అన్వేషించండి

ఏప్రిల్ 4 రాశిఫలాలు, ఈ రాశివారు తక్కువ మాట్లాడాలి - బాగా మాట్లాడాలి - పని విధానం మార్చుకోవాలి

Rasi Phalalu Today 4th April 2023: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

ఏప్రిల్ 4 రాశిఫలాలు

మేష రాశి

ఈ రాశివారు అస్తవ్యస్త దినచర్య కారణంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆదాయంతో పాటూ ఖర్చులు కూడా పెరుగుతాయి. దూర ప్రాంత ప్రయాణం చేయాల్సి రావొచ్చు. నూతనంగా పెట్టే పెట్టుబడుల వల్ల భవిష్యత్ లో లాభపడతారు. భాగస్వామ్య వ్యాపారం కలిసొస్తుంది. పిల్లలపై శ్రద్ధ పెట్టండి.

వృషభ రాశి

ఈ రోజు వృషభ రాశి వారికి కుటుంబ సమస్యలు సమసిపోతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మంచి రోజు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.  సోదరుల ప్రవర్తన కారణంగా కొంత ఇబ్బంది పడతారు. ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి ఈ రోజు మీకు మంచి రోజు. ఈ రాశి ఉద్యోగులు కార్యాలయంలో ఎవ్వరినీ గుడ్డిగా నమ్మేయవద్దు

మిథున రాశి

ఈ రోజు మీరు ఏపనినీ తొందరపడి చేయవద్దు. ఓ ప్రత్యేకమైన వ్యక్తి నుంచి కొన్ని విలువైన వస్తువులు పొందుతారు. స్తిరాస్థుల కొనుగోలు చేయాలనే ఆలోచనతో ఉంటారు. మీ మనసులో విషయాలను ఎవ్వరితోనూ పంచుకోవద్దు...దాన్ని వారు అవకాశంగా తీసుకోవచ్చు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. ప్రయామం చేయాల్సి వస్తుంది. ఎప్పటినుంచో చేతికి అందాల్సిన డబ్బు అందడంతో ఆర్థికసమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. 

కర్కాటక రాశి

ఈ రాశివారు తక్కువ మాట్లాడాలి, బాగా మాట్లాడాలి, పని విధానం మార్చుకోవాలి...అప్పుడే అన్నీ శభాలు జరుగుతాయి. పాజిటివ్ థింకింగ్ చాలా అవసరం. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. విద్యార్థులకు చదువులో ఏకాగ్రత లోపిస్తుంది.సోమరితనం వల్ల పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. ఈరోజు మీరు ఎవరికీ అప్పులు ఇవ్వొద్దు. కుటుంబంలో సలహాలు ఇచ్చేముందు ఇంటి పెద్దలతో మాట్లాడడం మంచిది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. 

సింహ రాశి

ఈ రాశివారికి ఈ రోజు చాలా ఫలవంతంగా ఉంటుంది. ఏదైనా శుభకార్యంలో కానీ పెద్ద సమావేశంలో కానీ పాల్గొంటారు. మీ చుట్టూ జరిగే చర్చలో మీరు అనవసరంగా పాల్గొనవద్దు..మౌనం వహించడం మంచిది. వైవాహిక జీవితంలో మూడో వ్యక్తి జోక్యం కారణంగా తలనొప్పులు రావొచ్చు. ఈ రోజు మీరు పిల్లల నుంచి శుభవార్త వింటారు. ఈ  రాశి వారు సమయానుకూలంగా పనిచేయడం నేర్చుకోవాలి. రాజకీయాలతో సంబంధం ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఇతరులను చూసి కాకుండా..మిమ్మల్ని మీరు మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నించండి. 

Also Read: హనుమాన్ విజయోత్సవం నుంచి హనుమాన్ జయంతి వరకూ 40 రోజులు ఇలా చేస్తే అన్నీ శుభాలే!

కన్యా రాశి

ఈ రోజు ఈ రాశివారి గౌరవం పెరుగుతుంది..మీ ప్రియమైన వారితో ఉత్సాహంగా సమయం స్పెండ్ చేస్తారు. ఏదైనా శుభకార్యంలో పాల్గొంటారు. బ్యాంకింగ్ రంగంలో పనిచేసే వ్యక్తులు ఈ రోజు ప్రమోషన్ పొందుతారు. మీరు ఏదైనా ప్రభుత్వ పథకంలో డబ్బు పెట్టుబడి పెట్టడం మంచిది.  పాత పెట్టుబడుల నుంచి మంచి లాభాలను పొందుతారు. వ్యాపారంలో పెండింగ్ ఉన్న పనులు పూర్తవుతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తవడం వల్ల సంతోషంగా ఉంటారు. నిర్ణయాలు తెలివిగా తీసుకోండి.

తులా రాశి

ఈ రోజు మీకు మంచి రోజు. మీ మాటల్లో వినయాన్ని కాపాడుకోవడం మంచిది. ఉద్యోగులు సహోద్యోగులతో మంచి రిలేషన్ మెంటైన్ చేస్తేనే అనుకున్న పనులు పూర్తిచేయగలుగుతారు. విదేశాల్లో నివసిస్తున్న బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. పోటీ రంగంలో దూసుకుపోతారు. నిరుద్యోగులు ఓ ఉద్యోగంలో స్థిరపడతారు. పెద్దల సలహాలను అనుసరించి పనిచేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.ఆదాయానికి అనుగుణంగా ఖచ్చులు ప్లాన్ చేసుకోవాలి. వ్యాపారంలో నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేయవద్దు

వృశ్చిక రాశి 

ఈ రాశివారు అబద్దాలు చెప్పడం మానుకుంటే మంచిది. ఈ రాశికి చెందిన రియల్ ఎస్టేట్ విషయాల్లో నిర్లక్ష్యంగా ఉంటారు . వాహనం కోసం భారీగా ఖర్చు చేస్తారు. ఉద్యోగంలో కొనసాగుతున్న ఒత్తిడి తొలగిపోతుంది. సోమరితనాన్ని వీడండి. మీరు ఒకరిని ఎక్కువగా విశ్వసించడం హానికరం.. మీ పనిపై మీరు సంపూర్ణంగా దృష్టి సారించాలి. సామాజిక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. మీరు కొంతమంది ప్రభావవంతమైన వ్యక్తులను కలుస్తారు. ఈరోజు తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకండి.

Also Read: ఏప్రిల్ 6 హనుమాన్ జయంతి కాదు - హనుమాన్ విజయోత్సవం!

ధనుస్సు రాశి 

ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది.  పరస్పర అవగాహనతో కుటుంబ సమస్యల పరిష్కారం సాధ్యమవుతుంది. వ్యాపారంలో ఆర్థిక లాభాలు ఉంటాయి.సంతానం పురోభివృద్ధితో సంతోషంగా ఉంటారు. ఈ రోజు వివాదాలకు దూరంగా ఉండండి.  పూర్వీకుల ఆస్తికి సంబంధించి వివాదం కొనసాగుతున్నట్టైతే ఈ రోజు ఓ కొలిక్కి వస్తుంది. మీ వ్యక్తిత్వం కూడా మెరుగుపడుతుంది. ఉద్యోగాన్వేషణలో ఉన్న వారికి ఈ రోజు బాగానే ఉంటుంది. వ్యాపారంలో లాభ అవకాశాలను గుర్తించడం ద్వారా మీరు మంచి డబ్బు సంపాదించగలుగుతారు. 

మకర రాశి

ఈ రాశివారు వారిని వారు బాధించుకుంటారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఈ రోజు మతపరమైన పనులపై మీ ఆసక్తి పెరుగుతుంది. కొన్ని పెద్ద విజయాలు సాధించిన తర్వాత సంతోషంగా ఉంటారు. ఏ పనిలోనైనా బయటి వ్యక్తులను సంప్రదించవద్దు. మీరు చేసిన ఏదైనా పాత పొరపాటు కుటుంబ సభ్యుల ముందుకి మళ్లీ ప్రస్తావనకు రావచ్చు..మీరు క్షమాపణలు చెప్పడం ఉత్తమం. విద్యార్థులు తమ చదువులో ఎదురవుతున్న ఇబ్బందులను ఉపేక్షించకూడదు. 

కుంభ రాశి

కుటుంబంలో అందరికీ సమానమైన ఆప్యాయతను పంచండి...ఎవ్వరి పైనా వివక్ష చూపకండి. మీ ప్రవర్తనపై పిల్లలు కోపంగా ఉంటారు. ఇంటికి సంబంధించిన పనులు ఈ రోజు పూర్తవుతాయి. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.  మీ స్నేహితులను గుడ్డిగా నమ్మవద్దు..వారి చేతిలో మోసపోతారు. మీ ఆర్థిక స్థితి  బలపడుతుంది. జీవిత భాగస్వామితో కలసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. 

మీన రాశి

ఎప్పటి నుంచో ఆపేసిన పనులు సకాలంలో పూర్తిచేసేందుకు ప్రయత్నించండి. కుటుంబంలో పరస్పర విభేదాలు అంతమవుతాయి. సంతానం కార్యకలాపాలపై శ్రద్ధ వహించండి.  ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. వ్యాపారులకు మంచి రోజు. ఈ రోజు మీ స్నేహితుల సహాయంతో పాత బాధల నుంచి విముక్తి పొందుతారు. ముఖ్యమైన పనులపై మీ దృష్టిని ఉంచుకోవాలి, లేకుంటే, వాటిలోని అలసత్వం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. వైవాహిక జీవితంలో చాలా కాలం పాటు ఏదైనా విషయంలో ఆటంకాలు ఉంటే, అది కూడా ఈ రోజు తొలగిపోతుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sabarimala Makara Jyothi 2025: శబరిమల మకరజ్యోతి కనిపించే ప్రదేశం ఇదే .. ఆ జ్యోతి నిజమా కాదా .. దాని వెనుకున్న సైన్స్ గురించి తెలుసా!
శబరిమల మకరజ్యోతి కనిపించే ప్రదేశం ఇదే .. ఆ జ్యోతి నిజమా కాదా .. దాని వెనుకున్న సైన్స్ గురించి తెలుసా!
Sankranthiki Vasthunam Twitter Review - 'సంక్రాంతికి వస్తున్నాం' ట్విట్టర్ రివ్యూ: ఎఫ్ 2 రేంజ్‌లో వెంకీ మార్క్ అనిల్ రావిపూడి సినిమా - జనాలు ఏమంటున్నారంటే?
'సంక్రాంతికి వస్తున్నాం' ట్విట్టర్ రివ్యూ: ఎఫ్ 2 రేంజ్‌లో వెంకీ మార్క్ అనిల్ రావిపూడి సినిమా - జనాలు ఏమంటున్నారంటే?
Ration Cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్ డేట్ - మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్ డేట్ - మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
Tirumala News: తిరుమల పరకామణిలో చోరీ - వెలుగులోకి సంచలన విషయాలు, బంగారం బిస్కెట్ మాత్రమే కాదు
తిరుమల పరకామణిలో చోరీ - వెలుగులోకి సంచలన విషయాలు, బంగారం బిస్కెట్ మాత్రమే కాదు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mahakumbh 2025 | 144ఏళ్లకు ఓసారి వచ్చే ముహూర్తంలో మహాకుంభమేళా | ABP DesamDanthapuri Fort | బుద్ధుడి దంతం దొరికిన ప్రాంతం..అశోకుడు నడయాడిన ప్రదేశం | ABP DesamNara Devansh Sack Run | నారావారిపల్లెలో గోనెసంచి పరుగుపందెంలో దేవాన్ష్ | ABP DesamNara Devansh Lost Lokesh No Cheating | మ్యూజికల్ ఛైర్ లో ఓడిన దేవాన్ష్, ఆర్యవీర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sabarimala Makara Jyothi 2025: శబరిమల మకరజ్యోతి కనిపించే ప్రదేశం ఇదే .. ఆ జ్యోతి నిజమా కాదా .. దాని వెనుకున్న సైన్స్ గురించి తెలుసా!
శబరిమల మకరజ్యోతి కనిపించే ప్రదేశం ఇదే .. ఆ జ్యోతి నిజమా కాదా .. దాని వెనుకున్న సైన్స్ గురించి తెలుసా!
Sankranthiki Vasthunam Twitter Review - 'సంక్రాంతికి వస్తున్నాం' ట్విట్టర్ రివ్యూ: ఎఫ్ 2 రేంజ్‌లో వెంకీ మార్క్ అనిల్ రావిపూడి సినిమా - జనాలు ఏమంటున్నారంటే?
'సంక్రాంతికి వస్తున్నాం' ట్విట్టర్ రివ్యూ: ఎఫ్ 2 రేంజ్‌లో వెంకీ మార్క్ అనిల్ రావిపూడి సినిమా - జనాలు ఏమంటున్నారంటే?
Ration Cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్ డేట్ - మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్ డేట్ - మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
Tirumala News: తిరుమల పరకామణిలో చోరీ - వెలుగులోకి సంచలన విషయాలు, బంగారం బిస్కెట్ మాత్రమే కాదు
తిరుమల పరకామణిలో చోరీ - వెలుగులోకి సంచలన విషయాలు, బంగారం బిస్కెట్ మాత్రమే కాదు
Crime News: కన్న కూతురికే లైంగిక వేధింపులు - ఇద్దరు భార్యల ముద్దుల భర్త, చివరకు వారి చేతుల్లోనే..
కన్న కూతురికే లైంగిక వేధింపులు - ఇద్దరు భార్యల ముద్దుల భర్త, చివరకు వారి చేతుల్లోనే..
Andhra News: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - సంక్రాంతి సెలవులు పొడిగింపు, ఎవరికంటే?
ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - సంక్రాంతి సెలవులు పొడిగింపు, ఎవరికంటే?
Cyber Fraud: సైబర్ మోసంతో రూ.2.42 కోట్లు కొట్టేశారు - బాధితుల్లో శాస్త్రవేత్త, వాట్సార్ గ్రూపులో చేర్చి మరీ..
సైబర్ మోసంతో రూ.2.42 కోట్లు కొట్టేశారు - బాధితుల్లో శాస్త్రవేత్త, వాట్సార్ గ్రూపులో చేర్చి మరీ..
Ram Gopal Varma: 'గేమ్ చేంజర్' బడ్జెట్, కలెక్షన్స్ మీద ఆర్జీవీ సెటైర్లు - ట్విట్టర్‌లో విరుచుకుపడిన వర్మ
'గేమ్ చేంజర్' బడ్జెట్, కలెక్షన్స్ మీద ఆర్జీవీ సెటైర్లు - ట్విట్టర్‌లో విరుచుకుపడిన వర్మ
Embed widget