగరంలోనే రెండో పెద్ద ఫ్లైఓవర్, ప్రత్యేకతలివే!
ఆరాంఘర్ - జూపార్క్ పైవంతెనను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి - నగరంలోనే రెండో పెద్ద ఫ్లైఓవర్, ప్రత్యేకతలివే!
Sankrantiki Vastunnam Trailer: భార్యకి, మాజీ ప్రేయసికి మధ్యలో ఇరుక్కున్న మాజీ పోలీసు - ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్ వచ్చేసింది!
భార్యకి, మాజీ ప్రేయసికి మధ్యలో ఇరుక్కున్న మాజీ పోలీసు - ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్ వచ్చేసింది!
Voters List: సవరించిన ఓటర్ల జాబితా రిలీజ్ చేసిన ఎన్నికల సంఘం - తెలుగు రాష్ట్రాల్లో ఓటర్లు ఎంతమందంటే?
సవరించిన ఓటర్ల జాబితా రిలీజ్ చేసిన ఎన్నికల సంఘం - తెలుగు రాష్ట్రాల్లో ఓటర్లు ఎంతమందంటే?
Chhattisgarh Blast: ఆర్మీ వాహనాన్ని పేల్చివేసిన మావోయిస్టులు, 9 మంది జవాన్లు మృతి: బస్తర్ ఐజీ
ఆర్మీ వాహనాన్ని పేల్చివేసిన మావోయిస్టులు, 9 మంది జవాన్లు మృతి: బస్తర్ ఐజీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Notices to Allu Arjun | అల్లు అర్జున్ కు నోటీసులు ఇచ్చిన పోలీసులు | ABP DesamDaaku Maharaaj Trailer Decode | బాలకృష్ణతో కలిసి బాబీ ఆడిస్తున్న మాస్ తాండవం | ABP DesamUnstoppable With NBK Ram Charan | అన్ స్టాపబుల్ లో రచ్చ రచ్చ చేసిన బాలయ్య, రామ్ చరణ్ | ABP DesamIndia out form WTC Final Race | ఆసీస్ దెబ్బతో WTC నుంచి భారత్ ఔట్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aramghar -Zoopark Flyover: ఆరాంఘర్ - జూపార్క్ పైవంతెనను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి - నగరంలోనే రెండో పెద్ద ఫ్లైఓవర్, ప్రత్యేకతలివే!
ఆరాంఘర్ - జూపార్క్ పైవంతెనను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి - నగరంలోనే రెండో పెద్ద ఫ్లైఓవర్, ప్రత్యేకతలివే!
Sankrantiki Vastunnam Trailer: భార్యకి, మాజీ ప్రేయసికి మధ్యలో ఇరుక్కున్న మాజీ పోలీసు - ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్ వచ్చేసింది!
భార్యకి, మాజీ ప్రేయసికి మధ్యలో ఇరుక్కున్న మాజీ పోలీసు - ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్ వచ్చేసింది!
Voters List: సవరించిన ఓటర్ల జాబితా రిలీజ్ చేసిన ఎన్నికల సంఘం - తెలుగు రాష్ట్రాల్లో ఓటర్లు ఎంతమందంటే?
సవరించిన ఓటర్ల జాబితా రిలీజ్ చేసిన ఎన్నికల సంఘం - తెలుగు రాష్ట్రాల్లో ఓటర్లు ఎంతమందంటే?
Chhattisgarh Blast: ఆర్మీ వాహనాన్ని పేల్చివేసిన మావోయిస్టులు, 9 మంది జవాన్లు మృతి: బస్తర్ ఐజీ
ఆర్మీ వాహనాన్ని పేల్చివేసిన మావోయిస్టులు, 9 మంది జవాన్లు మృతి: బస్తర్ ఐజీ
KTR: ఫార్ములా ఈ రేస్ వ్యవహారం - కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు, లీగల్ టీంకు నో ఎంట్రీ
ఫార్ములా ఈ రేస్ వ్యవహారం - కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు, లీగల్ టీంకు నో ఎంట్రీ
HMPV Symptoms : HMPV లక్షణాలు, వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
HMPV లక్షణాలు, వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
Cherlapally Railway Terminal : చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభించిన నరేంద్ర మోదీ, కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొన్న ప్రధాని
చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభించిన నరేంద్ర మోదీ, కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొన్న ప్రధాని
Swarna Kuppam Vision 2029 : సొంత నియోజకవర్గంలో పర్యటన - స్వర్ణ కుప్పం విజన్ 2029 డాక్యుమెంటరీ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
సొంత నియోజకవర్గంలో పర్యటన - స్వర్ణ కుప్పం విజన్ 2029 డాక్యుమెంటరీ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
Embed widget