News
News
X

Horoscope Today 2nd January 2023 : ఈ రాశివారికి ఖర్చులు పెరుగుతాయి కానీ ఆదాయం బావుంటుంది, జనవరి 2 రాశిఫలాలు

Horoscope Today : ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

FOLLOW US: 
Share:

2nd January 2023 Horoscope Today:  కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.

మేష రాశి
ఈ రోజు మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది. మీ మనోబలం పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది.  కార్యాలయంలో మంచి సంబంధాలను కొనసాగించడం ద్వారా మీరు ప్రయోజనం పొందుతారు. తండ్రి నుంచి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది కానీ దాన్నుంచి మంచే జరుగుతుంది.

వృషభ రాశి
ఈ రోజు మీ విశ్వాసం ఓ రేంజ్ లో ఉంటుంది. చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగ అవకాశం పొందుతారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీరు మరింత ఉన్నతస్థాయికి చేరుకునేందుకు ప్రయత్నించండి. 

మిథున రాశి
ఈ రోజంతా ఉత్సాహంగా ఉంటారు. కొత్త వ్యక్తులను కలుస్తారు. సంబంధాలకు సంబంధించిన అనేక అంశాలు మీకు ప్రత్యేకంగా ఉంటాయి. బంధాన్ని బలోపేతం చేయడానికి లేదా విచ్ఛిన్నమైన సంబంధాన్ని కాపాడుకోవడానికి మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి. 

Also Read: కొత్త ఏడాదిలో మేషం నుంచి మీనరాశి వరకూ ఫలితాలు, 12 రాశుల వార్షిక ఫలితం

కర్కాటక రాశి
ఈ రోజు మీకు కొద్దిగా బలహీనంగా అనిపిస్తుంది. ఖర్చులు పెరుగుతాయి.మానసికంగా ఒత్తిడి ఉంటుంది కానీ వైవాహిక జీవితం ఆనందాన్ని ఇస్తుంది. మీరు మీ జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణ సహకారం ఉంటుంది. మీ ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు.

సింహ రాశి
సింహ రాశి వారు స్ట్రాంగ్ గా ఉంటారు. ఏదో కొత్త శక్తి వచ్చినట్టు భావిస్తారు. పాత స్నేహితులను కలుస్తారు. ప్రత్యర్థులు కూడా బలంగానే ఉంటారు జాగ్రత్త పడడం మంచిది. వివాదాలకు దూరంగా ఉండాలి.

కన్యా రాశి
మీ వైఖరి అందరిరీ నచ్చుతుంది. కొన్నింటిని లోతుగా ఆలోచించడం ద్వారా మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. తల్లిదండ్రులతో సంబంధాలు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. స్నేహితుడికి మీ సలహా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

Also Read:  ఈ రాశివారికి కొత్త ఏడాది సమస్యలతో ఆరంభం - ఆ తర్వాత అంతా శుభం, 2023 తులారాశి ఫలితాలు

తులా రాశి
ఈ రోజు మీ ప్రేమ జీవితానికి ఉత్తమమైన రోజుల్లో ఒకటి. మీ ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం మీకు ఆనందాన్ని ఇస్తుంది. తోబుట్టువులకు శారీరక సమస్యలు ఉండవచ్చు.

వృశ్చికం రాశి
తోబుట్టువులతో బంధం బలంగా ఉంటుంది. కొన్ని మంచిపనుల కోసం సమయం వెచ్చించడం ద్వారా సానుకూల మార్పులొస్తాయి. రానున్న రోజుల్లో శుభవార్త వింటారు. ఉద్యోగులు, వ్యాపారులకు మంచి సమయం.

ధనుస్సు రాశి
ఈ రోజు మీరు కొంచెం ఆచరణాత్మకంగా ఉంటారు...ఇది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. మానసికంగా మీరు ఉత్సాహంగా ఉంటారు. మీపై మీకు పూర్తి విశ్వాసం ఉంది. కొత్త ప్రణాళికలు వేసుకునేందుకు మంచిరోజు.

మకర రాశి
ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. ఖర్చులు పెరుగుతాయి కానీ ఆదాయానికి పెద్దగా ఇబ్బంది ఉండదు. రోజంతా ఆనందంగా ఉంటారు. మీ ప్రియమైన వారిని  సరిగ్గా అర్థం చేసుకోండి...వారిని మీకు అనుకూలంగా మరింత మెరుగ్గా మార్చుకోండి. మీ వైవాహిక జీవితం బావుంటుంది. ఉద్యోగులు పనిపై శ్రద్ధపెట్టండి.

కుంభ రాశి
ఈ రోజు మీరు కుటుంబం నుంచి పూర్తి మద్దతు పొందుతారు. కార్యాలయంలో అనుకూలత కారణంగా సంతోషంగా ఉంటారు. వ్యాపారం చేసే వ్యక్తులు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. వైవాహిక జీవితం బావుంటుంది. 

మీన రాశి
మీరు అదృష్టం కలిసొస్తుంది. పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. మిమ్మల్ని కలిసే వ్యక్తులు కొత్త ప్రాజెక్టు గురించి చర్చిస్తారు. ఈ ప్రయత్నాలు సఫలమవుతాయి. 

Published at : 02 Jan 2023 06:14 AM (IST) Tags: Horoscope Today Rasi Phalalu today Check astrological prediction today Aries Horoscope Today Gemini Horoscope Today 2 January 2023 Horoscope Today

సంబంధిత కథనాలు

K. Viswanath: నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన - కళాతపస్వి సినిమాలు సర్వం శివమయం

K. Viswanath: నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన - కళాతపస్వి సినిమాలు సర్వం శివమయం

K. Viswanath: భక్తిలో అయినా ప్రేమలో అయినా తన్మయత్వం ఒకటే -విశ్వనాథ్ సినిమాలో ఈ ఒక్క పాట చాలు

K. Viswanath: భక్తిలో అయినా ప్రేమలో అయినా తన్మయత్వం ఒకటే -విశ్వనాథ్ సినిమాలో ఈ ఒక్క పాట చాలు

Love Horoscope Today 03 February 2023: ఈ రాశివారు తమకన్నా పెద్దవారి పట్ల ఆకర్షితులవుతారు

Love Horoscope Today 03 February 2023: ఈ రాశివారు తమకన్నా పెద్దవారి పట్ల ఆకర్షితులవుతారు

Horoscope Today 03rd February 2023: ఈ రాశులవారు కాస్త సున్నితంగా మాట్లాడేందుకు ప్రయత్నించండి, ఫిబ్రవరి 3 రాశిఫలాలు

Horoscope Today 03rd February 2023: ఈ రాశులవారు కాస్త సున్నితంగా మాట్లాడేందుకు ప్రయత్నించండి, ఫిబ్రవరి 3 రాశిఫలాలు

ప్లేట్ లో మూడు రొటీలు వడ్డించ కూడాదా?

ప్లేట్ లో మూడు రొటీలు వడ్డించ కూడాదా?

టాప్ స్టోరీస్

నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Michael Movie Review - 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?

Michael Movie Review - 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

IND vs AUS: విశాఖలో మ్యాచ్‌ ఉందని గుర్తుందా! బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ షెడ్యూలు, టైమింగ్స్‌, వేదికలు ఇవే!

IND vs AUS: విశాఖలో మ్యాచ్‌ ఉందని గుర్తుందా! బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ షెడ్యూలు, టైమింగ్స్‌, వేదికలు ఇవే!