Horoscope Today 26th March 2022: ఈ రాశివారి కెరీర్ దూసుకెళుతుంది, ఈ రోజు మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.

FOLLOW US: 

2022 మార్చి 26 రాశిఫలాలు
మేషం
జీవిత భాగస్వామికి ఇచ్చిన మాటను నెరవేర్చగలుగుతారు. ఈరోజు పాత అప్పులు తీర్చే ప్రయత్నం చేస్తారు.తలపెట్టిన ప్రతిపనిలో సక్సెస్ అవుతారు.అడగకుండా ఎవరికీ సలహా ఇవ్వకండి. అధికారులు మీ ఆలోచనలు, భావాలకు గొప్ప ప్రాముఖ్యత ఇస్తారు. ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది.

వృషభం
రోజంతా బిజీ బిజీగా ఉంటారు. మీ దినచర్య పట్ల అజాగ్రత్తగా ఉండకండి.ఇంట్లో అందరిమధ్యన ఉన్నప్పటికీ ఒంటరిగా ఫీలవుతారు.అధికవేడికి బాధితులు కాకుండా చూసుకోండి. ఇతరులపై మీ అభిప్రాయాలు రుద్దొద్దు. కొన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. 

మిథునం
వ్యాపారంలో అనుకున్నదానికంటే ఎక్కువ లాభం ఉంటుంది. మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. పెద్ద ప్రాజెక్ట్‌లో డబ్బు పెట్టుబడి పెట్టొచ్చు. వైవాహిక జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తారు. అవివాహితుల వివాహాలు కుదురుతాయి. రియల్ ఎస్టేట్ నుంచి డబ్బు సంపాదిస్తారు.

కర్కాటకం
మీరు రిలాక్స్‌గా ఉంటారు. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. పిల్లల భవిష్యత్తుపై ఆందోళన ఉంటుంది. మీరు షేర్ మార్కెట్‌లో డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు. గొంతు నొప్పితో బాధపడతారు. పనికిరాని వాటిపై ఎక్కువ శ్రద్ధ పెట్టకండి. సాంకేతిక సంబంధిత వ్యాపారాలపై దృష్టి సారిస్తారు. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి.

Also Read: భర్త దీర్ఘాయుష్షు కోసం భార్య పఠించాల్సిన శ్లోకం ఇది

సింహం
ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉండొచ్చు. మీరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. విద్యార్థులు కొత్త సబ్జెక్టులపై ఆసక్తి కనబరుస్తారు. కుటుంబంతో సమయం గడుపుతారు.మీరు మీ మాటలతో అందర్నీ మెప్పించగలరు. ఉద్యోగులు కార్యాలయంలో శుభవార్త వింటారు. సహోద్యోగుల నుంచి సహాయం అందుతుంది. 

కన్య
మీరు ఇల్లు కొనాలనే ఆలోచన చేస్తారు. వ్యాపార ఒత్తిడిని ఇంటిపై పడకుండా చూసుకోండి.  మీరు విశ్వసించే వారు మిమ్మల్ని మోసం చేస్తారు.అందరినీ గుడ్డిగా నమ్మొద్దు. ప్రేమికులు తమ భాగస్వామితో కలిసి ఎక్కడికైనా వెళ్లాలనే ఆలోచనలో ఉంటారు. ఒత్తిడికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి.

తుల
కెరీర్లో జోరు పెరుగుతుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. రాజకీయాల్లో ఉండేవారికి ఎదుగుదల ఉంటుంది. దంపతుల మధ్య అన్యోన్యత ఉంటుంది. మీకు సంబంధించిన విషయాలు మీరే ఆలోచించి నిర్ణయించుకోండి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది.

వృశ్చికం
విద్యార్థులకు టెన్షన్ పెరుగుతుంది. బంధువులను కలుస్తారు. ఆరోగ్యంపై దృష్టి సారించండి.వ్యాపారం అంతగా సాగదు. బంధువులతో మీ సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. మీ పిల్లల పురోగతితో మీరు సంతోషంగా ఉంటారు.

ధనుస్సు 
ఎప్పటినుంచో చేతికందాల్సిన మొత్తం అందుతుంది.వ్యాపారంలో లాభాలు పొందుతారు. ఆస్తి తగాదాలు పరిష్కారమవుతాయి. ఇంటర్వ్యూలో విజయం సాధించే అవకాశం ఉంది. మీరు ఎలాంటి బాధల నుంచి అయినా ఉపశమనం పొందుతారు.

Also Read: గాయత్రి మంత్రం ఎందుకంత పవర్ ఫుల్

మకరం
మీరు వ్యాపారంలో నష్టపోవాల్సి రావొచ్చు. అనియంత్రిత ఆహారం ఆరోగ్య సమస్యలను తెస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ప్రభుత్వ పనులు పూర్తవుతాయి. కొంత డబ్బుకు సంబంధించిన సమస్య ఉంటుంది. మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి. బంధువులను కలుస్తారు.

కుంభం
ఇంటా-బయటా గౌరవం పెరుగుతుంది.ఆరోగ్యం చాలా బాగుంటుంది. సేవా కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు.పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఇనుము వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తుల ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి చక్కగా ఉంటుంది.

మీనం
విద్యార్థులు ప్రయోజనం పొందుతారు..పరీక్షల్లో విజయం సాధిస్తారు. పనికిరాని పనులతో సమయాన్ని వృథా చేయకండి. వినోదం కోసం ఖర్చు చేస్తారు.టెన్షన్ తగ్గుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. స్నేహితులు మీ మనోధైర్యాన్ని పెంపొందిస్తారు. కెరీర్ బావుంటుంది. 

Published at : 26 Mar 2022 05:52 AM (IST) Tags: Horoscope Today Taurus Gemini Virgo Aries Cancer Leo Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces Horoscope Today 2022 Horoscope Today 26th march 2022

సంబంధిత కథనాలు

Horoscope Today 29th May 2022:  ఈ రోజు ఈ రాశివారు మాజీ ప్రియురాలు/ ప్రియుడిని కలుస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 29th May 2022: ఈ రోజు ఈ రాశివారు మాజీ ప్రియురాలు/ ప్రియుడిని కలుస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Today Panchang 29 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, దుఃఖం, శ్రీ సూర్య స్త్రోత్రం

Today Panchang 29 May 2022:  తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, దుఃఖం, శ్రీ సూర్య స్త్రోత్రం

Horoscope Today 28th May 2022: ఈ రాశులవారు తమ పనిని పక్కవారికి అప్పగించేందుకు ప్లాన్ చేస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 28th May 2022:  ఈ రాశులవారు తమ పనిని  పక్కవారికి అప్పగించేందుకు ప్లాన్ చేస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Today Panchang 28 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, దుఃఖం, శనిని ప్రశన్నం చేసుకునే శాంతిమంత్రం

Today Panchang 28 May 2022:  తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, దుఃఖం, శనిని ప్రశన్నం చేసుకునే శాంతిమంత్రం

Shani Trayodashi: ఈ ఆలయానికి వెళ్లినవారు దర్శనానంతరం వెనక్కు తిరిగి చూడకూడదు!

Shani Trayodashi: ఈ ఆలయానికి వెళ్లినవారు దర్శనానంతరం వెనక్కు తిరిగి చూడకూడదు!

టాప్ స్టోరీస్

Mahanadu Chandrababu : నేను వస్తా.. దోచినదంతా కక్కిస్తా - మహానాడులో చంద్రబాబు హెచ్చరిక !

Mahanadu Chandrababu :  నేను వస్తా.. దోచినదంతా  కక్కిస్తా - మహానాడులో చంద్రబాబు హెచ్చరిక !

Vijayashanthi: విజయశాంతి - వీకే శశికళ రహస్య భేటీ! మూడేళ్ల క్రితం సాధ్యంకానిది ఇప్పుడవుతుందా?

Vijayashanthi: విజయశాంతి - వీకే శశికళ రహస్య భేటీ! మూడేళ్ల క్రితం సాధ్యంకానిది ఇప్పుడవుతుందా?

Amalapuram Violence: కొనసాగుతున్న అరెస్టుల పర్వం - మరో 7 రోజులపాటు 144 సెక్షన్ పొడిగింపు, మరో కీలక నిర్ణయం

Amalapuram Violence: కొనసాగుతున్న అరెస్టుల పర్వం - మరో 7 రోజులపాటు 144 సెక్షన్ పొడిగింపు, మరో కీలక నిర్ణయం

Boy Smoking: KGF 2 రాకీ భాయ్‌లా ట్రై చేసిన స్టూడెంట్, వెంటనే ఆసుపత్రిలో జాయిన్ చేసిన పేరెంట్స్

Boy Smoking: KGF 2 రాకీ భాయ్‌లా ట్రై చేసిన స్టూడెంట్, వెంటనే ఆసుపత్రిలో జాయిన్ చేసిన పేరెంట్స్