అన్వేషించండి

Horoscope Today 4th January 2023 : ఈ రోజు ఈ రాశివారి జీవితంలో ఆశ్చర్యకర సంఘటన జరుగుతుంది, జనవరి 4 రాశిఫలాలు

Rasi Phalalu Today 4th January 2023 : ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

4th January 2023 Horoscope Today:  కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.

మేష రాశి
ఈ రాశివారికి ఈరోజు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. తలపెట్టిన పనిలో మంచి ఫలితాలు సాధిస్తారు.  చిన్నదైనా పెద్దదైనా ప్రణాళికలో మీవంతు ప్రయత్నం మానవద్దు

వృషభ రాశి
ఈ రోజు ఈ రాశివారికి మంచి రోజు అవుతుంది. మీ ఉదారస్వభావం సంతోషాన్ని పెంచుతుంది. ఎదుటివారినుంచి కూడా సానుకూల ప్రవర్తన ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయ వాతావరణం బావుంటుంది. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. 

మిథున రాశి
మీకు అప్పగించిన పనిని సక్సెస్ ఫుల్ గా పూర్తిచేయగలుగుతారు. మేథోపరమైన చర్చల్లో అనవసరంగా తలదూర్చవద్దు. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు

Also Read: మూడో వ్యక్తి కారణంగా ఈ రాశివారి బంధం బలహీనమవుతుంది

కర్కాటక రాశి
ఈ రాశివారికి వచ్చిన మంచి అవకాశాలు సద్వినియోగం చేసుకోండి. వ్యాపార విస్తరణకు భారీ ప్రణాళికలు వేసుకుంటారు. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరిగినప్పటికీ మంచి ఫలితాలు పొందుతారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది

సింహ రాశి
ఈ రోజు మీకు ఆశ్చర్యాన్ని కలిగించే కొన్ని సంఘటనలు జరుగుతాయి. కొన్ని ప్రయత్నాలు ఫలిస్తాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు ఫలితాలు పొందుతారు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. 

కన్యా రాశి 
ప్రభావవంతమైన వ్యక్తుల సహకారం  మీ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది. బంధువులతో మీ సంబంధాలను పునరుద్ధరించుకునేందుకు మంచి రోజు. ధన లాభం ఉంటుంది. ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు పూర్తిచేయడంలో సక్సెస్ అవుతారు. 

తులా రాశి
ఈ రాశివారికి బాధ్యతలు పెరుగుతాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగాల్లో స్థిరపడతారు. మీ ప్రతిభను బహిర్గతం చేసేందుకు ఈ రోజు మంచిది. కష్టపడి పనిచేస్తేనే సక్సెస్ అవుతారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది.

Also Read:  కొత్త ఏడాదిలో మేషం నుంచి మీనరాశి వరకూ ఫలితాలు, 12 రాశుల వార్షిక ఫలితం

వృశ్చిక రాశి
ఈ రోజు మీరు తలపెట్టిన పనులు చాలావరకూ పూర్తిచేయగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య బంధాల్లో మాధుర్యం పెరుగుతుంది. ఈ రాశికి చెందిన విద్యార్థులు వృత్తి విద్యా కోర్సుల్లో చేరేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఉద్యోగులు పనిపై శ్రద్ధ పెట్టండి.

ధనుస్సు రాశి 
ఈ రోజు ధనస్సు రాశివారు కోపం తగ్గించుకోవాలి. మాటపట్ల సంయమనం పాటించాలి. వివాదాస్పద అంశాలపై అనవసర చర్చలు పెట్టొద్దు...ఇది మీకు మీ ప్రియమైన వారికి మధ్య ప్రతిష్టంభన సృష్టించవచ్చు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మకర రాశి
ఈ రోజు మీరు పనిచేసే ప్రదేశంలో గౌరవాన్ని పొందుతారు. పనిపట్ల మీ అంకితభావం పట్టుదలకు తగిన ప్రతిఫలాన్ని పొందుతారు.ఆర్థిక రంగంలో ఉండేవారికి ఫలవంతంగా ఉంటుంది. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది.

కుంభ రాశి
కుంభరాశివారికి ఈ రోజు అనుకూలమైన రోజు. మీరు చేయాలనుకున్న పనులపై మీకు విశ్వాసం ఉంటుంది. ఎప్పటినుంచో పెండింగ్ ఉన్న పనులు ఎట్టకేలకు పూర్తయ్యే రోజు వచ్చేసింది. ఉద్యోగులు ఇతర విషయాలపై ఆసక్తి తగ్గించి పనిపై శ్రద్ధ పెట్టాలి.

మీన రాశి 
ఈ రాశి విద్యార్థులకు చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. ఏకాగ్రత పెరగాలంటే చాలా కష్టపడాలి. వ్యాపారులకు కొన్నాళ్లుగా ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగులకు శుభసమయం. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Modi Mann Ki Baat: 2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
South Korea Plane Crash: దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, బతికి బయటపడింది ఇద్దరే
దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, బతికి బయటపడింది ఇద్దరే
JC Prabhakar Reddy: చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Ram Charan Unstoppable 4: బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Mann Ki Baat: 2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
South Korea Plane Crash: దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, బతికి బయటపడింది ఇద్దరే
దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, బతికి బయటపడింది ఇద్దరే
JC Prabhakar Reddy: చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Ram Charan Unstoppable 4: బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
Ind Vs Aus Test Series; మళ్లీ తోకను తెంచలేకపోయారు.. టెయింలెండర్ల చలవతో ఆసీస్‌కు భారీ ఆధిక్యం- 70 ఏళ్ల రికార్డ్ కొడితేనే నెగ్గుతాం
మళ్లీ తోకను తెంచలేకపోయారు.. టెయింలెండర్ల చలవతో ఆసీస్‌కు భారీ ఆధిక్యం- 70 ఏళ్ల రికార్డ్ కొడితేనే నెగ్గుతాం
Satirical Song On Allu Arjun: అల్లు అర్జున్‌ను తిడుతూ పాట... శవాల మీద పేలాలు ఏరుకోవడమా?
అల్లు అర్జున్‌ను తిడుతూ పాట... శవాల మీద పేలాలు ఏరుకోవడమా?
Small Saving Schemes: పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లు పెరుగుతాయా, గుడ్‌ న్యూస్‌ వింటామా?
పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లు పెరుగుతాయా, గుడ్‌ న్యూస్‌ వింటామా?
Bumrah Record Alert: బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
Embed widget