X
Match 11 - 22 Oct 2021, Fri up next
NAM
vs
IRE
15:30 IST - Sharjah Cricket Stadium, Sharjah
Match 12 - 22 Oct 2021, Fri up next
SL
vs
NED
19:30 IST - Sharjah Cricket Stadium, Sharjah
Super 12 - Match 13 - 23 Oct 2021, Sat up next
AUS
vs
SA
15:30 IST - Sheikh Zayed Stadium, Abu Dhabi
Super 12 - Match 14 - 23 Oct 2021, Sat up next
ENG
vs
WI
19:30 IST - Dubai International Cricket Stadium, Dubai
Super 12 - Match 15 - 24 Oct 2021, Sun up next
vs
15:30 IST - Sharjah Cricket Stadium, Sharjah

Weekly Horoscope 12 to 18 September: ఈ వారం ఏ రాశివారికి ఎలా ఉందంటే..

ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…

FOLLOW US: 

సెప్టెంబరు 12 నుంచి 18 వరకూ  ఈ వారం రాశిఫలాలు


మేషం


ఈ వారం మేషరాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి. మీ ప్రవర్తనతో అందర్నీ ఆకట్టుకుంటారు. పరధ్యానంగా ఉండకండి. ప్రేమ వ్యవహారంలో పరిస్థితులు కాస్త అటు ఇటుగా ఉంటాయి. దైవ దర్శనం చేసుకుంటారు. ఈ వారం చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.


వృషభం


ఈ వారం మీరు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారస్తులకు కలిసొస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సహకారం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు పూర్తిచేస్తారు.


మిథునం


మిథునరాశివారు ఈ వారం కొత్త ప్రణాళికలు వేస్తారు. గౌరవం పొందుతారు. ఈ వారం విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. పెద్దల ఆశీస్సులు పొందుతారు. వ్యాపారవేత్తలకు కలిసొచ్చే సమయం. కొత్త ప్రయాణాలు చేయవద్దు. ఆరోగ్యం బావుంటుంది.


Also read: శాంసంగ్ కొత్త 5జీ ఫోన్ వ‌చ్చేసింది.. 64 మెగాపిక్సెల్ కెమెరా, ఆండ్రాయిడ్ 11 వంటి ఫీచ‌ర్లు!


కర్కాటక రాశి


కర్కాటక రాశివారు ఈ వారమంతా బిజీగా ఉంటారు. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. చాలా కాలం తర్వాత స్నేహితుడిని కలుస్తారు. ఒకరి సహాయంతో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఈ వారంలో శుభవార్త వింటారు.


సింహం


పెద్ద వ్యాపార ఒప్పందం జరిగే సూచనలున్నాయి. అనవసర ప్రసంగాలు ఇవ్వకండి. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. కుటుంబ సభ్యుల సలహా లేకుండా ఏ పని చేయవద్దు. ప్రభుత్వ పనుల్లో విజయం ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇష్టదైవాన్ని ప్రార్థించండి. దినచర్యలో మార్పు ఉంటుంది.


కన్య


మీ శ్రమ ఫలిస్తుంది. చేపట్టిన పనులు కష్టపడి నిజాయితీగా పూర్తిచేస్తారు. బంధువుల నుంచి ఆహ్లాదకరమైన సమాచారం పొందుతారు. జీవిత భాగస్వామికి సమయం ఇవ్వండి. స్థిరాస్తులకు సంబంధించి కొన్ని సమస్యలు వెంటాడుతాయి. ఆర్థిక సంస్థల్లో పెట్టుబడి పెట్టొచ్చు. ఆరోగ్యం బావుంటుంది.


Also read: హైదరాబాద్‌లో మోస్ట్ అవైటెడ్ కార్ ప్రివ్యూ.. వావ్ అనిపించే ఫీచ‌ర్లు!


తులారాశి


ఈ వారమంతా చాలా బిజీగా ఉంటారు. మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది. పని ఒత్తిడి కారణంగా కుటంబానికి సమయం ఇవ్వలేకపోతారు. వ్యాపార వ్యవహారాల్లో భాగంగా ఈ వారం ప్రయామాలు చేయాల్సి రావొచ్చు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి.


వృశ్చికరాశి


ఈ వారమంతా కుటుంబం సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఈ వారంలో ఓ పెద్ద బాధ్యతను స్వీకరిస్తారు. ఏ పనినీ వాయిదా వేయవద్దు. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. జీవితంలో ఆనందం ఉంటుంది. ఆరోగ్యంలో ఒడిదొడుకులు ఉంటాయి. మతపరమైన ప్రయాణం చేస్తారు. పిల్లల వైపునుంచి శుభవార్తలు వింటారు. మీరు చేసే ప్రతి పనిలో జీవిత భాగస్వామి మద్దతు ఉంటుంది.


ధనుస్సు


వ్యాపారవేత్తలు, ఉద్యోగస్తులు ఈ వారం విజయం పొందుతారు. నిరుద్యోగులకు ఈ వారం కలిసొస్తుంది. కొత్త పెట్టుబడులకు అనుకూల వారం. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. చేపట్టిన పనులన్నీ పూర్తవుతాయి. ఆరోగ్యానికి సంబంధించి సమస్య ఉంటుంది.


Also read:మ్యుటేషన్ ద్వారా ఆస్తిపై హక్కు వర్తించదు.. సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు


మకరం


విద్యార్ధులు ఆశించిన విజయాన్ని పొందుతారు.  అప్పిచ్చిన మొత్తాన్ని తిరిగి పొందుతారు. భూమి, వాహనం ఏదైనా కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తారు. ఈ వారం కార్యాలయంలో సహోద్యోగుల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎదురైన ఇబ్బందులను సహనంతో పరిష్కరించుకుంటారు. జీవిత భాగస్వామి పూర్తి మద్దతు ఉంటుంది.


కుంభం


కుంభ రాశివారు ఈ వారంలో శుభవార్త వింటారు. పెండింగ్ పనులను పూర్తి చేయడానికి ఇదే అనుకూల సమయం. విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. పూర్వీకులకు సంబంధించిన ఆస్తి విషయాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగులు ప్రమోషన్ లేదా బదిలీ సమాచారాన్ని పొందుతారు. జీవిత భాగస్వామితో కొన్ని విభేదాలు ఉండొచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.


మీనం


ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక పురోగతి కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు విజయం సాధిస్తారు. పిల్లల వైపు నుంచి శుభవార్తలు అందుతాయి. మీ రహస్యాలను ఎవ్వరికీ చెప్పొద్దు. చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. రిస్క్ తీసుకోకండి.


Also read: ఏపీలో భారీగా తగ్గిన పాజిటివ్ కేసులు.. ఆందోళన పెంచుతున్న కొవిడ్ మరణాలు

Tags: Horoscope Today Taurus Gemini Virgo Aries Cancer Leo Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces Vinayaka chavithi Weekly Horoscope 12 to 18 September 2021

సంబంధిత కథనాలు

Horoscope Today:ఈ ఐదు రాశుల వారికి ఈ రోజంతా శుభసమయమే, వారు అప్రమత్తంగా ఉండాలి.. మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today:ఈ ఐదు రాశుల వారికి ఈ రోజంతా శుభసమయమే, వారు అప్రమత్తంగా ఉండాలి.. మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: ఈ రోజు ఐదు రాశుల వారు శుభవార్త వింటారు..మీ రాశిఫలితం ఎలా ఉందో చూసేయండి..

Horoscope Today: ఈ రోజు  ఐదు రాశుల వారు శుభవార్త వింటారు..మీ రాశిఫలితం ఎలా ఉందో చూసేయండి..

Horoscope Today: ఈ రోజు ఈ రాశి వారికి తెలియని అడ్డంకి తొలగిపోతుంది, వారి ఆర్థిక పరిస్థితి బావుంటుంది .. ఏ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today:  ఈ రోజు ఈ రాశి వారికి తెలియని అడ్డంకి తొలగిపోతుంది, వారి ఆర్థిక పరిస్థితి బావుంటుంది .. ఏ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: ఈ రాశులవారు రిస్క్ తీసుకోవద్దు, మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది..ఏ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: ఈ రాశులవారు రిస్క్ తీసుకోవద్దు, మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది..ఏ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: ఈ రాశుల వారు ఆర్థిక ప్రయోజనం పొందుతారు..వారు అప్రమత్తంగా ఉండాలి, ఏ రాశిఫలితాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: ఈ రాశుల వారు ఆర్థిక ప్రయోజనం పొందుతారు..వారు అప్రమత్తంగా ఉండాలి, ఏ రాశిఫలితాలు ఎలా ఉన్నాయంటే..
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Samantha: సమంత పరువు నష్టం దావా కేసు.. కోర్టు రెస్పాన్స్ ఇదే..

Samantha: సమంత పరువు నష్టం దావా కేసు.. కోర్టు రెస్పాన్స్ ఇదే..

Covid Vaccination Landmark: '100 కోట్ల టీకా' ఘనత గీతం విన్నారా? అదిరిపోయింది కదా!

Covid Vaccination Landmark: '100 కోట్ల టీకా' ఘనత గీతం విన్నారా? అదిరిపోయింది కదా!

Diwali Bank Offers: కస్టమర్లకు ఆఫర్లే ఆఫర్లు! దీపావళికి ఏ బ్యాంకు ఏ ఆఫర్‌ ఇస్తోందో తెలుసా?

Diwali Bank Offers: కస్టమర్లకు ఆఫర్లే ఆఫర్లు! దీపావళికి ఏ బ్యాంకు ఏ ఆఫర్‌ ఇస్తోందో తెలుసా?

T20 WC 2021: పాక్‌కు చుక్కలు చూపించే భారత ఆటగాడు అతడే.. మాథ్యూ హెడేన్‌ అంచనా

T20 WC 2021: పాక్‌కు చుక్కలు చూపించే భారత ఆటగాడు అతడే.. మాథ్యూ హెడేన్‌ అంచనా